Dulquer Salmaan : లాంగ్ గ్యాప్ తర్వాత మలయాళంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన దుల్కర్.. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు అనే స్థాయికి ఎదిగాడు. చెప్పాలంటే మాలీవుడ్ కన్నా తెలుగు, తమిళంలో పాపులరయ్యాడు ఈ యాక్టర్. టాలీవుడ్ ప్రేక్షకులైతే సొంత హీరోలానే భావిస్తుంటారు. మహానటి నుండి దుల్కర్ మరింత చేరువయ్యాడు. అందుకే డబుల్ మైలేజ్ ఇచ్చిన టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. కల్కిలో దుల్కర్ చేసిన చిన్న రోల్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.
Also Read : Pradeep Ranganathan : మరోసారి వందకోట్ల క్లబ్ లో యంగ్ హీరో
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
ప్రజెంట్ దుల్కర్ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. తమిళంలో కాంత చేస్తున్నాడు. ఇందులో నయా బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్‌గా చేస్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న కాంతకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే తెలుగులో స్వప్న సినిమాపై ‘ఆకాశంలో ఓ తార’ చేస్తున్నాడు. పవన్ సాదినేని దర్శకుడు. ఈ రెండు కూడా పాన్ ఇండియా చిత్రాలుగా రాబోతున్నాయి. అంతేకాదు లైనప్ పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఇటు తెలుగు, తమిళ పీపుల్ తో టచ్ లో ఉంటే మాలీవుడ్ కోసం కూడా ఓ మూవీకి కమిటయ్యాడు. ఆర్డీఎక్స్ ఫేం నహాస్ హిదాయాత్ దర్శకత్వంలో ‘ఐయామ్ గేమ్’ చేస్తున్నాడు. రీసెంట్లీ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. కింగ్ ఆఫ్ కోత తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి వస్తున్న మూవీ కావడం వల్ల కేరళ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై హయ్యర్ అంచనాలున్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!