Arun Vijay : సంక్రాంతి రేస్ లో బాలా.. గట్టిగా కొట్టేలా ఉన్నాడే..?
- వణంగాన్ సినిమాతో వస్తున్నా దర్శకుడు బాలా
- పేక్షకులను ఆకట్టుకొన్న వణంగాన్ ట్రైలర్
- బర్త్ డే కానుకగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యదార్ధ సంఘటనలు, రియలిస్టిక్ నేపథ్యం ఉండే చిత్రాలు బాలా తెరకెక్కించినట్టు మరెవరు తీసేవారు కాదేమో. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. బాలా చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్ సాదించాయి. శివపుత్రుడు, వాడే – వీడు చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ దక్కించుకున్నాయి.తన కెరీర్ ప్రారంభంలో తనకు శివపుత్రుడు లాంటి హిట్ సినిమా ఇచ్చిన బాలాకు 18 ఏళ్ల తర్వాత మరోసారి ఆయన దర్శకత్వంలో అచలుడు అనే చిత్రాన్ని ప్రారంభించాడు సూర్య . సగభాగం షూటింగ్ చేసాక సూర్య, బాలాకు మధ్య విభేదాల కారణంగా ఆ చిత్రాన్ని ఆపేస్తునట్టు ప్రకటించాడు.
Also Read : Dulquer Salmaan : లక్కీ భాస్కర్ రన్నింగ్ సూపర్..మొత్తం ఎన్ని కొట్లో తెలుసా..?
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
అరుణ్ విజయ్ హీరోగా వణంగాన్ అనే చిత్రాన్నిమొదలెట్టాడు బాలా. వణంగాన్ చిత్రంలో అరుణ్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. ఆ మధ్య విడుదల చేసిన వణంగాన్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. బాలా ఈజ్ బ్యాక్ అని కకామెంట్స్ చేసారు. కన్యాకుమారి సముద్ర తీరంలోని తిరువళ్లువర్ విగ్రహ విశ్వరూప, ఓ చేతితో పెరియార్, మరో చేతిలో వినాయకుడితో అరుణ్ విజయ్ ని పరిచయం చేస్తూ బి బాలాఎదో చేస్తున్నాడు అనే ఆసక్తి రేకిత్తించాడు. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం చిత్ర హీరో అరుణ్ విజయ్ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. సముద్రఖని, రోషిని, దర్శకుడు మిస్కిన్ వంటి సీనియర్ నటులు నటిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!