Manchu Vishnu : అడవి పందులను వేటాడిన వివాదంలో మంచు విష్ణు సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు ఫ్యామిలీ తీరు రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల మంచు విష్ణు, మనోజ్ జల్ పల్లిలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు కేసులు వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. అటు మోహన్ బాబు ఓ జర్నలిస్ట్ పై దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మరోసారి మంచు బ్రదర్స్ ఏదైనా హంగామా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన పోలీసులు ఆదేశాలను మంచు విష్ణు అనుచరులు పట్టించుకోవట్లేదు.
Also Read : Naga Vamsi : ‘అర్జున్ రెడ్డి’గా స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
అందుకు తాజాగా జరిగిన ఉదంతమే ఉదాహరణ. మంచు విష్ణు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. మెహన్ బాబు నివాసం జల్ పల్లి లోని అడవిలో వేట కొనసాగించారు విష్ణు సిబ్బంది. జల్ పల్లిలోని చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకువచ్చాడు మంచు విష్ణు మేనేజర్ కిరణ్. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లాడు ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్. గతంలోను వీరు ఇలాగె చేసే వారని ఇద్దరి చర్యలను తప్పుపడుతూ పలుమార్లు అభ్యంతరం చెప్పిన మంచు మనోజ్. అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని మనోజ్ హెచ్చరించిన పట్టించుకోని మేనేజర్, ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా పాటలు పాడుకుంటూ అడవి పందులను తీసుకువెళ్తున్నారు మంచు విష్ణు అనుచరులు. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!