సాధారణంగా మహిళపై కొందరు కామాంధులు రెచ్చిపోయి దారుణాలకు తెగబడతారు.. అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ యువతి కామంతో రెచ్చిపోయి…15 ఏళ్ల కుర్రాడిపై అత్యాచారానికి తెగబడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..మన దేశంలో అనేక రకాల దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గోరఖ్ పూర్ లో 19 ఏళ్ల ఓ యువతి.. 15 ఏళ్ల కుర్రాడిపై అత్యాచారం చేసింది. రూంలోకి తీసుకెళ్లి ఎంజాయ్ చేసింది. అనంతరం డబ్బులు ఇవ్వాలని బాలుడిని టార్చర్ చేసింది. […]
మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో ఓ మహిళకు అశ్లీల వీడియోలు పంపించాడో ఓ డ్రైవర్. దీంతో ఆ మహిళ ఆ వ్యక్తిని నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టింది. అతడి రెండు చెంపలపై టపీ టపీ మంటూ కొట్టింది. ఎందుకు తనకు ఆ వీడియోలు పంపిస్తున్నావని… ప్రశ్నించింది. దీంతో ఆ డ్రైవర్ మొహం దాచుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రోజు రోజుకు మహిళలను వేధిస్తున్న కేటుగాళ్ల సంఖ్య ఎక్కువైపోతుంది. […]
సంగారెడ్డి జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. గంజాయికి బానిసలైన ఆ ఇద్దరు.. జైలులో గంజాయి దొరకక దారుణంగా ప్రవర్తించారు. ఆత్మహత్యాయం చేసి జైలు అధికారులకు చెమటలు పట్టించారు. అనంతరం వారిని ఉస్మా నియా, ఎర్రగడ్డ, గాంధీ ఆస్పత్రులకు తరలించారు పోలీసులు. ఓ హత్యాయత్నం కేసులో ఇటీవల సంగా రెడ్డి జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు ఖైదీలు సెప్టెంబరు 15న జైలులోని గోడ గడియారం బ్యాటరీ, పెన్ను మూతను మింగేశారు. అనంతరం […]
ఈ మధ్య కొన్ని జంటలు ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోతున్నారు. ఎక్కడా దొరకనట్లు ట్రైన్ ట్యాలెట్లో.. ఎక్కడ కుదిరితే అక్కడ అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. రీసెంట్ గా ఈ ట్రెండ్ ట్రావెల్ బస్సులోకి కూడా వచ్చేసింది. ట్రావెల్ బస్సుల్లో కండోమ్స్ ప్యాకెట్స్ దొరకడంతో… డ్రైవర్లు ఆశ్చర్య పోతున్నారు. ఏంటీ మాకు ఈ దరిద్రం అంటూ తిట్టుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ట్రావెల్స్ బస్సుల్లో చాలా మంది వెళుతుంటారు. ఆర్టీసీ బస్సుల కంటే వేగంగా.. సౌకర్యంగా ఉంటాయని వీటిని […]
ఈ మధ్య కొందరు వ్యక్తులు చేసే పనులు చూస్తుంటే పరమ చెత్తగా… అసహ్యంగా ఉంటున్నాయి. చాలా దారుణమైన నీచమైన పనులు చేస్తూ.. అడ్డంగా బుక్కైపోతున్నారు. గతంలో మెట్రోలో ఓ యువకుడు మహిళల పట్ల అసహ్యంగా ప్రవర్తించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే మరోకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఓ యువకుడు మెట్రోలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు మరువక ముందే మరో ఘటన జరిగింది. ఓ […]
ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీ నిర్వహించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సమావేశం వాయిదా పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే… నేడు మధ్యాహ్నం నిర్వహించాల్సిన కేబినెట్ భేటీ అర్థాంతరంగా వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు ఛాంబర్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం పలు బిల్లులను ఆర్డినెన్స్‌ల రూపంలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని యోచిస్తోంది. […]
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేసిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కూటమి ప్రభుత్వం చివరి ఎకరం వరకు సాగు నీరందించేలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను గాడిలో పెడుతోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారాయన. అమరావతి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఆర్ వంశధార, తోటపల్లి, వంశధార-నాగావళి లింక్, జంఝావతి, హిరమండలం లిఫ్ట్, నాగావళి- చంపావతి, […]
వైసీపీ నేతలు మద్యంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. లిక్కర్ స్కాంలో ఇంకా విచారణ జరుగుతుందన్నారు. అమరావతిలో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు మద్యంపై మాట్లాడటం హాస్పాస్పదంగా ఉందన్నారు. లిక్కర్ స్కాంలో ఇప్పటికి విచారణ జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం అనేక నాసిరకమైన బ్రాండ్లు తెచ్చిందని.. వాటిపై విచారణ జరుగుతుందని తెలిపారు.. అన్నీ విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని..ప్రతీ షాపులో అన్నీ బ్రాండ్స్ […]
టీడీపీ నేతలకు బెల్ట్ షాపులు ఉపాధి హామీ పథకం కింద మారాయని వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. బెల్టు షాపులు పెడితే బెండు తీస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ ఎంతమంది బెండు తీశారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. బెల్టు […]
పడుపు వృత్తికి రాజమండ్రిలో పడకలు అంటూ ఎన్ టీవీలో వచ్చిన కథనాలపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు స్పందించారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని స్పా సెంటర్ లపై నిఘా పెంచారు. . రాజమండ్రిలో ఉన్న స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు పోలీసులు. దాడుల్లో భాగంగా భారీగా విటులు, అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే….ఎన్ టీవీలో వచ్చిన కథనాలపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు స్పందించారు. రాజమండ్రి జిల్లా ప్రకాష్ నగర్ పోలీస్ […]