Actress Subbalakshmi: సీనియర్ నటి సుబ్బలక్ష్మి చివరి క్షణాలు.. వీడియో షేర్ చేసిన మనవరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నటి సుబ్బలక్ష్మి రెండు రోజుల క్రితం మఈతిచ చెందిన సంగతి తెలిసిందే. మాలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించిన ఆమె వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నవంబర్ 30న కన్నుమూశారు. దీంతో ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సుబ్బలక్ష్మి మనవరాలు సౌభాగ్య ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో సుబ్బలక్ష్మి చివరి క్షణాలు చూసి ఆమె ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
Also Read: Bigg Boss Telugu 7: ఈ వారం బిగ్ బాస్ నుంచి ఊహించని ఎలిమినేషన్.. ఎవరు వచ్చేస్తున్నారంటే?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఈ వీడియోలో ఎనిమిది నెలల క్రితం సుబ్బలక్ష్మి తన మునిమనవరాలితో సరదాగా ఆడుకుంటున్న ఆనంద క్షణాల నుంచి చివరి రోజుల్లో బెడ్‌కే పరిమితమైన ఆమెను చూపించింది. పలు సందర్భాల్లో మునిమనవరాలితో సుబ్బలక్ష్మి ఆడుకుంటున్న వీడియోలన్నింటిని.. ఎనిమిది నెలల క్రితం అమ్మమ్మ.. రెండు నెలల క్రితం.. 15 రోజుల క్రితం అంటూ ఆమె మనవరాలు సౌభాగ్య వీడియో షేర్ చేసింది. దీంతో మునిమనవరాలు సుబ్బలక్ష్మి తనతో గడిపిన క్షణాలను, ఆటలను మరవలే ఆమెను గుర్తు చేసుకున్న వీడియో చివరిలో చూపించింది.
Also Read: Election Counting: రేపే ఓట్ల లెక్కింపు.. సర్వం సిద్ధం చేసిన అధికారులు
‘ఇప్పటికే తను ఈ ఆటను మరవలేకపోతుంది. కానీ తనతో కలిసి ఆడుకునేందుకు ఇప్పుడు అమ్మమ్మ లేదు’ అంటూ సౌభాగ్య భావోద్వేగానికి లోనైంది. సుబ్బలక్ష్మి చివరి రోజుల ఈ వీడియో షేర్ చేసినందుకు ఆమె ఫ్యాన్స్ అంతా సౌభాగ్యకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా సుబ్బలక్ష్మి.. తెలుగు, తమిళ, మలయాళంతో పాటు బాలీవుడ్‌లో దాదాపు 75 సినిమాల్లో నటించారు. అన్ని భాషల్లో అమ్మమ్మ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. తెలుగులో కల్యాణ రాముడు, ఏ మాయ చేశావే వంటి చిత్రాల్లో నటించిన ఆమె చివరిగా దళపతి విజయ్ ‘బీస్ట్’ సినిమాలో కనిపించారు. సుబ్బలక్ష్మి డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా గుర్తింపు పొందారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?