Devarakonda Srikanth
Author- NTV Telugu-
Healthy Chicken Eating Tips: చికెన్ రెగ్యులర్ గా తింటున్నారా.. వండేటపుడు ఈ టిప్స్ పాటించండి..
ప్రస్తుతం సమాజంలో ఉన్న బిజీ లైఫ్ తో చాలామంది తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. బయటి ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ విపరీతంగా తినడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే కొంతమంది రోజు ముక్క లేకుండా భోజనం చేయరు. ప్రస్తుతం ఇలాంటి వారు పెరిగిపోతున్నారు. అయితే.. తరచుగా చికెన్ తినేవారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని వైద్యులు సూచిస్తున్నారు. మటన్ ధరలు పెరగడంతో సహజంగానే చాలా మంది చికెన్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే చికెన్ వండేటప్పుడు కొన్ని సులభమైన […] -
How to Recover Lost Aadhaar Card: ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా? నంబర్ కూడా గుర్తులేదా?.. డోంట్ వర్రీ..
ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా? నంబర్ కూడా గుర్తులేదా? తిరిగి ఎలా పొందాలో తెలియక టెన్షన్ పడుతున్నారా? ఆందోళన అవసరం లేదు. ఇప్పుడు మీరు చాలా సులభంగా, కొన్ని నిమిషాల్లోనే ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డును మళ్లీ పొందవచ్చు. ప్రస్తుతం మనకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు సేవలు, ఇన్కమ్ ట్యాక్స్, పీఎఫ్ వంటి ఎన్నో సేవలను పొందడానికి ఇది తప్పనిసరి అవుతుందని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఇది ఎప్పుడూ […] -
Health Benefits: బీట్రూట్ ఆకులు తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
మన రోజువారీ ఆహారంలో తీసుకునే కూరగాయల్లో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొన్ని కూరగాయలు మాత్రమే కాకుండా వాటి ఆకుల్లో కూడా విలువైన పోషకాలు ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. బీట్రూట్ అలాంటి కూరగాయల్లో ఒకటి. బీట్రూట్ ఎంత ఆరోగ్యకరమో, దాని ఆకుల్లో కూడా అంతే గొప్ప పోషక విలువలు ఉంటాయి. ఇవి పలు రకాల రోగాలను నివారించడంలో, శరీరానికి […] -
Husband Likes Other Women’s Photos: వేరే మహిళ ఫోటోకు లైక్ కొట్టిన భర్త.. భరణం కోసం కోర్టుకెళ్లిన భార్య
స్మార్ట్ఫోన్లు వచ్చాక సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. నిమిషం కూడా మొబైల్‌ను వదిలి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇష్టమైన ప్లాట్ఫార్మ్ను ఓపెన్ చేసి గంటల తరబడి రీల్స్, వీడియోలు స్క్రోల్ చేస్తూ లైక్‌లు, కామెంట్లు చేయడం సాధారణంగా మారింది. అయితే ఇదే అలవాటు టర్కీలోని ఒక వ్యక్తిని కోర్టు వరకూ తీసుకెళ్లింది. టర్కీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య ముందే సోషల్ మీడియాలో ఇతర మహిళల ఫోటోలను చూసి లైక్‌లు చేశాడు. […] -
Plastic Bottle Cap: ప్లాస్టిక్ బాటిల్ మూతను మింగేసిన బాలుడు.. ఆ తర్వాత ఏమైందంటే..
