చిరంజీవి విశ్వంభర, అనిల్ రావి పూడి చిత్రాలతో బిజీ. బాలకృష్ణ అఖండ2 ఫైనల్ దశకు చేరుకోబోతోంది. వెంకటేష్ కాస్త బ్రేక్ తీసుకుని త్రివిక్రమ్, దృశ్యం3తో పాటు మరో త్రీ ఫిల్మ్ సెట్ చేశాడు. చిరంజీవి, బాలయ్య సినిమాలో క్యామియో అప్పీరియన్స్‌తో చెలరేగిపోతున్నాడు. కింగ్ నాగార్జున సంగతేంటీ. సోలో హీరోగా మళ్లీ కనిపించేది ఎప్పుడు. అని టెన్షన్ పడుతున్న నాగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాడు. తన మైల్ స్టోన్ మూవీకి డైరెక్టర్‌ను ఫిక్స్ చేశాడు. ఆకాశం ఫేం […]
RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇండియా మొత్తంలో ఉన్న ఐమాక్స్ […]
రణవీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ధురంధర్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ స్టోరీని ఇన్ స్పైర్ గా తీసుకుని ఉరి ఫేం ఆదిత్య ధర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రణవీర్ లుక్ దగ్గర నుండి యాక్షన్ సీన్స్, బీజీఎం వరకు మంచి అప్లాజ్ దక్కింది. కానీ హీరోయిన్ విషయంలో మాత్రం తేడా కొట్టేసింది. చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోయిన్గా మారిన సారా అర్జున్ అసలు […]
ఒకటికాదు రెండు కాదు ఏకంగా డజన్లు డజన్లు ప్లాప్ లు కొడుతున్నారు టాలీవుడ్ హీరోలు. అయినా సరే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సినిమాలు చేస్తూనే ఉన్నారు. వారు కోరుకున్న పారితోషకాలు కూడా సమర్పిస్తున్నారు నిర్మాతలు. సిసినిమాలైతే చేస్తున్నారు కానీ హిట్ అనే పదం విని ఎన్నేళ్లు అవుతుందో వాళ్ళు కూడా మరిచిపోయారు. ముఖ్యంగా నితిన్, గోపీచంద్, రామ్ పోతినేని, శర్వానంద్, వరుణ్ తేజ్, నాగ శౌర్య ఇలా మిడ్ రేంజ్ హీరోలు వరుస ప్లాప్స్ తో దూసుకెళ్తూ […]
మొత్తనికి అనేక వాయిదాలు, అనేక వివాదాల అనంతరం హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కాబోతున్నాడు. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. అప్పటివరకు ఎదో అలా అలా ఉన్న బజ్ కాస్త ట్రైలర్ తర్వాత పెరిగింది. దాంతో పాటుగా థియేట్రికల్ రైట్స్ కూడా డిమాండ్ ఏర్పడింది. అదే అదనుగా కాస్త రేట్లు పెంచి మరి బేరాలు చేస్తున్నాడు నిర్మాత రత్నం. అయితే హరిహర వీరమల్లు భారీ […]
ఓ సినిమా హిట్‌గా నిలిచాక దానికి కొనసాగింపు తీయాలనుకోవడంలో తప్పు లేదు కానీ సీక్వెల్ రూపంలో చెత్త బొమ్మను అందించి ఫస్ట్ మూవీకి వచ్చిన క్రెడిట్ పొగొట్టేస్తున్నారు తమిళ తంబీలు. కోలీవుడ్ ఇలాకాలో సక్సెస్ కొట్టిన సీక్వెల్ చిత్రాల కన్నా ఫెయిలైనవే ఎక్కువ. అందులోనూ స్టార్ హీరోస్ తెలిసి తెలిసి చేతులు కాల్చుకుంటున్నారు. తమిళంలో సింగం, కాంచన, అరణ్మనై, డీమాంట్ కాలనీ సీక్వెల్స్ చిత్రాలే ప్రేక్షకులను మెప్పించగలిగాయి మిగిలినవన్నీ జెండ్ బామ్ రాసుకునే ఫిల్మ్స్‌గా మారాయి. Also […]
రాజమౌళితో సినిమా చేస్తున్న హీరోలు మధ్యలో మరో ప్రాజెక్ట్ చేయకూడదు. ఇది జక్కన్న మొదటి రూల్. బాహుబలి సమయంలో ప్రభాస్, ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ మరో సినిమా చేయలేదు. కాకపోతే గెస్ట్ రోల్ అని చెప్పి జక్కన్న దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆచార్య చేశాడు చరణ్. ఇప్పుడు SSMB 29 కోసం మహేశ్ బాబు బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తప్పితే మరో సినిమా చేయడం లేదు. అంతే కాదండోయ్ […]
థియేటర్ల బంద్ పిలుపు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో టాలీవుడ్ సినీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసేందుకు నిర్ణయించారు. అందుకోసం టాలీవుడ్ నుండి ఎవరెవరు వెళ్లాలి అనే దానిపై మీటింగ్స్ కూడా నిర్వహించి కొందరి పేర్లతో లిస్ట్ కూడా రెడీ చేసారు. వారిలో పలువురు ప్రముఖ స్టార్ హీరోలు, నిర్మాతలు దర్శకులు ఉన్నారు. Also Read : HHVM : హరిహర… ఏమిటా […]
భారతదేశపు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5 తన వీక్షకులు, సబ్ స్క్రైబర్ల కోసం ఎప్పుడూ అద్భుతమైన వినోదాన్ని అందిస్తూ ఉంటుంది. తెలుగులో విజయవంతమైన ఒరిజినల్ షోలు, చిత్రాలతో ఆకట్టుకునే ZEE5 ఇప్పుడు ‘భైరవం’ సినిమాతో అలరించనుంది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘భైరవం’ మే 30న థియేటర్లో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి […]