Python: జింకను మింగి.. రోడ్డుపై అడ్డంగా పడుకున్న భారీ కొండచిలువ
- జింకను మింగడంతో ఉబ్బిపోయన పొట్టభాగం
- రోడ్డుపైనే ఆగిపోయిన కొండచిలువ
- వీడియోలు తీసిన వాహనదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ భారీ కొండచిలువ జింకను పూర్తిగా మింగిన తర్వాత కదలలేక రోడ్డుపై అడ్డంగా పడి కనిపించింది. జింకను మింగిన కారణంగా దాని పొట్టభాగం భారీగా ఉబ్బిపోయి, ముందుకు పాకడం కూడా కష్టంగా మారింది. ఈ దృశ్యం చూసిన వాహనదారులు షాక్‌కు గురయ్యారు.
అటుగా వెళుతున్న పలువురు ఈ కొండచిలువను చూసి ఆశ్చర్యపోయి, మొబైల్ ఫోన్లతో వీడియోలు, ఫొటోలు తీశారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది వెంటనే అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. అయితే వారు అక్కడికి చేరుకునేలోపు కొండచిలువ క్రమంగా అడవివైపు చప్పున వెళ్లిపోయింది. రోడ్డుమీద అడ్డంగా పడి, కదలడానికి ప్రయత్నిస్తున్న ఆ భారీ కొండచిలువ దృశ్యాలు నెటిజన్లను విస్తుపోయేలా ఉన్నాయి.
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
हे भगवान, ये अजगर! वायनाड अरनमला से अजगर का फुटेज वायरल… pic.twitter.com/AohZWTrMsm
— Ritesh Mahasay (@MahasayRit11254) December 3, 2025
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!