Shiva Ganesh
Author- NTV Telugu-
GT vs RCB: సిక్సర్ల సునామీ.. స్టేడియంలో ఆర్సీబీ శివతాండవం! గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే 255 కొట్టాల్సిందే..
GT vs RCB: ఐపీఎల్ సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు ఈ రోజు శివతాండవం చేశారు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా గుజరాత్-బెంగళూరు మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ నిర్ణీత ఓవర్లలో పరుగుల వరద పారించారు. రజత్ పాటిదార్ విధ్వంసకర ఇన్నింగ్స్, కోహ్లీ క్లాస్ టచ్, చివర్లో జితేశ్ శర్మ మెరుపులతో ఆర్సీబీ.. గుజరాత్ టైటాన్స్ ముందు 255 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ […] -
Xiaomi Mijia: మార్కెట్ లోకి విద్యుత్ ఆదా చేసే కొత్త ఏసీ.. 3 నిమిషాల్లో అదిరిపోయే కూలింగ్! ధర ఎంతో తెలుసా ?
Xiaomi Mijia: ఎండలు మండిపోతున్నాయి. బయట ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతుండగా, ఇంట్లో చల్లదనం కోసం ఎయిర్ కండిషనర్లపై ఆధారపడే వాళ్ళ సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అయితే ఏసీ కొనడం ఒక సమస్య అయితే, దాన్ని నడిపించిన తర్వాత వచ్చే భారీ కరెంట్ బిల్లులు మరో పెద్ద టెన్షన్‌గా మారుతున్నాయి. ఇప్పుడు అదే సమస్యకు పరిష్కారం చూపిస్తామంటూ చైనా టెక్ దిగ్గజం Xiaomi మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త ఏసీ టెక్ ప్రపంచంలో ఆసక్తి రేపుతోంది. “మిజియా ఎయిర్ […] -
Elon Musk: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు షాకిచ్చిన ఎలాన్ మస్క్.. పెంటగాన్‌ను పీల్చి పిప్పి చేస్తున్న స్పేస్ఎక్స్!
Elon Musk:ఒకవైపు అమెరికా ప్రభుత్వం ఇరాన్‌తో మునుపెన్నడూ లేని విధంగా యుద్ధంలో తలమునకలై ఉండగా.. మరోవైపు ఆ దేశ రక్షణ శాఖ (పెంటగాన్) ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో సరికొత్త వివాదంలో చిక్కుకుంది. యుద్ధ ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవల ధరలను మస్క్ సంస్థ ఏకంగా ఐదు రెట్లు పెంచేయడమే ఈ వివాదానికి కారణం. వ్యూహాత్మక రక్షణ సమయాల్లో మస్క్ ఈ రేంజ్లో బ్లాక్మెయిల్ ధోరణి ప్రదర్శించడంపై పెంటగాన్ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. […] -
బండోడి ట్యూన్‌కి బక్కోడి పాట.. Itlu Arjuna First Single ప్రోమో అదిరింది!
Itlu Arjuna First Single: టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సోషల్ మీడియా వేదికగా ఒక క్రేజీ అప్డేట్ వదిలారు. ఆయన సంగీతం అందిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itllu Arjuna) నుంచి ఫస్ట్ సింగిల్ “హై రే” ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రోమో రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ వీడియోలో […] -
SEBI F&O New Rules: ఎఫ్అండ్ఓ (F&O) ట్రేడింగ్‌ను మార్చబోతున్న సెబీ కొత్త రూల్.. అసలు మ్యాటర్ ఇదే!
SEBI F&O New Rules: దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ చేసే వారికి మరింత ఊరటనిచ్చేలా మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI) ఒక కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. మార్కెట్లో అకస్మాత్తుగా వచ్చే భారీ హెచ్చుతగ్గుల (Volatility) సమయంలో ట్రేడర్లు సరైన ‘స్ట్రైక్ ప్రైస్’ ఎంచుకోవడానికి పడే ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా సెబీ ఈ కొత్త ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం.. మార్కెట్ కదలికలకు అనుగుణంగా లైవ్ […] -
Best Phone Under 40000: వన్ ప్లస్ నార్డ్ 6, ఐక్యూ నియో 10 5G, వివో వి60: వీటిలో ఏది బెస్ట్ ఫోన్ ?
