Shiva Ganesh
Author- NTV Telugu-
Jacob Bethell: టీమిండియాకు మరో విదేశీ అల్లుడు? ఇండియన్ బ్యూటీతో లవ్‌లో పడ్డ ఇంగ్లండ్ సంచలనం!
Jacob Bethell: ఇంగ్లండ్ యువ క్రికెట్ సంచలనం జాకబ్ బెథెల్ (Jacob Bethell) ఆటతోనే కాకుండా ఇప్పుడు తన పర్సనల్ లైఫ్‌తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ యువ ఆల్‌రౌండర్ ఒక ఇండియన్ అమ్మాయితో సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఆయన ఒక అమ్మాయితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ఫొటో కూడా నెట్టింట వెలుగులోకి రావడంతో ఈ ప్రేమ పుకార్లకు మరింత బలం చేకూరింది. తాజాగా సోషల్ మీడియాలో […] -
Khawaja Asif: ఆ విషయంలో భారత్‌పై యుద్ధం ప్రకటిస్తాం.. ఇండియాను బెదిరిస్తున్న పాక్!
Khawaja Asif: పాకిస్థాన్‌లో అంతర్గతంగా ముదురుతున్న నీటి సంక్షోభం, భారత్‌తో ఉన్న సింధు నదీ జలాల వివాదంపై తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ దేశ జల భద్రతకు ముప్పు వాటిల్లితే భారతదేశంతో యుద్ధానికి దిగడానికి కూడా వెనకాడబోమని ఆయన నిస్సిగ్గుగా హెచ్చరించారు. పాకిస్థాన్‌కు చెందిన వార్తా సంస్థ ‘ARY న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. నీరు […] -
Vishnu Vishal: “నన్ను చేతకానివాడిగా చూశారు”.. ఆ సినిమాతో రూ.30 కోట్లు నష్టపోయానన్న హీరో!
Vishnu Vishal: కోలీవుడ్ వైవిధ్యభరిత నటుడు విష్ణు విశాల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, కొందరు తన మంచితనాన్ని ఎలా వాడుకున్నారో చెబుతూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గడిచిన మూడేళ్లలో నా జీవితంలో ఎన్నో చీకటి రోజులను చూశాను. ‘విష్ణు విశాల్ అంటే ఎలాగైనా వాడుకోవచ్చు, తను దేనికైనా ఓకే […] -
Benjamin Netanyahu: అమెరికా అధ్యక్షుడితో విభేదాలు నిజమే.. ఓపెన్‌గా ఒప్పేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని!
Benjamin Netanyahu: అంతర్జాతీయ రాజకీయ వేదికపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు అమెరికా – ఇరాన్ దేశాల మధ్య తెరవెనుక చర్చలు వేగవంతం కాగా.. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల జరిగిన అంతర్జాతీయ విధాన కమిటీ సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న దౌత్యపరమైన సంబంధాలపై ఓపెన్‌గా […] -
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
Cucumber Idli: ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే హడావుడిలో లేదా సాయంత్రం వేళ పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు ఏదైనా హెల్తీ స్నాక్ చేయాలన్నా ఇడ్లీ, దోస పిండి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండకపోవచ్చు. పిండి రుబ్బే ఓపిక, అది పులిసే వరకు వేచి చూసే టైం లేనప్పుడు కేవలం 20 నిమిషాల్లో చేసుకోగలిగే ఒక అద్భుతమైన వంటకం ‘ఇన్స్టంట్ దోసకాయ ఇడ్లీ’ (Cucumber Idli). ఈ ఇడ్లీలు ఎంతో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటాయి. ఈ క్విక్ అండ్ […] -
Shwetha Menon: మలయాళ ‘అమ్మ’లో సంక్షోభం.. అధ్యక్షురాలు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా!
Shwetha Menon: మలయాళ చిత్రసీమకు చెందిన నటీనటుల సంఘం ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA)’లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అంతర్గత విభేదాలు, ఆర్థిక లావాదేవీల వివాదాలు ముదరడంతో ‘అమ్మ’ అధ్యక్షురాలు, ప్రముఖ నటి శ్వేతా మేనన్‌తో పాటు కార్యవర్గ సభ్యులందరూ తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కేవలం పదవికే కాకుండా, అమ్మ సంస్థ ప్రాథమిక సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్లు శ్వేతా మేనన్ ప్రకటించడంతో సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. […] -
Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ను కలిసిన ప్రియదర్శి మూవీ టీమ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
Sukumar: ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్గా నటించనుంది. తాజాగా ఈ మూవీ టీమ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్‌ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ నాగదుర్గ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. సుకుమార్ – బన్నీవాస్ […] -
Sai Durga Tej: ‘మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది’.. హనుమాన్ 3Dపై సుప్రీం హీరో క్రేజీ రివ్యూ!
Sai Durga Tej: ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సూపర్ హీరో తేజ సజ్జ నటించిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో పాన్ ఇండియా లెవల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు మేకర్స్ జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ […] -
Bank Holiday List: వచ్చే వారం బ్యాంకుకు వెళ్తున్నారా? వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు క్లోజ్! ఎందుకో తెలుసా?
Bank Holiday List: వచ్చే వారం బ్యాంకులకు వెళ్లాలనుకునే వారికి అలర్ట్. జూన్ 22 నుంచి 28 మధ్య వచ్చే వారంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు దేశవ్యాప్తంగా మొత్తం నాలుగు రోజుల పాటు క్లోజ్ కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిలీజ్ చేసిన జూన్ నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్ ప్రకారం.. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన పండుగలతో పాటు శని, ఆదివారాల సెలవులు ఇందుకు కారణం. అయితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం […] -
OG 2: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. స్టార్ట్ అయిన ‘OG 2’ స్క్రిప్ట్ డిస్కషన్స్!
OG 2: టాలీవుడ్ పవర్‌స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG ’ (Original Gangster) సీక్వెల్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ గతంలోనే ప్రామిస్ చేసినట్లుగా.. ‘OG యునివర్స్’ (#OGUniverse) విస్తరణకు సంబంధించిన చర్చలు అధికారికంగా స్టార్ట్ అయ్యాయి. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో నెట్టింట #OG2 హాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ క్రేజీ […]
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!