కేజీఎఫ్, సలార్‌తో పాన్ ఇండియన్ స్టార్ ఐడెంటిటీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తన ఫస్ట్ హీరో శ్రీ మురళి కూడా ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చేద్దామని బఘీరకు స్టోరీ ఇచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన బఘీర 30 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇక టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టోరీతో మహేష్ బాబు అల్లుడు గల్లా అశోక్ ‘దేవకీనందన వాసుదేవ’ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇతగాడి స్టోరీలపై డౌటానుమానం వచ్చేలా చేశాడు. ఇక […]
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో చేస్తోంది నిర్మాణసంస్థ. ఇటీవల చెన్నై ఈవెంట్ ముగించిన మేకర్స్, ఈ రోజు మలయాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కొచ్చి లోని గ్రాండ్ హయత్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈవెంట్ జరిగే వేదిక వద్దకు ఇప్పటికే వేలాది మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి పుష్ప 2 ఈవెంట్ మొదలుకానుంది. తాజాగా రిలీజ్ చేసిన పుష్ప -2 […]
విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం”. ఈ సినిమాని ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు. గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు. మాజీ సీబీఐ డైరెక్టర్ […]
అల్లు అర్జున్ హీరోగా సుక్కు దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రీ మూవీస్ బ్యానేర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ పై నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘మనకు రావాల్సింది ఏదైనా అడిగి తీసుకోవాలి. అది నిర్మాత దగ్గర నుంచి వచ్చే పేమెంట్ అయిన సరే లేదా . స్క్రీన్ మీద […]
శీతాకాలంలో కన్నడ భామ రుక్మిణి వసంత కాలం నడుస్తుంది. సప్తసాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పడు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ సినిమా కాంతారా ప్రీక్వెల్ తో పాటు తమిళ స్టార్ హీరో శివకారికేయం మురుగదాస్ సినిమాలోను ఛాన్స్ కొట్టేసిందిల. ఇక లేటెస్ట్ గా యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ దక్కించుకుంది రుక్మిణి వసంత్. […]
నిన్నటికి నిన్న టాలీవుడ్ లో ఓ న్యూస్ గుప్పుమంది. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఫిక్స్ అయిందని,భారీ ఎత్తున చేయన్నున్నారు అనే వార్త తెగ హల్ చల్ చేసింది. హైదరాబద్ లోను యూసుఫ్ గూడాలోని పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా రెడీ అని కూడా టాక్ నడిచింది. కానీ అవన్ని పుకార్లుగానే మిగిలాయి. పుష్పా నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు కోరిన మాట […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ ఉంది. విడుదల తేదీ దగ్గర […]
ప్రతి ఏడాది రిలిజ్ అయిన సినిమాలలో అద్భుత నటన కనబరిచిన నటీనటులకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఇస్తుంటారు. అలాగే ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలకు అవార్డ్స్ ఇస్తోంది ఫిల్మ్‌ఫేర్. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయి సూపర్ హిట్స్ గా నిలిచాయి. సినిమాలతో పాటు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజగా వివిధ కేటగిరీల్లో పోటీ పడే సిరీస్‌లు ,సినిమాల లిస్ట్ ను ఫిల్మ్‌ఫేర్ రిలీజ్ చేసింది. ఇందులో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా […]
సీనియర్ భామలకు టాలీవుడ్‌ను పక్కన పెట్టేస్తున్నారా అంటేఅవుననే సమాధానం వినిపిస్తోంది. సమంత, నిత్యామీనన్, చందమామ కాజల్, రకుల్, నయనతార, తమన్నా వీరంతా ఒకప్పడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటీమణులు.కానీ ఇప్పుడు టాలీవుడ్ ను పూర్తిగా మరిచారు. గ్లామర్ రోల్స్ పోషించేశాం.. ఇక కంటెంట్ బేస్డ్ కథలకే మా ఓట్ అంటున్నారు సీనియర్ భామలు. అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి గాని సినిమాలు ఒకే చేయట్లేదు. దీంతో మూవీ మూవీకి మధ్య భారీ గ్యాప్ […]
నేచురల్ స్టార్ హీరోగా గతేడాది రిలీజ్ అయిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అటు కలెక్షన్స్ పరంగాను ఈ సినిమా నాని కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. దసరా సూపర్ హిట్ కావడంతో శ్రీకాంత్ ఓదెలకు మరో సినిమా చేసేదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నేచురల్ స్టార్. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రానుంది ఆ చిత్రం. Also Read : Vishwadev : […]