Couple’s Romance in Beach: బీచ్ లోనే రోమాన్స్ చేసిన జంట.. వైరల్ అవుతున్న వీడియో
- ఎక్కడ పడితే అక్కడ చెలరేగిపోతున్న యువత
- బైక్‌లపై, ట్రైన్ టాయిలెట్స్, లిఫ్ట్ లో, మెట్రోలో
- అందరూ చూస్తుండగానే రోమాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో లవర్స్ ఎక్కడ పడితే అక్కడ చెలరేగిపోతున్నారు. ఎవరు చూసుకుంటున్నారో లేదో అనే ఆలోచన లేకుండా, విచ్చలవిడిగా ఆనందం పంచుకుంటున్నారు. కొంతమంది బైక్‌లపై రొమాన్స్ చేసుకుంటే, మరికొందరు ట్రైన్ టాయిలెట్స్‌లో, ఇంకొందరు లిఫ్టుల్లో కూడా ముద్దులు పెట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో, మెట్రోలో అందరూ చూస్తుండగానే లిప్ లాక్ చేసిన జంటలు కూడా వెలుగు చూసాయి.
అయితే ఓ జంట గోవా బీచ్‌లో స్విమ్మింగ్ చేస్తూ అందరూ చూస్తుండగానే రోమాన్స్ చేస్తున్నారు. దీనిని చూసిన టూరిస్టులు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. కొత్తగా పెళ్లయిన ఈ జంట గోవాకు సంబంధించిన టీ-షర్టులు ధరించి, బీచ్‌లో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ, స్విమ్మింగ్ చేస్తూ ఒకరినొకరు రోమాన్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
దీని గురించి నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొంతమంది వీరు చేసిన పని ప్రవర్తనకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. “బీచ్‌లో కాకుండా, రూమ్‌లో ఈ రొమాన్స్ చేయండి” అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో, గోవా బీచ్‌లో అనుచిత ప్రవర్తన పై దృష్టి పెట్టాలని, ఇటువంటి చర్యలు మరింత నియంత్రించాలని సూచనలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!