-
TVK VIJAY : విజయ్ కు మరో షాక్.. మొన్న భార్య.. నేడు కొడుకు
తమిళ అగ్ర కథానాయకుడు, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ స్థాపించి రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలనుకుంటున్న దళపతి విజయ్‌కు ఊహించని వ్యక్తిగత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు తన భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన తరుణంలో, ఇప్పుడు తన కుమారుడు జాసన్ సంజయ్ తీసుకున్న ఒక నిర్ణయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. Also Read : Sanju Samson : సంజు శాంసన్‌పై మలయాళ స్టార్ హీరో ప్రశంసలు విజయ్ […] -
Sanju Samson : సంజు శాంసన్‌పై మలయాళ స్టార్ హీరో ప్రశంసలు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గత రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన ‘ క్వార్టర్ ఫైనల్’ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించి, భారత జట్టు సగర్వంగా సెమీ-ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ చారిత్రాత్మక విజయానికి కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ తన అసాధారణమైన బ్యాటింగ్‌తో వెన్నెముకగా నిలిచారు. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సంజూ శాంసన్ వీరవిహారంతో మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత […] -
NtrNeel : డ్రాగన్ లో షర్ట్‌లెస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ భారీ ఫైట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ అంటేనే ఒక రేంజ్లో ఉంటాయి. అయితే, ‘డ్రాగన్’ సినిమాలో అంతకు మించిన విధ్వంసాన్ని ప్లాన్ చేసాడట ప్రశాంత్ నీల్. ఈ చిత్రంలోని ఒక కీలక సన్నివేశంలో ఎన్టీఆర్ షర్ట్‌లెస్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్‌లు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో లాగా కాకుండా కంప్లీట్లీ న్యూ స్టైల్ […] -
Toxic : కోలీవుడ్‌లో యష్ ‘టాక్సిక్’ ప్రభంజనం.. ఆల్ టైమ్ రికార్డ్ ధరకు తమిళ్ థియేట్రికల్ రైట్స్
రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘KGF’ సిరీస్ తమిళనాడులో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు ‘టాక్సిక్’ సినిమా సిద్ధమవుతోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ హక్కులు కళ్ళు చెదిరే ధరకు అమ్ముడయ్యాయి. ఈ డీల్‌తో కన్నడ చిత్ర పరిశ్రమ ) చరిత్రలోనే తమిళ మార్కెట్లో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా ‘టాక్సిక్’ సరికొత్త రికార్డును నెలకొల్పింది. Also Read : Theater vs […] -
Theater vs OTT : ఓటీటీ 8 వారాల నిబంధన అమలు సాధ్యమేనా? బాలీవుడ్ రూల్ ఇక్కడ వర్తిస్తుందా?
టాలీవుడ్ ఎగ్జిబిటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో బుధవారం జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఒక కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఏ సినిమా అయినా థియేటర్లో విడుదలైన 8 వారాల (56 రోజులు) తర్వాతే ఓటీటీలోకి రావాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. అయితే, ఇది వినడానికి బాగున్నా, క్షేత్రస్థాయిలో దీని అమలుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Also Read : Tollywood Actors : టాలీవుడ్ హీరోల పెళ్ళిలు ఎవరు ఏ వయసులో చేసుకున్నారో […] -
Tollywood Actors : టాలీవుడ్ హీరోల పెళ్ళిలు ఎవరు ఏ వయసులో చేసుకున్నారో తెలుసా
తెలుగు సినీ పరిశ్రమలో హీరోల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా వారి పెళ్లి ఎప్పుడు జరిగింది? ఏ వయసులో వారు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు? అనేది ఎప్పుడూ హాట్ టాపిక్. తాజాగా రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తల నేపథ్యంలో, టాలీవుడ్ స్టార్ హీరోల వివాహ వయసుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read : Nani : ‘బ్లడీ రోమియో’ కోసం సుజీత్ భారీ ప్లాన్.. ఒకరు కాదు […] -
Nani : ‘బ్లడీ రోమియో’ కోసం సుజీత్ భారీ ప్లాన్.. ఒకరు కాదు ముగ్గురు సంగీత దర్శకులు?
నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో దూసుకుపోతుంటే, దర్శకుడు సుజీత్ తనదైన స్టైలిష్ టేకింగ్‌తో OGతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న’బ్లడీ రోమియో’ చిత్రం అనౌన్స్మెంట్ నుండే క్యూరియాసిటీని పెంచింది. అయితే,ఈ సినిమా మ్యూజిక్ విషయంలో సుజీత్ ఒక సరికొత్త ప్రయోగానికి తెరలేపుతున్నట్లు సమాచారం. Also Read : ViRoshWedding : రష్మిక మేడలో మూడు ముళ్లు వేసిన విజయ్ దేవరకొండ సాధారణంగా ఒక సినిమాకు ఒకరే సంగీత దర్శకుడు ఉంటారు. కానీ, ‘బ్లడీ […] -
ViRoshWedding : రష్మిక మెడలో మూడు ముళ్లు వేసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ మోస్ట్ అడ్మైర్డ్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. ఈ ఉదయం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. Also Read : Toxic : ‘టాక్సిక్’ దర్శకురాలు గీతూ మోహన్ దాస్.. తెలుగులో హీరోయిన్ గా నటించిన సంగతి తెలుసా? […] -
Toxic : ‘టాక్సిక్’ దర్శకురాలు గీతూ మోహన్ దాస్.. తెలుగులో హీరోయిన్ గా నటించిన సంగతి తెలుసా?
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి దీనికి దర్శకత్వం వహిస్తున్న గీతూ మోహన్ దాస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా, జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకురాలిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఆమెకు మన టాలీవుడ్‌తో కూడా ఒక పాత అనుబంధం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రముఖ టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అంటే […] -
Tier 2 hero’s Fight : ‘భోగి’కి బాక్సాఫీస్ సవాల్.. నాని, విజయ్ దేవరకొండ మధ్యలో శర్వానంద్ గట్టెక్కుతాడా?
టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘భోగి’ విడుదల తేదీ ఖరారు కావడంతో, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక చర్చ మొదలైంది. ఈ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ తేదీ శర్వానంద్‌కు ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, దీనికి అటు ఇటుగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు లైన్లో ఉన్నాయి. Also Read : AJITH KUMAR : డైరెక్టర్స్‌ని రిపీట్ […]
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!