Shiva Ganesh
Author- NTV Telugu-
Ayush Singh: డిగ్రీ లేదు.. ఉద్యోగం లేదు.. కానీ ఏఐ (AI) తో నెలకు రూ.కోటి సంపాదన! ఎలాగో తెలుసా?
Ayush Singh: ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) అనే పదం మారుమోగిపోతోంది. ప్రపంచాన్ని టెక్నాలజీ శాసిస్తున్న ఈ తరుణంలో.. కేవలం ఒక 19 ఏళ్ల భారతీయ యువకుడు ఏఐ ద్వారా నెలకు ఏకంగా రూ.కోటి సంపాదిస్తున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. ఆయుష్ సింగ్ అనే ఈ కుర్రాడి విజయగాథ ఇప్పుడు లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిస్తోంది. మనోడి కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయుష్ సింగ్‌కి ఐఐటీ […] -
Ram Charan: ‘నా కూతురు క్లిం కారా నన్ను పెద్ది అంటోంది’.. ‘పెద్ది’ సక్సెస్ మీట్లో రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌కు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి, సుకుమార్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. […] -
Sukumar: చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే మేము నిద్రపోయేవాళ్లం కాదు.. సుకుమార్ ఎమోషనల్ స్పీచ్!
Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో సుకుమార్ మాట్లాడిన మాటలు, రామ్ చరణ్‌పై ఆయన కురిపించిన ప్రశంసలు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా స్టేజ్ ఎక్కగానే మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని సుకుమార్ చాటుకున్నారు. […] -
Buchi Babu: ‘ఈ జన్మకి ఇది చాలురా’.. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు!
Buchi Babu: రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. “చిరంజీవి సార్.. నేను మా ఊరు పిఠాపురం నుంచి […] -
Bubble Gum: మనం సరదాగా నమిలే బబుల్ గమ్ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా?
Bubble Gum: మనం సరదాగా నమిలి, బుడగలు ఊదే ‘బబుల్ గమ్’ వెనుక ఒక ఆసక్తికరమైన, ఆకస్మికమైన (యాదృచ్ఛిక) చరిత్ర దాగి ఉందని మీకు తెలుసా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు ఎంతగానో ఇష్టపడే ఈ బబుల్ గమ్ ఒక సైంటిస్ట్ వల్ల కాకుండా, ఒక కంపెనీలో లెక్కలు చూసుకునే అకౌంటెంట్ వల్ల ప్రపంచానికి పరిచయం అయ్యింది. మానవులకు వేల సంవత్సరాల క్రితం నుంచే చెట్ల జిగురును నమిలే అలవాటు ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. మాయన్లు సపోడిల్లా […] -
Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
Padma Awards: దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ పద్మ పురస్కారాల ప్రదానోత్సవంతో అత్యంత వైభవంగా మెరిసిపోయింది. వివిధ రంగాల్లో దేశానికి అసమాన సేవలు అందించిన ప్రముఖులను భారత ప్రభుత్వం అత్యున్నత పద్మ అవార్డులతో సత్కరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు […] -
Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
Sanjeev Bikhchandani: భారతీయ ఇంటర్నెట్ రంగంలో చాలా కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు, ప్రకటనల కోసం కోట్ల రూపాయల డబ్బును తగలేస్తున్న సమయంలో.. ‘ఇన్ఫో ఎడ్జ్’ (నౌక్రీ.కామ్ మాతృసంస్థ) అధినేత సంజీవ్ బిఖ్‌చందానీ మాత్రం నిశ్శబ్దంగా భవిష్యత్తు శతాబ్దపు దిగ్గజ కంపెనీలకు పునాది వేస్తున్నారు. 2007 నుంచి ఆయన సుమారు 135 స్టార్టప్‌లలో రూ.4,900 కోట్లు పెట్టుబడి పెట్టగా, వాటి విలువ ఇప్పుడు ఏకంగా రూ.41,300 కోట్లకు చేరింది. అంటే తన పెట్టుబడిపై దాదాపు 8.4 రెట్ల భారీ […] -
Pakistan: ఇస్లామిక్ ఐడెంటిటీ పక్కన పెట్టి.. భారత సంస్కృతి జపం చేస్తున్న పాక్.. ఎందుకో తెలుసా?
Pakistan: భారత్ – పాకిస్థాన్ మధ్య ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సింధు జలాల వివాదం ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు కేవలం చట్టపరమైన, సాంకేతిక పరిధిలోనే సాగిన ఈ నీటి యుద్ధంలోకి పాకిస్థాన్ ఇప్పుడు ‘నాగరికత, సంస్కృతి’ అనే సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగానే, కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన తన ఇస్లాం-పూర్వ చరిత్రను, ముఖ్యంగా సింధు లోయ నాగరికతను పాక్ అకస్మాత్తుగా ఓన్ చేసుకోవడం ప్రారంభించింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి […] -
Thalaivar 173: రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘తలైవర్ 173’ టైటిల్ రివీల్ రేపే!
Thalaivar 173: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తలైవర్ 173’ (Thalaivar 173). తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్.. ఒక అదిరిపోయే వార్తను రివీల్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా టైటిల్‌ను రేపు (బుధవారం) ఉదయం 10:00 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించింది. “One Name, Forever a Celebration” అనే […] -
Mahendra Nahata: రూ.10 పెడితే రూ.5,800 కోట్ల ప్రాఫిట్.. అంబానీ కంపెనీలో ఈ ఇన్వెస్టర్ కొట్టిన జాక్‌పాట్ మామూలుగా లేదుగా!
Mahendra Nahata: స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్‌తో కూడిన వ్యాపారం అంటారు. కానీ, సరైన సమయంలో సరైన కంపెనీని గుర్తిస్తే అది ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చెప్పడానికి రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఇంకా స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకముందే.. ఈ కంపెనీ నమ్ముకున్న ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. టెలికాం రంగంలో సీనియర్ వ్యాపారవేత్త, హెచ్డీఎఫ్సీ ప్రమోటర్ అయిన మహేంద్ర నహతా ఒక రికార్డ్ సృష్టించారు. ఆయన జియోలో కేవలం రూ.10 […]
తాజావార్తలు
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!