UP: అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు.. అడ్డుకున్న పేరేంట్స్
- పోలీస్ స్టేషన్ లో రెండు కుటుంబాలకు..
- కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
- గుడిలో పెళ్లి జరిపించిన పోలీసులు, గ్రామ పెద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఓ విచిత్రమైన కానీ హ్యాపీ ఎండింగ్‌తో ముగిసిన సంఘటన చోటుచేసుకుంది. అత్త వరుస అయ్యే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న యువ జంటను మొదట్లో కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ, పోలీసుల జోక్యంతో చివరకు రెండు కుటుంబాలు కూడా వారి వివాహానికి సమ్మతి తెలిపాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మొహబ్బత్‌పూర్ పైన్సా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 24 ఏళ్ల కృష్ణ కుమార్ మరియు చిత్రకూట్ జిల్లా యువతి సంజన చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ప్రేమను వివాహంతో కొనసాగించాలని నిర్ణయించిన ఇద్దరూ ఒక దేవాలయంలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, సంజన కృష్ణకుమార్‌కు అత్త వరుస కావడంతో కుటుంబ పెద్దలు ఈ పెళ్లికి వ్యతిరేకించారు. దీంతో జంట తీవ్ర ఆవేదనకు గురైంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఈ నేపథ్యంలో సంజన ఉధిహిన్ ఖుర్ద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. విషయం సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రెండు కుటుంబాలను స్టేషన్‌కు పిలిపించి చర్చలు జరిపారు. కొంతసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కొనసాగినా, పోలీసులు నచ్చజెప్పడంతో చివరకు పెద్దలు ఒప్పుకున్నారు.తర్వాత గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోలీసులు వారి వివాహాన్ని నిర్వహించారు. అనంతరం రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!