Pushpa 2 : జాతర ఎపిసోడ్ కు జాతీయ అవార్డు గ్యారెంటీ
- వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన పుష్ప -2
- ప్రీమియర్స్ కు యునానిమస్ సూపర్ హిట్ టాక్
- అల్లు అర్జున్ పర్ఫామెన్స్ కు అద్భుత రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ గురువారం రాత్రి 9.30 గంటలకుస్పెషల్ ప్రీమియర్స్ తో విడుదల అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సిగింల్ స్క్రీన్ థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది పుష్ప -2. ఎటు చుసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి.
ఇక సినిమా విషయానికి వస్తే టైటిల్ కార్డు నుండి ఎండ్ కార్డు వరకు ఒకే ఒక్కడు సినిమాను భుజాలపై మోశాడు. బన్నీ నటనతో ఆద్యంతం సినిమాను నిలబెట్టాడు అని చెప్పడంలో సందేహమే లేదు. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే గంగమ్మ జాతర ఎపిసోడ్ కు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు అల్లు అర్జున్. ఆ ఎపిసోడ్ లో బన్నీ నటనను చూసిన ఏవైరైనా చెప్పేది ఒకటే మాట అల్లు అర్జున్ కు మరోసారి జాతీయ అవార్డు రావడం గ్యారెంటీ. చీర కట్టుకుని గాజులు ధరించి నాట్యం చేస్తుంటే అల్లు అర్జున్ కు అమ్మవారు పూనారేమో అని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఆ రేంజ్ లో అద్భుత నట విశ్వరూపం కనబరిచాడు పుష్ప రాజ్. ఈ సినిమా కోసం బన్నీ పడిన పడిన కష్టం తెరపై క్లియర్ గా కనిపించింది. ప్రతి సీన్, ప్రతి షాట్ లో బన్నీ చేస్తున్నట్టు ఉండదు. నిజంగా పుష్ప రాజ్ అనేవాడు ఇలానే ఉంటాడెమో అనేలా జీవించాడు. ఏది ఏమైనా అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడం పక్కా.
Also Read
తాజావార్తలు
-
IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
-
Lyca : వరుస డిజాస్టర్లతో ‘లైకా ప్రొడక్షన్స్’ సంక్షోభం.. కాపాడే సినిమా ఏది?
-
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం.. తృటిలో బతికి బయటపడ్డారు.. ఊపిరి పీల్చుకున్న బీసీసీఐ!
-
Masoud Pezeshkian: అమెరికాతో ఉద్రిక్తతల మధ్య ఇరాన్లో రాజకీయ సంక్షోభం.. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ రాజీనామా..!
-
UPI Payment New Rules: UPI చెల్లింపు న్యూ రూల్స్.. ఈ రోజు నుండి డబ్బు పంపే విధానంలో మార్పులు
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!