HHVM : హరిహర వీరమల్లు పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే షాకింగ్ ట్వీట్.. ఇదేం ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా మొదలైంది. పవర్ స్టార్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హరి హర వీరమల్లు. ఎ.ఎం. రత్నం పవర్ స్టార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రానికి ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నేడు ప్రీమియర్స్ తో విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వెండితెరపై పవర్ స్టార్ ను చూసేందుకు థియేటర్స్ వద్ద హంగామా చేస్తున్నారు.
Also Read : HHVM : హరిహర వీరమల్లు ఏరియాల వారి థియేట్రికల్ రైట్స్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే.?
Also Read
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
- Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
- Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
అయితే వైసీపీ పార్టీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నిత్యం అవాకులు చెవాకులు పేల్చే వైసీపీ పార్టీకి చెందిన సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హరిహర వీరమల్లునుద్దేశించి ఆయన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ‘ పవన్ కళ్యాణ్ గారి “హరిహర వీర మల్లు” సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేసారు. ఓ వైపు అంబటి రాంబాబు పార్టీ వారు పవన్ కళ్యాణ్ తన సొంత సినిమా కోసం అధిక ధరకు టికెట్స్ ధర పెంచాడు అని కామెంట్స్ చేస్తుంటే ఈయన ఇలా చేయడం అటు సినీ ఇటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పార్టీలు వేరైనా తమ హీరో సినిమాపై పాజిటివ్ ట్వీట్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంబటి రాంబాబుకు థాంక్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రాజకీయం రాజకీయమే.. సినిమా సినిమానే. అభిమానం అలాంటిది మరి.
పవన్ కళ్యాణ్ గారి
"హరిహర వీర మల్లు"
సూపర్ డూపర్ హిట్టై
కనక వర్షం కురవాలని
కోరుకుంటున్నాను !@PawanKalyan @NagaBabuOffl— Ambati Rambabu (@AmbatiRambabu) July 23, 2025
తాజావార్తలు
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!