Shiva Ganesh
Author- NTV Telugu-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్‌గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
Jabardasth Mahesh: ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత వెండితెరపై ‘రంగస్థలం’, ‘మహానటి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన నటుడు మహేష్. రీసెంట్గా ‘సింగ్ గీతం’ సినిమాలోనూ నటించి అలరించిన ఈ కమెడియన్.. సడన్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తాను స్వయంగా నిజం చెప్పే వరకు తన గురించి ఎలాంటి వార్తలు రాయవద్దంటూ ఆయన నెటిజన్లను, […] -
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్‌ను వీడనున్న కింగ్ చార్లెస్!
Buckingham Palace: బ్రిటన్ రాజకుటుంబానికి సంబంధించిన ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లండన్‌లోని ప్రపంచ ప్రసిద్ధ ‘బకింహామ్ ప్యాలెస్’ కు ఏకంగా రూ.4,600 కోట్లు (£369 మిలియన్లు) ఖర్చు చేసి మరమ్మతులు చేయిస్తున్నప్పటికీ.. అక్కడ నివసించడానికి బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లా నిరాకరించారు. ఇటీవల విడుదలైన రాయల్ అకౌంట్స్ ద్వారా ఈ షాకింగ్ విషయం వెలుగుచూసింది. 180 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. గత 1837 నుంచి (క్వీన్ విక్టోరియా కాలం […] -
Congress: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల మార్పు! కారణం ఇదేనా
Congress: ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భారీ ప్రక్షాళనకు తెరలేపింది. పలు కీలక రాష్ట్రాలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) కొత్త ఇన్ఛార్జ్లను నియమిస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశా వంటి కీలక రాష్ట్రాలతో పాటు అనుబంధ సంఘాల్లోనూ భారీ మార్పులు చేసింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా రాజేంద్ర పాల్ గౌతమ్‌ను హైకమాండ్ నియమించింది. ఇప్పటివరకు అక్కడ బాధ్యతలు చూసిన అవినాష్ […] -
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
Chanakya Niti:”తెలివిగా ఉండు.. కానీ అవతలి వారికి మాత్రం అమాయకుడిలా కనిపించు”.. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ ఒక్క చిన్న లైన్లో జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడిపించే ఒక గొప్ప వ్యూహం దాగి ఉంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ సమాజంలో తామే అత్యంత తెలివైన వాళ్లమని నిరూపించుకోవాలని తాపత్రయపడుతుంటారు. కానీ, మన చుట్టూ ఉన్న అందరి ఆలోచన ఒకేలా ఉండదు. మీరు గనుక మీ తెలివితేటలను, ప్లాన్లను అందరి ముందూ ప్రదర్శిస్తే.. జనాలు మిమ్మల్ని తక్కువగా అంచనా […] -
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
Most Powerful Weapons: మహాభారత కాలం కేవలం వీరులకు మాత్రమే కాదు.. వారు ఉపయోగించిన అద్భుతమైన, మహాశక్తివంతమైన దివ్యాస్త్రాలకు కూడా అంతే ప్రసిద్ధి. ఆ కాలంలో కేవలం మంత్రోచ్ఛారణలతో యుద్ధ గమనాన్ని తారు మారు చేసే ఎంతో శక్తివంతమైన అస్త్రాలు ఉండేవి, వాటి వినాశకర శక్తిని అంచనా వేయడం ఈ ఆధునిక కాలంలో దాదాపు అసాధ్యం. కొన్ని అస్త్రాలనైతే అడ్డుకోవడం గానీ, తిప్పికొట్టడం గానీ ఎవరి తరమూ కాదని నమ్మేవారు. నేటి తరానికి పెద్దగా తెలియని, మహాభారత […] -
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
Mahabharata Unknown Facts: కురుక్షేత్ర మహాసంగ్రామం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అర్జునుడి బాణాలు, కర్ణుడి శౌర్యం, భీష్ముడి ప్రతిజ్ఞ. అయితే 18 రోజుల పాటు సాగిన ఈ ధర్మయుద్ధంలో.. పాల్గొన్న వీరందరి కంటే అపారమైన శక్తులుండి కూడా కదనరంగంలోకి అడుగుపెట్టని మొనగాళ్లు కొందరున్నారని మీకు తెలుసా. నిజానికి వారు గనుక యుద్ధంలో పాల్గొని, ఆయుధం పట్టి ఉంటే.. పాండవుల విజయం అంత సులువు అయ్యేది కాదు. మహాభారతం చరిత్రే మారిపోయేది. ఇంతకీ కృష్ణుడు, భీష్ముడిని సైతం […] -
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్‌గా ఇలా చేసేయండి!
Laundry Tips: వర్షాకాలంలో నిత్యం కురిసే వర్షాల కారణంగా బట్టలు సరిగ్గా ఆరకపోవడం, వాటి నుంచి ఒక రకమైన చెడు వాసన రావడం సహజం. సాధారణంగా బట్టలు ఉతికేటప్పుడు ‘కంఫర్ట్’ వంటి ఫ్యాబ్రిక్ కండీషనర్లను ఉపయోగించడం మర్చిపోతే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇలాంటి సమయాల్లో బట్టలు మంచి సువాసనతో ఉండేందుకు కొన్ని సులువైన టిప్స్‌ను ఈ స్టోరీలో తెలుసుకుందాం. * స్ప్రే బాటిల్ చిట్కా: ఒక ఖాళీ స్ప్రే బాటిల్‌ను తీసుకుని, అందులో రెండు కంఫర్ట్ […] -
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
Nandamuri Mokshagna: నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాన్నాళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన ఎంట్రీపై సస్పెన్స్ మాత్రం రోజురోజుకూ పెరుగుతోందే తప్ప వీడటం లేదు. తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం.. ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పట్టాలెక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని సమాచారం. నిజానికి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ […] -
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
Petrol Diesel Rates: ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ‘యూఎస్ – ఇరాన్ పీస్ డీల్’ తర్వాత నుంచి చమురు ధరల్లో నిరంతర పతనం కొనసాగుతోంది. తాజా పతనంతో క్రూడాయిల్ ధరలు గత నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. యుద్ధ సమయంలో బ్యారెల్‌కు ఏకంగా 120 డాలర్ల మార్కును తాకి ప్రపంచాన్ని భయపెట్టిన చమురు ధరలు.. ఇప్పుడు ఏకంగా 77 డాలర్ల […] -
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామ మందిరానికి భక్తులు కానుకగా సమర్పించిన వెండి ఇటుకల చుట్టూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. మందిరానికి విరాళంగా వచ్చిన వెండి ఇటుకలకు ఎలాంటి లెక్కాపత్రం లేదని, అవి మాయమయ్యాయంటూ పలువురు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. […]
తాజావార్తలు
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!