Shiva Ganesh
Author- NTV Telugu-
Warrant on ZEE5: నేరస్తులకు చుక్కలు చూపించే కానిస్టేబుల్… ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్
Warrant on ZEE5: ఓ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కుదిపేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో మేకర్స్ పోలీస్ వ్యవస్థలోని క్రూరమైన వాస్తవాలను అత్యంత రియలిస్టిక్‌గా చూపించారు. ప్రస్తుతం ఈ సిరీస్ దక్షిణాది భాషల్లో భారీ ఆదరణ దక్కించుకుంటోంది. ఇప్పటికే ఐఎమ్‌డీబీలో 8కి పైగా రేటింగ్ దక్కించుకున్న ఈ సిరీస్, ఓటీటీలో కచ్చితంగా మిస్ కాకూడని ఇంటెన్స్ పోలీస్ డ్రామాల్లో ఒకటిగా నిలుస్తోందని చూసిన వాళ్లు చెబుతున్నారు. ఇంతకీ ఈ సిరీస్ […] -
Thaman – Anirudh: చేతులు కలిపిన సౌత్ సెన్సేషన్స్.. థమన్ మ్యూజిక్‌లో అనిరుధ్ ఊరమాస్ సాంగ్!
Thaman – Anirudh: సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త సంచలనం చోటుచేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు థమన్ ఎస్, అనిరుధ్ రవిచందర్ కలిసి ఒకే ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నారు. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. ఈ క్రేజీ కోలాబరేషన్కు సంబంధించి థమన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో అనిరుధ్‌ను ట్యాగ్ చేస్తూ.. “బ్రదర్… ఇక మొదలుపెడదామా?” అంటూ పోస్ట్ […] -
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్.. ఇదే పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వృద్ధులను టార్గెట్ చేస్తూ..కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. తాజాగా దేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం వెలుగుచూసింది. కర్ణాటకలో ఓ వృద్దురాలిని మోసం చేసిన కేటుగాళ్లు.. ఏకంగా 24 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆరుగురు సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేశారు. కింగ్ పిన్ కోసం వేట కొనసాగుతోంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో అతి పెద్ద సైబర్ […] -
Zepto: దలాల్ స్ట్రీట్‌లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
Zepto: క్విక్ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ స్టార్టప్ సంస్థ ‘జెప్టో’ (Zepto) ఐపీఓకు రెడీ అవుతుంది. ఇప్పటికే స్విగ్గీ, జొమాటోలు దలాల్ స్ట్రీట్‌లో విజయవంతమైన ప్రయాణం కొనసాగిస్తున్న క్రమంలో.. ఇప్పుడు జెప్టో కూడా వాటి బాటలో దలాల్ స్ట్రీట్‌లోకి అడుగుపెట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ‘జెప్టో’ ఐపీఓ కోసం కంపెనీ దరఖాస్తు (DRHP) చేసుకుని, జూలై నాటికి మార్కెట్లోకి ఇష్యూను తీసుకురావాలని యోచిస్తోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రయపడుతున్నారు. ఈ మెగా ఐపీఓ […] -
Ranveer Singh: కెరీర్ పీక్స్‌లో ఉండగానే షాక్.. ‘ధురంధర్’ హీరోపై బ్యాన్.. అసలు మ్యాటర్ ఇదే!
Ranveer Singh: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘డాన్ 3’ చుట్టూ నడుస్తున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ సినిమా నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నాడనే కారణంతో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు రణ్వీర్ సింగ్‌పై ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఇకపై పరిశ్రమకు చెందిన ఎవరూ సహకరించవద్దంటూ ‘నాన్-కోఆపరేషన్’ (Non-cooperation) ఆదేశాలను జారీ చేస్తూ ఇండస్ట్రీ నుంచి నిషేధించింది. రూ.40 కోట్ల నష్టం.. ఫర్హాన్ అక్తర్ […] -
TMC crisis: టీఎంసీ సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేల డుమ్మా.. మమతా పార్టీలో ముదురుతున్న అంతర్గత సంక్షోభం!
TMC crisis: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆ నిజాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా మొండిగా వ్యవహరించినట్లే, ఇప్పుడు ప్రజా తీర్పును కూడా ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో ఆమె తన అధికారిక ‘X’ బయోలో ‘మాజీ ముఖ్యమంత్రి’ అని రాసుకోవడానికి ఇష్టపడలేదు. దానికి బదులుగా.. “ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి […] -
Life Insurance Mistakes: లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 5 తప్పులు చేయకండి!
Life Insurance Mistakes: జీవిత బీమా అంటే చాలామందికి ఒక భరోసా. మనం లేని తర్వాత కుటుంబానికి ఆర్థిక రక్షణగా నిలిచే అండ. కానీ అదే బీమా పాలసీ చివరి సమయంలో తిరస్కరణకు గురైతే…? ఏళ్ల తరబడి ప్రీమియంలు చెల్లించిన తర్వాత కుటుంబానికి ఆ సొమ్ము చెందకుండా పోయే పరిస్థితి వస్తే…? ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరుగుతున్న క్లెయిం వివాదాలు ఈ ప్రశ్నలనే ప్రజల ముందుకు తెస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ […] -
Ram Charan: శివన్నతో యాక్ట్ చేయడం నా జన్మ ధన్యం.. రెండూన్నరేళ్ల కష్టానికి ఫలితం ‘పెద్ది’ : రామ్ చరణ్
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కిన్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం బెంగళూరులో గ్రాండ్‌గా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో రామ్ చరణ్ పాల్గొని, కన్నడ ప్రేక్షకుల గురించి ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు. శివన్నతో నటించడం నా జన్మ ధన్యం.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) పై రామ్ చరణ్ […] -
Shiva Rajkumar: రామ్‌చరణ్‌కు నేషనల్ అవార్డ్ పక్కా.. ‘పెద్ది’పై కన్నడ సూపర్ స్టార్ శివన్న సంచలన వ్యాఖ్యలు!
Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బెంగళూరులో జరిగిన ‘పెద్ది’ చిత్ర ప్రెస్ మీట్లో శివరాజ్‌కుమార్ పాల్గొని రామ్ చరణ్, మెగా ఫ్యామిలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శివన్న మాట్లాడుతూ.. రామ్ చరణ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి […] -
Sesha 2016: కిల్లర్ స్కెచ్‌తో వణికిపోయే పోలీసులు… రాత్రంతా నరకయాతన.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న థ్రిల్లర్ మూవీ
Sesha 2016: ఓటీటీలోకి వచ్చిన ఒక థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్‌ను పంచుతుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ గోడల మధ్య ఈ కథ భయంకరంగా సాగుతుంది. బయట చీకటి అడవి … లోపల నిద్రలేని పోలీసులు… ఇంతలో వచ్చిన ఒక ఫోన్ కాల్‌తో ఈ సినిమా కథ పీక్స్‌కు వెళ్తుంది. తెల్లారేలోగా మీ అందరినీ చంపేస్తా అనే ఒక్క హెచ్చరికతో మొదలయ్యే ఆ రాత్రి నరకయాతనగా ఎలా మారిపోతుందనేది ఈ సినిమా […]
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?