Shiva Ganesh
Author- NTV Telugu-
Mahendra Nahata: రూ.10 పెడితే రూ.5,800 కోట్ల ప్రాఫిట్.. అంబానీ కంపెనీలో ఈ ఇన్వెస్టర్ కొట్టిన జాక్‌పాట్ మామూలుగా లేదుగా!
Mahendra Nahata: స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్‌తో కూడిన వ్యాపారం అంటారు. కానీ, సరైన సమయంలో సరైన కంపెనీని గుర్తిస్తే అది ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చెప్పడానికి రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఇంకా స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకముందే.. ఈ కంపెనీ నమ్ముకున్న ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. టెలికాం రంగంలో సీనియర్ వ్యాపారవేత్త, హెచ్డీఎఫ్సీ ప్రమోటర్ అయిన మహేంద్ర నహతా ఒక రికార్డ్ సృష్టించారు. ఆయన జియోలో కేవలం రూ.10 […] -
Book My Show Fine: బుక్ మై షోకి 12 వేల ఫైన్.. ఎందుకో తెలుసా?
Book My Show Fine: సాధారణంగా సినిమాకు వెళ్లి అది ప్లాప్ అయితే డబ్బులు, సమయం వృధా అయ్యాయని బాధపడటం సహజం. కానీ, ఓ వ్యక్తి మాత్రం తాను బుక్ చేసుకున్న సినిమా క్యాన్సిల్ కావడంతో ఏకంగా బుక్ మై షో (BookMyShow) పై కేసు వేసి రూ.12,000 పరిహారం గెలుచుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. కొత్త సంవత్సరం (జనవరి 1) సందర్భంగా ఒక కస్టమర్ మోహన్ లాల్ […] -
IAF Masterstroke: రఫేల్ యుద్ధ విమానాలు సేఫ్.. ఎయిర్‌ఫోర్స్ రిపోర్ట్ దెబ్బకు దెయ్యం వదిలిన పాకిస్థాన్!
IAF Masterstroke: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వాయుసేనకు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాకిస్థాన్ చేసిన బూటకపు ప్రచారాలు మరోసారి బట్టబయలయ్యాయి. భారత రక్షణ శాఖ (IAF) హెడ్‌క్వార్టర్స్ నుంచి విడుదలైన ఒక అధికారిక డాక్యుమెంట్ పాకిస్థాన్ అల్లిన కట్టుకథలను పూర్తిగా తిప్పికొట్టింది. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన అన్ని (36 కి 36) రాఫెల్ విమానాలు ప్రస్తుతం పూర్తి సురక్షితంగా, ఆపరేషనల్ స్థితిలో ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. అంతర్జాతీయ […] -
Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్వాప్ డీల్! లఖ్‌నవూకు రిషభ్ పంత్ గుడ్ బై.. ఏ జట్టుకు మారాడో తెలుసా?
Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో తన బంధాన్ని తెంచుకున్నాడు. ఇప్పుడు రిషబ్ తన పాత జట్టు దిల్లీ క్యాపిటల్స్ గూటికి తిరిగి చేరుకున్నాడు. దిల్లీ – లఖ్‌నవూ ఫ్రాంఛైజీల మధ్య జరిగిన ఆటగాళ్ల మార్పిడి (Swap Deal) ఒప్పందంలో భాగంగా ఈ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ స్వాప్ డీల్‌లో పంత్ దిల్లీకి రాగా.. స్టార్ […] -
Ambati Rambabu: ‘ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు’.. డిప్యూటీ సీఎం పవన్‌పై మాజీమంత్రి అంబటి ఫైర్
Ambati Rambabu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. సాయికృష్ణ కేసు నుంచి సుగాలీ ప్రీతి ఉదంతం వరకు ప్రతి విషయంలోనూ పవన్ ప్రజలను, బాధితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రభుత్వం సాయికృష్ణ కుటుంబాన్ని పిలిపించి న్యాయం చేస్తామని చెబుతుంటే.. మరోవైపు పవన్ […] -
Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ‘తిరుగుబాట్లు’ కొత్త కాదు, కానీ మహావికాస్ అఘాడీ (MVA) కూటమి ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు విపక్షాల సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. గతంలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ తిరుగుబాట్లతో శివసేన, ఎన్సీపీలు చీలిపోగా.. తాజాగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT)లో జరిగిన రెండో తిరుగుబాటు ఆయన రాజకీయ అస్తిత్వాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంతో శ్రమించి ఉద్ధవ్ 9 స్థానాలు గెలుచుకోగా, ఇప్పుడు అందులో […] -
Mukesh Ambani: షేర్ మార్కెట్ ‘సూపర్ కింగ్’గా ముకేశ్ అంబానీ.. అంబానీ తదుపరి టార్గెట్ అదేనా?
Mukesh Ambani: ఇండియన్ స్టాక్ మార్కెట్లో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ సృష్టించబోతున్న సంచలనం అంతా ఇంతా కాదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దలాల్ స్ట్రీట్‌లో ‘కింగ్’గా వెలుగుతున్న రిలయన్స్.. రాబోయే ‘రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్’ (Jio) ఐపీఓ లిస్టింగ్‌తో ‘సూపర్ కింగ్’ హోదాను అందుకోబోతోందని చెబుతున్నారు. ఇది కేవలం అంచనా మాత్రమే కాదని, జియో మార్కెట్ లిస్టింగ్ కోసం సిద్ధమవుతున్న భారీ వాల్యూయేషన్ గణాంకాలే దీనికి నిదర్శనం. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడమే […] -
Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్‌లు!
Vijayawada: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్మాల్ కలకలం రేపుతోంది. అమ్మవారి ఆదాయానికి గండి కొడుతూ, భక్తులను మోసం చేస్తున్న అక్రమార్కుల గుట్టు ఒక్కొక్కటిగా రట్టవుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి రెండు పెద్ద ఘటనలు వెలుగుచూడటంతో ఆలయ ఈవో శీనా నాయక్ సీరియస్ అయ్యారు. ఈవో ఫిర్యాదు మేరకు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు (FIR) నమోదు చేశారు. తాజాగా నిన్న ఆలయంలో […] -
Family Suicide Case: “నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి”.. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
Family Suicide Case: భార్యకు సోకిన నయం కాని వ్యాధి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె పడుతున్న నరకయాతనను చూడలేక, తమ తర్వాత పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు తీసుకున్న హృదయవిదారక సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలో దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిల్లిలో దాము (30) అనే వ్యక్తి మేస్త్రి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. […] -
Road Accident: తిరుపతిలో ఘోరం.. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని ఏడాది చిన్నారి మృతి!
Road Accident: తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలోని కడప-చెన్నై జాతీయ రహదారిపై లారీ – ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏడాది వయసున్న ‘యస్విత’ అనే చిన్నారి మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప డిపోకు చెందిన నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు తిరుపతి వైపు […]
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!