Kanguva : 12 నిమిషాల సీన్స్ ట్రిమ్ చేసిన కంగువ మేకర్స్
- సూర్య లేటేస్ట్ రిలీజ్ కంగువ
- భారీ బడ్జెట్ పై నిర్మించిన స్టూడియో గ్రీన్
- నేటి నుండి కొన్ని సీన్స్ తొలగించిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించాడు . ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
Also Read : Mahesh Babu : నయనతార వివాదం.. ఆసక్తి రేపుతున్న మహేష్ ఇన్‌స్టా పోస్ట్
Also Read
- Irumudi : 'ఇరుముడి' నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
- Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
- Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
- Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
కాగా ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్నఈ సినిమా పట్ల అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సౌండింగ్, మరీ ఓవర్ బాగ్రౌండ్ మ్యూజిక్ ఇబ్బందిపెట్టిందని ఫీడ్ బ్యాక్ వచ్చింది. అలాగే రన్ టైమ్. సూర్య రెండు పాత్రల్లో వచ్చిన ఈ సినిమా నిడివి ఎక్కువ ఉందని దింతో ఈ అంత రన్ టైమ్ అవసరం లేదని టాక్ గట్టిగా వినిపించింది. కాస్తా ఆలస్యంగా మేల్కొన్న మేకర్స్ ఈ సినిమాలోని 12 నిమిషాల సీన్స్ ను ట్రిమ్ చేసారు. నేటి నుండి ఆ ఎడిట్ చేసిన కొత్త వర్షన్ థియేటర్స్ లో ప్రదర్శితం కానుంది. అటు మ్యూజిక్ కు సంబంధించి రెండు పాయింట్స్ తగ్గించి [పెట్టాలని థియేటర్ యాజమాన్యాలను సూచించారు మేకర్స్. ఇక రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని అనుకున్న ఈ ఈసినిమా ప్రస్తుతం రూ 150 కోట్లకు అటు ఇటు గా ఊగిసలాడుతోంది. ట్రిమ్ వర్షన్ తో అయిన ఈ సినిమా కలెక్షన్స్ లో ఏమైనా జంప్ ఉంటుందేమో చూడాలి.
తాజావార్తలు
-
INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
-
AP Local Body Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!