Raghava Lawrence : భారీ ధర పలికిన కాంచన 4 రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి ఇటు హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. మునితో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీని ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్లీ కాంచన 4 సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ గా పూజా హెగ్డేతో పాటు బాలీవుడ్ ఐటం బాంబ్ నోరా ఫతేహీ మరో కీ రోల్ ప్లే చేస్తోంది. కాంచన మునుపటి సిరీస్ ల కంటే కాంచన 4ను అత్యంత భారీగా దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు లారెన్స్.
Also Read : RT76 : భర్త మహాశయులకు విజ్ఞప్తి.. సంసార సాగరంలో స్టార్ హీరోకు కష్టాలు…
Also Read
- Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
- Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
- JSS Vardhan: 'ది ట్రెయిటర్స్'లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
- మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
కాగా ఇప్పడు ఈ సినిమా సాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ భారీ ధర పలికాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ రూ. 60 కోట్లకు అమ్మడుపోగా సాటిలైట్ రైట్స్ రూ. 50 కోట్లు పలికాయట. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ కొనుగోలు చేసినట్టు చెన్నై వర్గాల టాక్. ఈ లెక్కన చూస్తే సినిమా బడ్జెట్ మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో తిరిగొచినట్టే. లారెన్స్ సినిమా ఈ ధర అంటే మేకర్స్ కు జాక్ పాట్ అనే చెప్పాలి. పాన్ ఇండియన్ సినిమాగా వస్తున్న కాంచనా 4ను థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ క్లోజ్ చేశారట. హిందీలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ సిరీస్ లో భాగంగా వస్తున్న కాంచన 4 ఏ రేంజ్ లో బయపెడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
PM Modi: 33 ఏళ్ల క్రితం మరణించిన గురువుతో ప్రధాని మోడీ సంభాషణ.. ఏఐ స్వామి చిన్మయానంద ఏమన్నారంటే?
-
Kashi Cafe Controversy: జిన్నా విగ్రహం, బీఫ్ వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేరళ సర్కార్ ఫైర్!
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
-
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!