AKT : ఆంధ్రకింగ్ తాలుకా ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. మహేశ్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుండి రానున్న ఈ సినిమా హీరోగా రామ్ కెరీర్ లో 22వ సినిమా.
Also Read : Bhagyashri Borse : భాగ్యశ్రీ ఖాతాలో మరో ప్లాప్.. కనికరం చూపని కాంత
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలానే రామ్ స్వయంగా రాసిన నువ్వుంటే చాలే ఫస్ట్ సింగిల్ కు కూడా భారీ స్పందన తెచ్చుకుంది. రామ్ కెరీర్ లో భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమా ఈ నెల నవంబరు 28న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ డేట్ ను ప్రకటించారు. ఈ నెల 18న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో నవంబర్ 26న డల్లాస్ లో ఎర్లీ ప్రీమియర్ ను ప్రదర్శించనున్నారు. ఏ షోస్ కు హీరో రామ్ తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ ప్రేక్షకులతో కలిసి సినిమా చూడబోతున్నారు. మంచి అంచనాల మధ్య వస్తున్నఈ సినిమాకు వివేక్ శివ, మెర్విన్ సోలో మన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్ లోకి వస్తానని రామ్ ధీమాగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?