Raccoon: మద్యం దుకాణంలో మందు తాగి పడుకున్న జంతువు.. కంగుతిన్న ఓనర్
- మద్యం దుకాణంలో మందు తాగి పడుకున్న రకూన్…
- అమెరికాలోని వర్జీనియాలో విచిత్ర ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఆష్లాండ్‌లోని ఒక మద్యం దుకాణంలో సీలింగ్ టైల్ విరిగి, అక్కడి నుంచి ఒక రకూన్ (కుందేలును పోలి ఉండే అడవి జంతువు) అకస్మాత్తుగా లోపలికి పడిపోయింది. ఘటన సమయంలో దుకాణం మూసి ఉండటంతో, భయపడిన రకూన్ అక్కడ ఉన్న స్కాచ్, విస్కీ వంటి మద్యం సీసాలను పగులగొట్టింది.
పగిలిపోయిన సీసాలలో పారుతున్న మద్యం తాగిన రకూన్ మత్తులో దుకాణంలోని బాత్రూమ్‌కి వెళ్లి అక్కడే పడిపోయింది. మరుసటి ఉదయం విధుల్లోకి వచ్చిన ఉద్యోగులు బాత్రూమ్‌లో రకూన్‌ను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు రకూన్‌ను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. కొద్ది సేపటి చికిత్స తర్వాత రకూన్ పూర్తిగా కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం దానిని తిరిగి అడవిలో వదిలివేశారు.
Also Read
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!