తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా ‘విదాముయార్చి’. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఫిబ్రవరి 6న విదాముయార్చి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. హాలీవుడ్ సినిమా బ్రేక్ డౌన్ రీమేక్ గా వచ్చిన విదాముయార్చి అజిత్ […]
నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్లో ‘హిట్-3’ సీక్వెల్ లో నటిస్తున్న నాని, మరోవైపు తనకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించిన ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ది ప్యారడైజ్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ […]
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది. అలాగే వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు రాబడుతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది ఛావా. మొదటి రోజు రూ.50 కోట్లతో […]
బాహుబలి తర్వాత ప్రభాస్ లైనప్ చూస్తే ఎప్పుడు ఎవరితో ఎలాంటి సినిమా చేస్తాడనేది అస్సలు ఊహించలేం. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ఒక్కో డిఫరెంట్ జానర్లో సినిమాలు చేస్తు వెళ్ళాడు డార్లింగ్. జయాపజయాలు పక్కన పెడితే ఈ సినిమాల దర్శకులంతా ఒకటి రెండు సినిమాలు చేసిన వారే. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపూడితో ‘ఫౌజీ’ చేస్తుండగా స్పిరిట్, సలార్ 2, కల్కి 2 లైన్లో ఉన్నాయి. Also Read : AA23 […]
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. అంతేకాదు హిందీలో బన్నీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉండగా మధ్యలో తమిళ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. Also Read : 97th […]
చలనచిత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించే ‘ఆస్కార్’ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. అంగరంగ వైభవంగా జరిగిన 97 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్-కీరన్ కైల్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్).. బెస్ట్ యానిమేటెడ్ మూవీ-ఫ్లో.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్-పాల్ తేజ్‌వెల్ (వికెడ్) తో పాటు పలువురు అవార్డులు గెలుపొందారు. ఎవరెవరు, ఏ ఏ సినిమాలు అవార్డులు గెలుపొందాయంటే..? 2025 ఆస్కార్ విజేతలు […]
బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం అందరిలో నెలకొంది.’మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మార్చి 29 శనివారం నాడు విడుదల కావాల్సి ఉండగా, డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు ఒక […]
మాలీవుడ్ మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ ఎంపురన్ రిలీజ్ కోసం నాట్ ఓన్లీ కేరళ ఇండస్ట్రీ యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాయి. లూసీఫర్ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్‌పై ఎక్స్ పర్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. మార్చి 27న వరల్డ్ వైడ్‌గా సినిమాను తీసుకు వస్తున్నారు మేకర్స్. హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంచైజీ మూవీని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమా నిర్మిస్తున్నాయి. Also Read : Posani Case : […]
పోసాని కృష్ణ మురళిని కస్టడీకి కోరుతూ గత రెండు రోజుల క్రితం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ సోమవారం కడప ఫోర్త్ ఏడిజే కోర్ట్ ముందు విచారణకు రానున్నది. రైల్వే కోడూరు కోర్ట్ జడ్జ్ తేజ సాయి ట్రైనింగ్ కోసం నెల రోజులు సెలవు పై వెళ్లడంతో పోసాని కస్టడీ పిటిషన్ ను కడప కోర్టులో విచారించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు సినీ […]