Pushpa -2 : రూ. 800 కోట్లతో పుష్పరాజ్ ప్రభంజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 5న రిలీజ్ అయిన మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప 2. మూడు వారాల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ. 1700 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా రూ. 1000, 1500, 1700 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాగా పుష్ప2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఖచ్చితంగా లాంగ్ రన్‌లో రూ. 1800 కోట్ల మార్క్ టచ్ చేసి బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసేలా ఉంది పుష్ప2. అయితే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్‌లో ఒక్క బాలీవుడ్ నుంచే దాదాపుగా సగం వరకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు బాలీవుడ్ బడా స్టార్స్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌కు సైతం ఈ రేంజ్ వసూళ్లు సాధ్యం కాలేదు.
Also Read : UnstoppableWithNBK : రామ్ చరణ్ తో కలిసి పవర్ఫుల్ డైలాగ్ చెప్పిన బాలయ్య
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
కానీ పుష్పరాజ్ మాత్రం 25 రోజుల్లోనే రూ. 770 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్ వారు. ఇప్పటికీ నార్త్ బెల్ట్‌లో సాలిడ్ ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోంది పుష్ప 2. అసలు పుష్పరాజ్ క్రేజ్ ఎలా ఉందంటే సినిమా తీసేస్తామంటే ఏకంగా థియేటర్ యాజమాన్యంతో గొడవ దిగుతున్నారు అక్కడి ప్రేక్షకులు. ఈ నెల 25న ఓ థియేటర్లో ఆన్‌లైన్‌లో ‘పుష్ప 2’కి టికెట్లు బుక్ చేసుకున్నారు ప్రేక్షకులు. కానీ తీరా థియేటర్‌కి వెళ్లాక స్క్రీన్ పై ‘బేబీ జాన్’ సినిమా వేయడంతో బేబీ జాన్ మూవీ తమకు వద్దంటే వద్దని నానా రచ్చ చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా సినిమా మార్చేయడం పట్ల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారంటే అర్ధం చేసుకోవచ్చు నార్త్ లో పుష్ప -2 క్రేజ్. ఈ వీకెండ్ నాటికి పుష్ప -2 రూ. 800 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!