Shiva Ganesh
Author- NTV Telugu-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత బిజీగా ఉన్నారు. సాధారణంగా స్టార్ హీరోలందరూ ఏడాదికి ఒక సినిమా పూర్తి చేయడానికే ఎక్కువ సమయం తీసుకుంటున్న ఈ సమయంలో, ప్రభాస్ మాత్రం ఏకకాలంలో మూడు భారీ ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేస్తూ కొత్త బెంచ్‌మార్క్ సృష్టిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2’, హను రాఘవపూడి డైరెక్షన్లో వస్తున్న ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్‌లతో డార్లింగ్ బిజీగా […] -
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
Iran Political Crisis: అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్లో అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. దేశంలో అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాతో చర్చలు జరిపి ఒప్పందానికి రావడం ద్వారా ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థను బలహీనపర్చే “సాఫ్ట్ తఖ్తాపలట్ (Soft Coup)”కు పాల్పడుతున్నారని ఇరాన్‌లోని కట్టరపంథీయ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. […] -
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్‌జాన్’కు ఏమైంది?
Viral Look: బాలీవుడ్ కండల వీరుడు, కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన భాయ్‌జాన్ తలపై క్యాప్ ధరించి కనిపించారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోల్లో సల్మాన్ ఖాన్ గతంతో ఉన్నంత ఎనర్జీతో, స్టైల్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. గతంతో పోలిస్తే కాస్త నీరసంగా, వయసు పైబడినట్లుగా కనిపించడంతో ఆయన […] -
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
Yadhu Vamsi: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికై ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ చిత్రానికి పనిచేసిన మేకప్ విభాగం కూడా విశేష గుర్తింపు పొందింది. ఉత్తమ మేకప్ మెన్ విభాగంలో ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ అవార్డుల ప్రకటనతో చిత్రబృందం ఆనందంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ యదు వంశీ విజయాన్ని చూసి […] -
Bangladesh: భారత్, పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
Bangladesh: 1857 తిరుగుబాటు తర్వాత ముస్లిం సమాజంలో మతపరమైన విద్యను ప్రోత్సహించడం, సామాజిక సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో 1866లో ఉత్తరప్రదేశ్‌లోని దేవబంద్‌లో దారుల్ ఉలూమ్ దేవబంద్ స్థాపించబడింది. మౌలానా ఖాసిమ్ నానోత్వీ ఆధ్వర్యంలో స్టార్ట్ చేసిన ఈ సంస్థ నుంచి దేవబంది భావజాలం భారత ఉపఖండంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. 1947లో భారత విభజన తర్వాత భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో ఈ మదర్సాల అభివృద్ధి వేర్వేరు మార్గాల్లో కొనసాగింది. ప్రస్తుతం దేవబంద్ నుంచి ప్రారంభమైన ఖౌమీ (దేవబంది) […] -
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
Chennai Love Story Trailer: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం – శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ట్రైలర్‌ను మేరక్స్ తాజాగా అఫిషియల్‌గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంటూ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేమ, భావోద్వేగాలు, విధి కలిసి ఓ అందమైన ప్రయాణంగా ఎలా మారతాయో ట్రైలర్లో మేకర్స్ చూపించారు. స్టీవెన్, నివి అనే […] -
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
72nd National Film Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పలు చిత్రాలు, నటీనటులు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటి విభాగంలో ‘ఆర్టికల్ 370’ సినిమాకు గాను హీరోయిన్ యామి గౌతమ్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న యామి గౌతమ్‌కు ఈ గౌరవం దక్కింది. యామి గౌతమ్ ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ భార్యగా కూడా సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక ఉత్తమ నటుడు విభాగంలో ఈసారి […] -
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
Committee Kurrollu: తెలుగు సినీ పరిశ్రమకు మరోసారి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2024 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ ఎంపికైంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా గ్రామీణ నేపథ్యం, స్నేహం, భావోద్వేగాలు, మనుషుల మధ్య […] -
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
Kiran Abbavaram: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ‘చెన్నై లవ్ స్టోరీ’లో ఓ ప్రత్యేకమైన లైఫ్ ఉందని కిరణ్ అన్నారు. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గుండె నిండిపోయిన అనుభూతితో వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కనెక్ట్ […] -
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
Kiran Abbavaram: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తన జీవిత ప్రయాణం, చిన్ననాటి జ్ఞాపకాలు, సినీ కెరీర్ కోసం ఎదుర్కొన్న కష్టాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జూలై 24న విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లి చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. చిన్నతనంలో తాను హాస్టల్లో ఉన్న సమయంలో తన […]
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!