Shiva Ganesh
Author- NTV Telugu-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
Jackky Bhagnani: బాలీవుడ్ నటుడు, నిర్మాత, టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. కొన్ని నెలల క్రితం తన భార్య రకుల్‌తో ఉన్న బంధాన్ని ‘సిచుయేషన్‌షిప్’ అని వర్ణించి వివాదంలో చిక్కుకున్న ఆయన.. ఇప్పుడు ప్రముఖ సెలబ్రిటీ డేటింగ్ యాప్ ‘రాయా’ (Raya) లో ప్రత్యక్షమయినట్లు కొన్ని స్క్రీన్షాట్లు రెడ్డిట్‌లో లీక్ అవ్వడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఒక ప్రముఖ యూట్యూబర్ తన […] -
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
Anantha Sriram: టాలీవుడ్లో వైవిధ్యమైన పాటలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ గీత రచయిత అనంత శ్రీరామ్. తాజాగా ఆయన ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు ఫిలిం నగర్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. బ్లాక్‌బస్టర్ మూవీ ‘కల్కి 2898 AD’ లో పురాణ ఇతిహాసాల పాత్రలను చూపించిన తీరుపై ఆయన స్పందించిన విధానం ఇప్పుడు సరికొత్త వివాదానికి దారితీసింది. ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన సినిమాల్లో తీసుకునే సృజనాత్మక స్వేచ్ఛపై […] -
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు..
Mumbai Muharram Plot: ముంబైలో మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని సాగిన ఒక భయంకరమైన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జులూస్‌లో పాల్గొన్న భక్తులకు ‘నొప్పి నివారణ మాత్రలు’ అంటూ విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న ఒక నిందితుడిని ముంబై పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి దాదాపు 14,900 విషపు క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని జేజే – భాయ్‌ఖలా ప్రాంతాల గుండా మొహర్రం ఊరేగింపు సాగుతున్న సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. […] -
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
Irumudi Kattu: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’. భక్తి, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా వస్తున్న ఈ చిత్రం అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర మాస్ రాజాకు ఈ సినిమా గ్యారెంటీ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. తాజాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ […] -
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
Cathy Gebe : జర్మనీ పార్లమెంట్ (బుండెస్టాగ్) లో మహిళల హక్కులు, వారిపై జరుగుతున్న హింసపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వామపక్ష పార్టీ ‘డై లింకే’కి చెందిన 29 ఏళ్ల యువ మహిళా ఎంపీ కేథీ గేబెల్ (Cathy Gebe) వేదికపై ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన కొన్ని ప్రతిపాదనలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఆమె మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్న ‘ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ’ (AfD) పార్టీకి చెందిన పురుష ఎంపీ మార్టిన్ రైఖార్ట్ […] -
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
Dil Raju: టాలీవుడ్లో తిరుగులేని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్నారు దిల్ రాజు. భారీ చిత్రాలను నిర్మిస్తూ డిస్ట్రిబ్యూటర్‌గా తెలుగు ఇండస్ట్రీలో ఆయన తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. నిజానికి ఆయన.. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం, అంకితభావం ఉన్నాయి. తాజాగా ఆయన తన లైఫ్ జర్నీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఆటోమొబైల్ రంగంలో ఆయన చేసిన వ్యాపారం, ఎదుర్కొన్న […] -
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలే..
Aadarsha Kutumbam: టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ (Venkatesh), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాజాగా మేకర్స్ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam – #AK47) అనే పవర్ఫుల్ అండ్ క్లాసిక్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సిన […] -
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
Sergei Ivanov: రష్యా రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన మాజీ రక్షణ మంత్రి, ఒకప్పుడు దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వారసుడిగా భావించబడిన సెర్గీ ఇవనోవ్ (73) కన్నుమూశారు. ఈ మేరకు క్రెమ్లిన్ (రష్యా అధికారిక నివాసం) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఆయన మరణానికి గల కారణాలు కానీ, ఇతర వివరాలను కానీ క్రెమ్లిన్ వెల్లడించకపోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పుతిన్ తన చిరకాల మిత్రుడైన ఇవనోవ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. […] -
Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
Trisha: దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న అందాల భామ త్రిష. ఈ స్టార్ హీరోయిన్ పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. 40 ఏళ్లు దాటినా ఇంకా సింగిల్‌గానే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ .. తాజాగా తన పెళ్లి, వ్యక్తిగత జీవితంపై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. పెళ్లిపై తనకున్న స్పష్టమైన అభిప్రాయాన్ని ఆమె కుండబద్దలు కొట్టినట్లు […] -
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
Sudan Civil War: ఆఫ్రికా దేశం సుడాన్ (Sudan) తీవ్ర అంతర్యుద్ధంతో రక్తసిక్తమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ దేశంలో, ఇప్పుడు మరో ఘోర మారణహోమం జరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి (UN), అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. సూడాన్ సైన్యానికి, పారామిలటరీ దళమైన ‘రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్’ (RSF) కి మధ్య జరుగుతున్న ఈ పోరులో.. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ‘అల్-ఓబెద్’ నగరం ఇప్పుడు డెత్ జోన్‌గా మారే పరిస్థితి […]
తాజావార్తలు
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!