Best Phone Under 40000: ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అసలు కన్ఫ్యూజన్ ఏంటంటే… ఏ ఫోన్ చెడ్డది కాదు. కానీ ఏది మన అవసరానికి బాగా సరిపోతుందో అర్థం చేసుకోవడమే కష్టం. ముఖ్యంగా రూ.40 వేల ధర పరిధిలోకి వస్తున్న ఫోన్లు ఇప్పుడు ఫ్లాగ్ షిప్ స్థాయి ఫీచర్లను అందిస్తున్నాయి. గేమింగ్ కోసం ఒకటి, కెమెరా కోసం మరొకటి, బ్యాటరీ కోసం ఇంకొకటి అంటూ ప్రతి బ్రాండ్ తనదైన స్ట్రాటజీతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. […] -
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ.. పర్సంటేజ్ గొడవకు ముగింపు పలికినట్లేనా?
Pawan Kalyan: సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న ‘సింగిల్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం’ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. రాజమండ్రి పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు మంగళవారం అత్యవసరంగా కలుసుకున్నారు. స్థానిక షెల్టన్ హోటల్లో ఈ కీలక సమావేశం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు పలువురు అగ్ర నిర్మాతలు రాజమండ్రి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్‌ను కలిసిన వారిలో […] -
Satish Sanpal: 8వ తరగతి డ్రాపౌట్ నుంచి వేల కోట్ల అధిపతిగా.. భార్యకు 40 కిలోల బంగారం గిఫ్ట్‌తో వైరల్‌గా మారిన సక్సెస్ స్టోరీ!
Satish Sanpal: దుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది విలాసవంతమైన జీవనశైలి, బుర్జ్ ఖలీఫా, కోట్ల రూపాయల లగ్జరీ కార్లు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్న రియాలిటీ షో ‘దేశీ బ్లింగ్’ (Desi Bling) విడుదలైన తర్వాత ఒక భారతీయ బిజినెస్ మ్యాన్ పేరు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా మారుమోగిపోతోంది. ఆయనే సతీష్ సంపాల్. కేవలం 8వ తరగతి వరకే చదువుకుని, నేడు దుబాయ్‌లో వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన సతీష్ సంపాల్ లగ్జరీ లైఫ్ స్టోరీ ఇప్పుడు సోషల్ […] -
Jagapathi Babu: ‘పెద్ది’ లో ‘పెద్దాయన’ పని అయిపోయింది.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన అప్పలసూరి!
Jagapathi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీలో కీలకమైన ‘అప్పలసూరి’ పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు జగపతి బాబు తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఒక ఇంటెన్స్ డబ్బింగ్ వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకోగా.. అది […] -
Over Your Dead Body: ఈ భార్యాభర్తల కన్నింగ్ ప్లాన్‌కు బుర్రపాడు… మెంటలెక్కించే ట్విస్టులు మావా
Over Your Dead Body: ఓటీటీలోకి వస్తున్న సినిమాలలో థ్రిల్లర్ కంటెంట్ నే ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఏ భాషలో వచ్చినా వీటిని మాత్రం అస్సలు వదిలిపెట్టడం లేదు. టైమ్ దొరకితే చాలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చిల్ అవుతున్నారు. హాలీవుడ్లో ఇటీవల థ్రిల్లర్ జానర్లో వస్తున్న సినిమాలు హత్యలు, ఛేజ్‌లతో మాత్రమే కాకుండా, కుట్రలు, కుతంత్రాలను కూడా బలంగా చూపిస్తున్నాయి. అలాంటి డార్క్ కామెడీ టచ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్ […]
తాజావార్తలు
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!