దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు వ్యక్తులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. విచ్చల విడిగా రెచ్చిపోతూ… మహిళలను వేధిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. వారిలో మార్పు రావడంలేదు. ఓ బస్సులో మహిళా ప్రయాణీకురాలిపై అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. పక్కనే కూర్చున్న మహిళపై అసభ్యంగా చేతులు వేస్తూ.. ఆ యువతిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆ యువతి.. ఈ తతంగాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది. […]
ర్యాపిడో బుక్ చేసుకున్న యువతికి చేదు అనుభవం ఎదురైంది.బ్యూటీ పార్లర్ లో పని ముగించుకుని అర్థరాత్రి టైంలో ఇంటికి వెళ్లేందుకు ఓ యువతి ర్యాపిడో బుక్ చేసుకుంది. అయితే.. ఆమె ఇంటికి వెళ్లే టైంలో ర్యాపిడో డ్రైవర్ ఆమెకు ముద్దుపెట్టి ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: llegal Betting App Case: సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఈడీ షాక్.. […]
పాములను చూస్తేనే మన గుండె జారీ పోతుంది. కానీ ఇక్కడున్న పక్షి.. ఎంత విషపూరితమైన పాములనైనా.. తన కాలి గోర్లతో చంపి తినేస్తుంది. చూడడానికి ఎంతో అందంగా ఉన్న ఈ పాము.. పాముల పట్ల మృత్యువుగా మారింది. అయితే. .. ఈ పక్షికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Suicide: విషాదం.. చీమలకు భయపడి.. వివాహిత ఆత్మహత్య.. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజానికి, ఈ పక్షి అత్యంత విషపూరితమైన పాములను […]
రామచంద్రాపురం అమీన్ పూర్ విషాదం చోటుచేసుకుంది. చీమలకు భయపడి.. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Read Also: Colourful Snake: రంగురంగులుగా, అందంగా కనిపించే పాము.. దగ్గరికెళ్లారో డేంజరే.. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో నవ్య కాలనీలో నివాసముంటున్న మనీషా (25) చీమలకు భయపడి చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2022 లో మృతురాలు మనీషా కు చిందం శ్రీకాంత్ […]
ఈ భూమ్మీద ఎన్నో రకాలు సర్పాలు ఉన్నాయి. కానీ అందులో కొన్ని రకాల జాతల సర్పాలు మాత్రమే విషపూరితమైనవి. కానీ అవి కాటువేస్తే ప్రాణాలు పోవాల్సిందే.. అయితే సాధారణంగా మనం పాములను చూస్తేనే.. ఆమడ దూరం పరిగెడతాం.. కొందరు మాత్రం దైర్యంతో వాటితో పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ రంగు రంగులతో ఓ పాము చెట్లతో తిరుగుతుంది. ఇది ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ఒక్క చుక్క విషం ప్రాణాలను తీసేస్తుంది. ప్రస్తుతం ఈ పాము […]
మనం సాధారణంగా తుమ్ము వస్తే ఏం చేస్తాం.. పక్కన ఎవరు లేకపోతే.. గట్టిగా తుమ్ముతాం.. ఎవరైనా ఉంటే.. నోటికి ముక్కుకు చేయి అడ్డం పెట్టుకుని తుమ్ముతాం. ఏదీ ఏమయినప్పిటికి తుమ్ము వచ్చినప్పుడు మాత్రం అసలు ఆపుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి తుమ్ము వచ్చినపుడు తుమ్మకుండా ఆపుకోవండంతో.. ప్రస్తుతం అతడు చాలా డేంజర్ పోజిషన్ లో ఉన్నాడు. Read Also: Uttar Pradesh:ప్రసవ వేదనతో భార్య మృతి.. కొన్ని గంటల్లోనే కుప్పకూలిన భర్త […]
గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో సింథటిక్ డ్రగ్స్ అక్రమ తయారీపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉక్కపాదం మోపింది. “ఆపరేషన్ వైట్ కౌల్డ్రాన్” చేపట్టి 22 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కీలక ఫైనాన్షియర్లు, తయారీదారులు అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. Read Also: PAN-Aadhaar Linking : పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేశారా.. వచ్చే నెలే లాస్ట్… పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ ఫ్యాక్టరీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ […]
పాన్ కార్డ్ ను ఆధార్ తో లింకింగ్ చేశారా.. లేకపోతే ఇప్పుడే లింకింగ్ చేసుకోండి.. పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేసేందుకు.. డిసెంబర్ 31 చివరి తేది కావడంతో అందరూ తప్పని సరిగా పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఒక వేళ మీరు కనుక డిసెంబర్ 31 వరకు లింక్ చేయించక పోయినట్లయితే.. మీ పాన్ జనవరి 1, 2026 నుండి ఇన్‌యాక్టివ్ అవుతుంది. Read Also: Uttar […]
ఉత్తరప్రదేశ్‌లో హృదయ విధారకర సంఘటన చోటుచేసుకుంది. గంటల వ్యవధిలో భార్య భర్తలిద్దరూ మరణించడంతో.. ఆ ప్రాంతమంతా.. శోక సంద్రంలో మునిగిపోయింది. Read Also:Misbehave: దేశ అధ్యక్షురాలిపై చేయి వేసి.. ముద్దు పెట్టబోయిన ఓ వ్యక్తి.. అడ్డుకున్న సిబ్బంది పూర్తి వివారల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లా నిఖై నివాసి అయిన ఆకాష్ గత సంవత్సరం జ్యోతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే.. జ్యోతి గర్భవతి.. మంగళవారం జ్యోకి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే.. […]
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్ బామ్ తో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ వ్యక్తి అధ్యక్షురాలి దగ్గరికి వరకు ఎలా వచ్చాడంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందంటూ పలువులు విమర్శిస్తున్నారు. Read Also: Viral Dance: ఎల్లమ్మ పాటకు పొట్టు పొట్టు ఎగిరిన వృద్ధురాలు.. షాకైన జనాలు.. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌తో […]