యూపీ కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. వేరే అమ్మాయితో కలిసి ఉండడాన్ని భరించలేని యువతి.. ప్రియుడిని నిలదీసింది. దీంతో అతి దారుణంగా యువతిని హత్యచేశాడు ప్రియుడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మరో అమ్మాయితో రొమాంటిక్ రిలేషన్లో ఉన్న ప్రియుడిని నిలదీసినందుకు అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు. సూరజ్ అనే యువకుడు ఆకాంక్ష యువతిని ప్రేమించాడు. కొన్ని రోజుల నుంచి ఫిజికల్ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. అయితే ప్రేమించిన యువతితోనే కాకుండా.. మరో యువతితో కూడా […]
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి జనాలు చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తున్నారు. కొన్ని సార్లు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రీల్స్ చేస్తున్నారు. రోడ్లు మధ్యలో డాన్స్ లు, రైలు పట్టాలపై పడుకోవడాలు.. నీటిలో దుంకడాలు.. ఇవ్వన్ని చూస్తుంటే.. వీళ్లని ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే .. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎలాంటా పనైనా చేస్తున్నారు. ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. రీల్స్ కోసం ట్రాఫిక్ కు అంతరాయం కలగిస్తున్నారు. […]
రోజు రోజుకు దేశంలో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారాలు, క్రూరమైన హత్యలు చేస్తున్నారు దుండగులు. ఇలాంటి ఘటనే యూపీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ బారబంకిలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్ టీచర్‌పై గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం ఆమెను క్రూరంగా హతమార్చారు దుండగులు. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 45ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఆమెకు తెలిసిన రాజువర్మ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్నాడు. మసౌలీ సమీపంలో ఉన్న కాలువ దగ్గరికి […]
ఫుడ్ ఆర్డర్ లేట్ అయ్యిందని ఓ వ్యక్తి డెలివరీ బాయ్ పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని డెలివరీ బాయ్‌పై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని శోభా థియేటర్ సమీపంలో.. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు ఓ వ్యక్తి. అది కాస్త ఆలస్యంగా […]
ఈ మధ్య ఎవరి మాట లేదు సరికదా.. వారికి నట్టు వారు చేసుకుంటూ.. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కరెంట్ వైర్లతో ఉయ్యాల ఊగడం ఎప్పుడైనా కానీ.. కొంత మంది పిల్లలు కరెంట్ వైర్లను ఉయ్యాలాగా చేసుకుని.. వాటితో ఆడుతూ.. నీటిలోకి జంప్ చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. కరెంట్ పవర్ లైన్స్ పట్టుకోని వేలాడుతూ హంగామా చేశారు. అంతే కాకుండా నీటిలోకి దూకుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో […]
అసలు ఈ మధ్య సమాజం ఎటు పోతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. మానవ సంబంధాలన్ని మంటగలసిపోతున్నాయి. వావి వరస లేకుండా ఆడ, మగ ఇద్దరూ ప్రవర్తిస్తున్నారు. కొందరు చెల్లి వరుస అయ్యే వాళ్లతో.. మరొకరు అక్క అయ్యే వాళ్లతో ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. ఇలాంటివి చూసినప్పుడు సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తోంది. ఇలాంటి ఘటనే యూపీలో చోటుచేసుకుంది… పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో కుటుంబ విలువలకు మచ్చ తెచ్చే సంఘటన వెలుగులోకి వచ్చింది. […]
“ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువు ఎవరూ లేరని.. మనకు ఎవరైనా శత్రువు ఉంటే, అది ఇతర దేశాలపై ఆధారపడటమేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.. ఇది మన అతిపెద్ద శత్రువని… మనమంతా కలిసి ఈ శత్రువును ఓడించాలి.” అని అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోతో గుజరాత్ పర్యటనను ప్రారంభించారు. వేలాది మంది ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ గాంధీ మైదాన్‌కు చేరుకున్నారు, అక్కడ ఆయన ₹34,200 […]
బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు కొత్తగా డెలివరీ సేవను అందిస్తోంది. ఎవరైనా సిమ్ కోసం ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే.. మీరు స్టోర్ కు వెళ్లవలసిన అవసరం లేకుండానే హోమ్ డెలివరీ చేస్తోంది. KYC కూడా ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్ల కోసం సిమ్ కార్డ్ హోమ్ డెలివరీ సేవను అందిస్తోంది. దీని వలన ప్రజలు స్టోర్‌ను సందర్శించకుండానే BSNL సిమ్‌ను పొందవచ్చు. మీరు […]
అమెరికాలో పలు సాంకేతిక సమస్యలతో విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. దీని ప్రభావం దాదాపు 1800 విమానాలపై పడింది అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. టెలికాం సర్వీసుల్లో సమస్య తలెత్తడంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపారు. . దీని కారణంగా డాలస్ సహా పలు ఎయిర్‌పోర్టులలో 1,800 విమానాలపై ప్రభావం పడిందన్నారు. విమాన ప్రయాణం ఆలస్యం కావడంతో పలువురు ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడ్డారు. టెక్నికల్ ఇష్యూతో 20 శాతం […]
ఆగ్రాలోని ట్రాన్స్-యమునా పోలీస్ స్టేషన్లో ఒక మహిళా ఇన్స్పెక్టర్ , మరో మహిళ మధ్య గొడవ జరిగింది. పోలీసు అధికారులు ఈ సంఘటనను చిత్రీకరించారు. అనంతరం దర్యాప్తును మాజీ SHO, కొత్వాలి ఇన్స్పెక్టర్ భాను ప్రతాప్ యాదవ్‌కు అప్పగించారు. ఆగ్రాలోని ట్రాన్స్-యమునా పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ,పోలీసు అధికారుల మధ్య గొడవ జరిగింది. దర్యాప్తు కొనసాగుతోంది. వాస్తవాలను ధృవీకరించకుండా దొంగతనం కేసులో తుది నివేదిక దాఖలు చేశారని ఆ మహిళ ఆరోపించింది. పోలీస్ కమిషనర్ ఎఫ్ఐఆర్ను […]