Shiva Ganesh
Author- NTV Telugu-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన అభిమానులకు తెలియని విషయాలు దాదాపు ఏవీ ఉండవు. కానీ తాజాగా ఆయన తన పేరుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన అసలు పేరు ‘పవన్ కళ్యాణ్’ కాదని, చిన్నప్పుడు తన తల్లిదండ్రులు తనకు వేరే పేరు పెట్టారని ఆయన స్వయంగా వెల్లడించారు. ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. తన బాల్యం, పేరు వెనుక ఉన్న రహస్యాన్ని […] -
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
SS Rajamouli: టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరుదైన మ్యూజికల్ ఫాంటసీ చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి ఫిల్మ్స్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే […] -
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
Kitchen Hacks: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మంది ఇల్లాళ్లకు వంటింట్లోనే వారి సగం కాలం గడిచిపోతుంది. ఎంత శుభ్రం చేసినా వదలని మొండి జిడ్డు, ఎంత కడిగినా పోని మిక్సీ జార్ల మురికి గృహిణులకు నిరంతరం తలనొప్పిగా మారుతుంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని అద్భుతమైన కిచెన్ హ్యాక్స్ చూస్తే.. ‘అరే! ఇన్నాళ్లూ ఈ సింపుల్ చిట్కాలు తెలియక ఎంత కష్టపడ్డాం’ అని ముక్కున వేలేసుకోవడం ఖాయం! […] -
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
June 2026 Movie Releases: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’ థియేటర్లలోకి వచ్చి సందడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల (జూన్) లో పెద్ది తర్వాత థియేటర్లలోకి రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత రసవత్తరంగా మారబోతోందని సమాచారం. ‘పెద్ది’ ఇచ్చిన జోష్‌ను కంటిన్యూ చేస్తూ, ఈ నెలలో థియేటర్లలో సందడి చేయడానికి డిఫరెంట్ జోనర్స్ కలిగిన క్రేజీ చిత్రాలు క్యూ కట్టాయి. మరి ఈ జూన్ […] -
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్‌కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ త్వరలోనే సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరికీ సాధ్యంకాని విధంగా.. ‘ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్’ (World’s First Trillionaire) గా ఆయన అవతరించబోతున్నారు. రానున్న రోజుల్లో మస్క్ మొత్తం ఆస్తి విలువ ఏకంగా 1.11 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.92 లక్షల కోట్లకు పైగా) చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే వారం పబ్లిక్ ఇష్యూ (IPO)కి రాబోతున్న ‘స్పేస్ ఎక్స్’ […] -
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
Lenin: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్టుగా ఆధ్యాత్మిక […] -
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
Jeethu Joseph: మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించిన ‘దృశ్యం’ సిరీస్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘దృశ్యం’ సిరీస్ నుంచి వచ్చిన రెండు భాగాలు మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల మలయాళం, తెలుగులో ‘దృశ్యం-3’ రిలీజ్ అయిన మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘దృశ్యం-3’ తెలుగు రీమేక్ ఎందుకు కాలేదో డైరెక్టర్ జీతూ […] -
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
SIPRI 2026: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, అణ్వాయుధాల మోహరింపుపై స్వీడన్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ థింక్ ట్యాంక్ ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (SIPRI) సంచలన నివేదికను రిలీజ్ చేసింది. సోమవారం రిలీజ్ చేసిన ‘సిప్రి ఇయర్‌బుక్ 2026’ ప్రకారం.. భారతదేశం చరిత్రలోనే మొదటిసారిగా శాంతికాలంలో (Peacetime) ఏకంగా 12 అణ్వాయుధాలను పూర్తిస్థాయిలో మోహరించింది. మరోవైపు పొరుగు దేశం చైనా సైతం భారత్, అమెరికా సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని తన అణు […] -
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్‌లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
PoK Unrest 2026: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో గత మూడు రోజులుగా మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర అశాంతి, హింస చెలరేగుతున్నాయి. అక్కడి స్థానిక ‘పీపుల్స్ యాక్షన్ కమిటీ’ (PAC) పై పాక్ ప్రభుత్వం నిషేధం విధించడంతో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆర్మీ, పోలీసులతో తలపడుతున్నారు. ఈ తీవ్రమైన ఘర్షణల్లో ఇప్పటివరకు నలుగురు పోలీసులు, ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, 70 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. నిరసనలను ఉక్కుపాదంతో […] -
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
Kitchen Hacks: ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్నారా? కిచెన్‌లోకి వెళ్ళగానే ఏ పని ఎలా చేయాలో తెలియక తికమకపడుతున్నారా? అయితే మీలాంటి బిగినర్స్ కోసం వంట పనిని సులువుగా, స్మార్ట్‌గా మార్చే కొన్ని అద్భుతమైన చిట్కాలు ఈ స్పెషల్ స్టోరీలో సింపుల్‌గా తెలుసుకుందాం. వీటిని పాటించడం ద్వారా వంటగదిలో మీ సమయం ఆదా అవ్వడమే కాకుండా, చేసే వంటలు కూడా ఎంతో రుచిగా వస్తాయి. * ఎండకాలంలో నిమ్మకాయలు త్వరగా ఎండిపోతుంటాయి. ఇవి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!