Shiva Ganesh
Author- NTV Telugu-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
India A vs Sri Lanka A: శ్రీలంకలో జరుగుతున్న 2026 ట్రై-సిరీస్ వన్డే టోర్నీలో భారత్ ‘ఎ’ జట్టు సంచలన విజయంతో బోణీ కొట్టింది. మంగళవారం దంబుల్లాలోని రంగిరి అంతర్జాతీయ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 8 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. ఒక దశలో శ్రీలంక విజయం దాదాపు ఖాయమనుకున్న తరుణంలో.. భారత బౌలర్లు అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్‌ను ఇండియా వైపు మలుపు […] -
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Driving License: దేశవ్యాప్తంగా కోట్లాది మంది వాహనదారులకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ (DL) కాలపరిమితిని ఏకంగా 50 ఏళ్లకు పెంచే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. అదే గనుక జరిగితే, జనాలకు లైసెన్స్ రెన్యూవల్ కోసం పదే పదే ఆర్టీవో (RTO) ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని అంటున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. […] -
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
Dude 2: భాషతో పని లేకుండా.. నటుడితో సంబంధం లేకుండా సినిమాలో కంటెంట్ ఉంటే హిట్ చేసే మంచి లక్షణం తెలుగు సినీ అభిమానుల సొంతం. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే లేని ఒక తమిళ హీరో తన డబ్బింగ్ సినిమాతోనే టాలీవుడ్లో ప్రత్యేకమైన మార్కెట్‌ను సృష్టించుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు.. కంటెంట్ ఉంటే సినిమా పక్కా హిట్ అవుతుందని. తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ టుడే సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు […] -
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
Dhanush – Siruthai Siva: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, స్టార్ హీరో ధనుష్‌కు సంబంధించిన ఒక సంచలన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. మాస్ కమర్షియల్ చిత్రాల డైరెక్టర్ ‘సిరుతై’ శివ చెప్పిన ఒక క్రేజీ లైన్‌కు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టి టాక్ వినిపిస్తోంది. ఆ కథ విని ధనుష్ ఫిదా అయినట్లు సమాచారం. ఇటీవల డైరెక్టర్ సిరుతై […] -
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
Anil Ravipudi: టాలీవుడ్ ‘హిట్ మెషిన్’, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 18న తన కొత్త చిత్రం ఘనంగా స్టార్ట్ కానుందని దర్శకుడు స్వయంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన ఒక సినిమా ఈవెంట్లో పాల్గొన్న అనిల్ రావిపూడి, ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు జూన్ 18న హైదరాబాద్‌లో జరగనున్నాయని వెల్లడించారు. ఆ తర్వాత కేవలం నాలుగు రోజుల […] -
Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్‌లోనే ఘోరం!
Shocking Survey: మన దేశంలో వివాహ వ్యవస్థ.. కుటుంబ బంధాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహ బంధాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు చాలా అరుదుగా వస్తాయని మన అందరం అనుకుంటాం. అయితే తాజా గణాంకాలు మాత్రం ఈ విషయంలో ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. దేశవ్యాప్తంగా భాగస్వామి లేని మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. విడాకులు తీసుకున్నవారు.. భర్త చనిపోయినవారు.. ఒంటరిగా ఉంటున్న మహిళల శాతం జాతీయ […] -
Varun Tej: ‘బరి’లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త ప్రాజెక్ట్ ‘బరి’ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వైవిధ్యమైన కథలతో, సరికొత్త ప్రయోగాలతో దూసుకుపోతున్న ఈ మెగా హీరో.. తన కొత్త సినిమా ‘బరి’ కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ‘బరి’ సినిమా కథా నేపథ్యం ప్రకారం ఇందులో హీరో పాత్ర చాలా లీన్‌గా, అల్ట్రా ఫిట్‌గా కనిపించాల్సి ఉందట. క్యారెక్టర్ పర్ఫెక్ట్గా […] -
Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
Sunny Leone: ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు కర్ణాటక సీఐడీ (CID) అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ఒక భారీ ఆర్థిక కుంభకోణం కేసుకు సంబంధించి సన్నీలియోన్‌తో పాటు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులకు సీఐడీ నోటీసులు జారీ చేసేందుకు కర్ణాటక సీఐడీ రెడీ అవుతుంది. అక్రమ నగదు లావాదేవీల కేసులో ఈ నోటీసులు ఇవ్వడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందంటే.. బెళగావికి చెందిన ‘శివం అసోసియేట్స్’ […] -
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
Kitchen Hacks: రోజూ వంటగదిలో గంటల తరబడి పనిచేసి అలసిపోతున్నారా? ఎంత కష్టపడినా పనులు త్వరగా పూర్తి కావడం లేదా? అయితే వంటగదిలో కేవలం కష్టపడటమే కాదు.. కాస్త స్మార్ట్‌గా ఆలోచించడం కూడా ముఖ్యం. మనకు తెలియని కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల వంట పని ఎంతో సులువు అవ్వడమే కాకుండా, సమయం కూడా చాలా ఆదా అవుతుంది. గృహిణుల శ్రమను తగ్గించి, వంటగది పనులను చిటికెలో పూర్తి చేసే అద్భుతమైన, ఉపయోగకరమైన కిచెన్ […] -
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
Carlsberg IPO: భారతీయ ఐపీఓ (IPO) మార్కెట్లోకి మరో గ్లోబల్ దిగ్గజం ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బియర్ బ్రాండ్ ‘కార్ల్స్‌బర్గ్’ ఇండియా యూనిట్ త్వరలోనే దలాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టబోతోంది. డెన్మార్క్‌కు చెందిన ఈ మాతృ సంస్థ ‘కార్ల్స్‌బర్గ్ A/S’, తన భారతీయ వ్యాపార విభాగాన్ని పబ్లిక్ లిస్టింగ్ చేసేందుకు ఈ జూన్ నెలలోనే డ్రాఫ్ట్ పేపర్స్ (DRHP) అప్లై చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. రూ. 6,700 కోట్లు సేకరించే […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!