Ram Charan : ఢిల్లీకి రామ్ చరణ్.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ రామ్ చరణ్ ఈ ఏడాది ఆరంభంలో కాస్త చేదు ఫలితాన్ని ఇచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ కు మెగాభిమానులను నిరుత్సహపరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్. ఈ నేపథ్యంలోనే తన నెక్స్ట్ సినిమాను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు తో చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read : NTRNeel : డ్రాగన్ రాక.. కాస్త ఆలస్యం
Also Read
- Spirit Release Date Announced: ప్రభాస్' రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
ఈ సినిమా షూటింగ్ ను గతేడాది నవంబరులో కర్ణాటకలోని మైసూరులో ఫస్ట్ షెడ్యూల్ ను ఫినిష్ చేసారు. సెకండ్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్యలో చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ కు విరామం ఇచ్చిన యూనిట్ మరో భారీ షెడ్యూల్ కు ప్లాన్ చేస్తుంది. తర్వాతి షెడ్యూల్ కోసం త్వరలో ఢిల్లీ వెళ్లనుంది RC 16 టీమ్. అక్కడ కొన్ని కీలకమైన సీన్స్ ను తీయబోతున్నారు. రామ్ చరణ్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. మరోవైపు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు ఇప్పటికే మూడు సాంగ్స్ ఇచ్చారట. విన్న వాళ్ళు సూపర్బ్ అంటున్నారట. మొదటి సినిమాకి సాంగ్స్ బాగా ప్లస్ అయ్యాయో, ఇప్పుడు సినిమాకి కూడా మ్యూజిక్ బిగ్ ప్లస్ అవ్వబోతుందని టాక్. ఈ నెల 27 రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్సీ 16 టైటిల్ టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Spirit Release Date Announced: ప్రభాస్’ రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
-
Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!
-
IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
-
Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
-
Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!