Release Clash : కన్నడ బాక్సాఫీస్ దగ్గర తలపడుతోన్న స్టార్ హీరోస్
- క్రిస్మస్ కు కన్నడలో స్టార్ వార్
- 5 రోజుల గ్యాప్ లో రిలీజ్ కానున్న స్టార్ హీరోల సినిమాలు
- సోషల్ మీడియాలో వార్ మొదలెట్టిన ఫాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాండిల్ వుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ స్టార్టైంది. పుష్ప2, గేమ్ ఛేంజర్ రిలీజెస్ మధ్య క్లాషెస్ వస్తాయనుకుంటే చెర్రీ సంక్రాంతి రేసులోకి షిఫ్ట్ అవడంతో క్లాష్ తప్పింది. తండేల్ కూడా తప్పుకుంది. దీంతో పుష్ప 2కు గోల్డెన్ కార్పెట్ వేసినట్లయ్యింది. టాలీవుడ్ లో మిస్ అయిన స్టార్ వార్ కన్నడ ఇండస్ట్రీలో మొదలైంది. ఉపేంద్ర వర్సెస్ కిచ్చా సుదీప్ ఫ్యాన్ మూమెంట్‌తో పాటు వార్ రెడీ అవుతోంది
Also Read : Varun Dhawan : కీర్తి సురేష్‌కు బాలీవుడ్ లో వేరే లెవల్ ఎంట్రీ
Also Read
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
- Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మాక్స్‌ను డిసెంబర్ 25న పాన్ ఇండియన్ లెవల్లో మూవీని తీసుకు వస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పుడు ఇదే క్రిస్మస్ తనకు కావాలంటున్నాడు వర్సటైట్ అండ్ కన్నడ టాప్ హీరో ఉపేంద్ర. సుదీప్ కన్నా ఐదు రోజుల ముందే ఎంట్రీ ఇచ్చేందుకు డేట్ కన్ఫమ్ చేశాడు. ఉపేంద్ర కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ యుఐ డిసెంబర్ 20న పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. జస్ట్ 5 డేస్ గ్యాప్‌తో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ బాక్సాఫీస్ దగ్గర తలపడుతున్నారు. అది రీజనల్ లెవల్లో కాకుండా ఇండియన్ వైడ్‌గా. దీంతో థియేటర్ల ఇష్యూతో పాటు కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే అవకాశముందని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అంతేనా ఫ్యాన్ వార్ పీక్స్ చేరుతుందన్న టాక్ నడుస్తోంది. ఇద్దరికి కన్నడలో భారీ ఫాలోయింగ్ ఉంది. 2040లో దేశం ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్టుతో సెటైరికల్ మూవీగా యుఐ, మాస్ యాక్షన్ కథాంశం గా మాక్స్ తెరకెక్కాయి . మరి ఈ క్రిస్మస్ రేస్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.
తాజావార్తలు
-
YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
-
Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!