మూడేళ్ల చిన్నారి వారం రోజులుగా తరచూ దగ్గుతో పాటు ఆయాసం పెరుగుతుండడంతో తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులు తిరిగి చూపించారు. అయినా పరిస్థితి రోజు రోజుకీ స్థితి విషమించడంతో చివరకు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలుడికి ఊపిరితిత్తుల స్కాన్ చేయగా కనిపించిన దృశ్యం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. పూర్తి వివరాల్లోకి కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రశాంత్‌కు మూడేళ్ల కుమారుడు పాలెం మహి ఉన్నాడు. వారం రోజుల క్రితం ఆడుకుంటూ చిన్నారి పొరపాటున ప్లాస్టిక్ బాటిల్ […] -
Virtual Reception: ఇండిగో విమానం రద్ధు.. ఆన్ లైన్ లో రిసెప్షన్
ఇండిగో విమాన సర్వీసులలో ఇటీవల రెండు మూడు రోజులుగా ఏర్పడిన అంతరాయం తెలిసిందే. దీని వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 500 విమానాలు రద్దు అయ్యాయి. ఫలితంగా, ముందుగా షెడ్యూల్ చేసిన పణులను కూడా ప్రయాణికులు రద్దు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. విమానాలు రద్దు కావడంతో ఓ జంట ఆన్ లైన్ లో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. విమానాల […] -
IndiGo flights: మరో 500 ఫ్లైట్స్ క్యాన్సిల్.. పతనమవుతున్న షేర్లు
గత మూడు రోజులుగా సాంకేతిక సమస్యల కారణంగా ఇండిగో విమానయాన సంస్థ అనేక విమానాలను రద్దు చేస్తోంది. తాజాగా ఈ సంస్థ మరో 500 ఫ్లైట్లను రద్దు చేసింది. ఇందులో ఢిల్లీ నుంచి బయల్దేరే 220 మరియు హైదరాబాద్ నుంచి వచ్చే 90 విమానాలు ఉన్నాయి. అయితే ఇండిగో ఫ్లైట్స్ రద్దు చేయడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇండిగో సిబ్బందిని అడిగినా సమాధానం రాకపోవడంతో ఆందోళన వ్యక్తం […] -
Health Risks: చలికాలంలో దుప్పటితో ముఖం కప్పుకుని నిద్రపోతున్నారా.. బీకేర్ ఫుల్
శీతాకాలం రాత్రి మొఖం మొత్తం దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా? ఇది చాలా సౌకర్యంగా, వెచ్చగా అనిపించినప్పటికీ, ఆరోగ్యానికి తీవ్రమైన హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో చాలామంది చలి నుండి రక్షణ పొందడానికి ముఖం పూర్తిగా దుప్పటితో కప్పుకుని నిద్రపోతారు. అయితే, ఇలా చేయడం వల్ల శ్వాస వ్యవస్థ, గుండె, మెదడు కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ముఖం కప్పుకుంటే, మనం బయటకు వదిలే గాలి (కార్బన్ డయాక్సైడ్) దుప్పటి లోపలే చిక్కుకుపోతుంది. తదుపరి శ్వాసలో అదే […] -
Dry Fruits for Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ నాలుగు డ్రై ప్రూట్స్ ట్రై చేయండి..
బరువు తగ్గడంలో పెద్ద సవాలు పదే పదే వచ్చే ఆకలి. డ్రై ఫ్రూట్స్ ఈ సమస్యను అధిగమించడంలో ఎంతో సహాయపడతాయి. వీటిలో కేలరీలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అంతే కాకుండా ఎక్కువ మోతాదులో తినకుండా చేయడంతో సహాకరిస్తాయి. అయితే.. డ్రై ఫ్రూట్స్ పోషకాలు అధికంగా ఉండి, మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని జెన్ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ లోని డైట్‌షియన్ ప్రియా […] -
Railway Concessions:స్టూడెంట్ ఐడీ కార్డ్ ఉంటే చాలు.. రైల్వే టికెట్ లో భారీ డిస్కౌంట్..
మనం సాధారణంగా బస్సుల్లో ప్రయాణించేటప్పుడు టికెట్ కొనడం జరుగుతుంది. కానీ విద్యార్థులందరికీ ప్రతిరోజూ టికెట్ కొనడం సాధ్యం కాకపోవచ్చు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు బస్ పాస్‌లు అందిస్తున్నాయి. ఇవి సాధారణ టికెట్లతో పోలిస్తే భారీ రాయితీతో లభిస్తాయి.అయితే ఇలాంటి రాయితీలు రైళ్లలో కూడా లభిస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే..చాలా మంది విద్యార్థులు ప్రతిరోజూ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. కారణం—అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు […]
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్‌లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?