విశాఖలో స్పా పేరుతో అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న సెంటర్‌ను సీజ్ చేశారు పోలీసులు. నిర్వాహకులతో పాటు అరెస్ట్ చేశారు. అయితే.. ఉద్యోగాల పేరుతో యువతులను తీసుకొచ్చి, తర్వాత బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దించుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్లైన్, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఈ అక్రమ దందాపై విశాఖ పోలీసులు కన్నెర్ర చేశారు. Read Also: Hyderabad: నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. కత్తితో పొడిచి దారుణ హత్య.. కేసులో బిగ్‌ట్విస్ట్ […]
సాధారణంగా 60 ఏళ్ళు దాటిన వృద్ధులు క్రిష్ణా రామా అనుకుంటూ ఓ మూలన కూర్చుంటారు. కళ్లు కనిపించి కనిపించక, చెవులు వినిపించి వినిపించక .. నడవలేక నడవలేక నడుస్తుంటారు. అయితే ఓ బామ్మ మాత్రం ఏకంగా ఎల్లమ్మ పాటకు డాన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. Read Also: Pakistan: 26/11 ముంబై దాడులపై బాంబ్ పేల్చిన పాక్ అధ్యక్షుడి సహాయకుడు.. పూర్తి వివరాల్లోకి […]
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళలు ఇప్పుడు కర్మాగారాల్లో రాత్రి షిఫ్టులలో పని చేసే.. మహిళల భద్రతను నిర్ధారించడానికి వివరణాత్మక మార్గదర్శకాలతో పాటు, కార్మిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించారు. రాత్రి షిఫ్టులలో పనిచేసే మహిళలకు ప్రత్యేక భద్రతా నిబంధనలు, అవసరమైన మార్గదర్శకాలను అమలు చేస్తామని స్పష్టం చేస్తూ ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది.. Read Also:Munnar Incident: మహిళా పర్యాటకురాలి […]
రోజు మనం దిన చర్యలో భాగంలో ఒక ఉసిరి కాయను నమలడంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే పచ్చి ఉసిరి కాయ తిన్నా.. లేక జ్యూస్ రూపంలో తీసుకున్నా.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతిమంతంగా కనిపించేట్టు చేస్తాయి. Read Also: Best LED Projector: ఇంట్లో థియేటర్ ఫీలింగ్ రావాలంటే.. ఇదే బెస్ట్ ఆఫ్షన్… ఉసిరి కాయలు రోజు తినడంతో ఆరోగ్యానికి ఎంతో […]
మీ ఇంట్లోనే సినిమా హాల్ గా ఫీల్ పొందాలనుకుంటున్నారా. అయితే మీకు బెస్ట్ ఆఫ్షన్ ఇదే.. కేవలం పదివేలతో ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అనేక అధిక-నాణ్యత ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 10,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. బెస్ట్ ప్రైజ్ లోనే మీరు స్మార్ట్ LED ప్రొజెక్టర్ ని పొందవచ్చు. Read Also:Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..! ప్రస్తుతం మార్కెట్లో అధిక-నాణ్యత ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి […]
హైదరాబాద్ లోని పాత బస్తీలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో వివాహిత తన రేండేళ్ల కూతరితో ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మ హత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. Read Also: Munnar Incident: మహిళా పర్యాటకురాలి పట్ల టాక్సీ డ్రైవర్ల అసభ్య ప్రవర్తన..అరెస్ట్ పూర్తి వివరాల్లోకి వెళితే.. బహదూర్ పురలో వ్యాపారం చేస్తున్న పృధ్వీలాల్, అతడి భార్య కీర్తిక అగర్వాల్. వీరికి రెండేళ్లు కుమార్తె బియ్యారా ఉంది. […]
కేరళలోని మున్నార్‌లో ముంబైకి చెందిన మహిళా పర్యాటకురాలి పట్ల ఇద్దరు టాక్సీ డైవర్లు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. పోలీసులు. అయితే గతంలో కేరళ ప్రభుత్వం కఠినమైన ఆదేశాలిచ్చినప్పటికి.. ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో.. టాక్సీ యూనియన్‌తో కుట్ర పన్నారని ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. Read Also: Shocking Video: పామునే ముప్పు తిప్పలు పెట్టించిన ఓ కీటకం పూర్తివివరాల్లోకి వెళితే.. ఒక మహిళా పర్యాటకురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. […]
భూమిపై ఎన్నో రకాల జీవులు జీవిస్తుంటాయి. అందులో కొన్ని జీవులు వాటి కంటే చిన్న చిన్న జీవులను చంపి వాటి ఆకలిని తీర్చుకుంటాయి. అయితే అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో.. ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ పాము.. ఓ కీటకాన్ని చంపి తినాలని ప్రయత్నించింది. అయితే.. కీటకం మాత్రం నువ్వు నేనా అన్నట్లు పామును ముప్పు తిప్పలు పెట్టింది. దీంతో ఆ పాము మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. Read Also: Locals Attack […]
ఈరోజుల్లో ఎవరైనా ఆపదలో ఉన్న.. కష్టాల్లో ఉన్న ఆదుకుందాం వెళితే.. అది మనకే రివర్స్ అవుతుంది. ఇలాంటి ఘటనే లక్నోలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిని ఇద్దరు యువకులకు సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తిపై మరికొందరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Read Also:Diwali Bumper Lottery: అదిగదిగో లచ్చిందేవి.. కూరగాయలు అమ్మే వ్యక్తికి కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే.. లక్నోలోని బికెటి తహసీల్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న సుఖ్వీర్ […]
అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికి తెలియదు. రోజు కూరగాయలు అమ్ముకునే ఓ వ్యక్తి .. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. పూట గడవడానికే ఇబ్బందిపడే అతడికి ఏకంగా 11 కోట్ల దీపావళి బంఫర్ లాటరీ వచ్చింది. దీంతో అతడు.. అతడి కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. Read Also: Bigg Boss Fight: బిగ్ బాస్ లో పొట్టుపొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్.. పూర్తి వివరాల్లోకి వెళితే.. కూరగాయలు అమ్మితే గానీ .. […]