Shiva Ganesh
Author- NTV Telugu-
R Madhavan: అందమైన హీరోయిన్ల మధ్య ఉన్నా భార్యను ఎందుకు మోసం చేయలేదో చెప్పిన స్టార్ యాక్టర్!
R Madhavan: సినీ పరిశ్రమలో ఎఫైర్లు, విడాకులు చాలా సర్వసాధారణం అయిపోయిన ఈ రోజుల్లో.. ఒకప్పటి స్టార్ హీరో, ఇప్పటి స్టార్ యాక్టర్ ఆర్.మాధవన్ తన 27 ఏళ్ల వైవాహిక బంధంపై చేసిన వ్యాఖ్యలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ, అత్యంత అందమైన నటీమణులతో కలిసి నటిస్తున్నప్పటికీ, తన భార్య సరితను మోసం చేయాలనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి, […] -
Beware Bachelors: పెళ్లి కావాల్సిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన వార్త! అందాల ఎర వేసి కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
Beware Bachelors: పెళ్లి ఈ రెండు అక్షరాల పదం ప్రతీ ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైంది. ఇద్దరు మనుషులు, రెండు కుటుంబాల మధ్య సరికొత్త బంధాన్ని, ఒక నమ్మకాన్ని తీసుకువచ్చేది వివాహం. అలాంటిది ఈ రోజుల్లోల పెళ్లి పేరుతో లెక్కకు మించిన మోసాలు బయట పడటం కలకలం సృష్టిస్తుంది. అలాంటి మోసం ఒకటి ఇప్పుడు బయటికి ప్రపంచం ముందుకు వచ్చి వైరల్ అవుతుంది. పెళ్లి సంబంధాల పేరుతో దేశవ్యాప్తంగా అమాయక బ్యాచిలర్లను ముంచేస్తున్న ఒక భారీ అంతర్రాష్ట్ర మ్యాట్రిమోనియల్ […] -
Crude Oil: ఇరాన్‌పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్‌లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
Crude Oil: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు మళ్లీ మండిపోతున్నాయి. బుధవారం ఉదయం జరిగిన ట్రేడింగ్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 3 శాతం మేర పెరిగాయి. చమురు ధరలు ఇలా వరుసగా రెండో రోజు కూడా పెరగడం గమనార్హం. ఇరాన్‌పై అమెరికా సైన్యం జరిపిన దాడులు, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు దారితీయడమే ఇందుకు ప్రధాన కారణమని రాయిటర్స్ నివేదిక స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య […] -
Pawan Kalyan Fan: పవన్ ఇంటికొచ్చి పరామర్శించిన ఆ బాలుడు ఇకలేడు.. ‘నిరంజన్’ కన్నుమూత!
Pawan Kalyan Fan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) ఇకలేరు. గత కొంతకాలంగా అరుదైన జన్యుసంబంధిత (మస్కులర్ డిస్ట్రోఫీ) వ్యాధితో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిరంజన్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. నిరంజన్ మృతితో […] -
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
Hormuz Tank Attacks: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఇంధన సరఫరా మార్గమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్స్‌కు చేరాయి. అమెరికా – ఇరాన్ దేశాల మధ్య తాత్కాలిక అవగాహన ఒప్పందం (MOU) ఉన్నప్పటికీ, సముద్ర గర్భంలో ఘర్షణలు పూర్తిగా సమసిపోలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఇక్కడ ఏకంగా మూడు కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్లపై వరుస దాడులు జరగడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ వాణిజ్య నౌకపై […] -
Iron Rich Snacks: మన తాత ముత్తాతల ఆరోగ్యం.. ఈ ఒక్క స్నాక్‌తో మీ పిల్లలకు ఐరన్, కాల్షియం కొండంత బలం!
Iron Rich Snacks: మన పూర్వీకులు రాగులతో చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకోవడం వల్లే ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఈ మధ్యకాలంలో జనాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి మళ్లీ సిరిధాన్యాల వాడకం పెరిగింది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే రక్తహీనత, ఎముకల బలహీనత వంటి సమస్యలకు రాగులు ఒక సంజీవనిలా పనిచేస్తాయని పెద్దలు చెబుతున్నారు. మరి అంతటి పోషక విలువలున్న రాగి పిండితో ఎప్పుడూ ఒకే లాంటి టిఫిన్స్ తింటే బోర్ కొడుతుంది కదా. అందుకే ఎప్పటిలాగా […] -
Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. ‘హృదయం మురళి’ ట్రైలర్ చూశారా?
Hrudayam Murali: మ్యూజిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌ను ఊపేస్తున్న సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ 20 ఏళ్ల తర్వాత తనలోని మరో యాంగిల్‌ను బయటకు తీసుకొచ్చారు. శంకర్ దర్శకత్వం వహించిన క్లాసిక్ హిట్ ‘బాయ్స్’ తర్వాత ఆయన మళ్లీ నటుడిగా కెమెరా ముందుకు వచ్చారు. యంగ్ హీరో అథర్వ మురళి నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇదయం మురళి’ (Idayam Murali). ఈ చిత్రాన్ని తెలుగులో ‘హృదయం మురళి’ పేరుతో జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో […] -
Meta: సోషల్ మీడియా చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! మెటాకు ఏకంగా రూ.120 లక్షల కోట్ల జరిమానా?
Meta: సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ ‘మెటా’ (Meta) ప్రపంచ కార్పొరేట్ చరిత్రలోనే ఎన్నడూ ఎరుగని భారీ సంక్షోభంలో పడింది. పిల్లలను తమ యాప్స్‌కు బానిసలుగా మార్చారనే తీవ్ర ఆరోపణలపై అమెరికాలోని నాలుగు రాష్ట్రాలు మెటా సంస్థపై ఏకంగా 1.4 ట్రిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 120 లక్షల కోట్లు) జరిమానా విధించాలని కోర్టును ఆశ్రయించాయి. టెక్నాలజీ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇంతపెద్ద మొత్తంలో పెనాల్టీ డిమాండ్ చేయడం ఇదే తొలిసారి అని […] -
Weight Loss Tablets: లావుగా ఉన్నవారికి గుడ్ న్యూస్.. వెయిట్ లాస్ డ్రగ్ అమ్మకాలు షూరు.. ఆ మ్యాజిక్ పిల్ కథేంటో చూడండి!
Weight Loss Tablets: పెరుగుతున్న బరువుతో, ఊబకాయంతో బాధపడుతున్న వారికి వైద్య రంగం సరికొత్త గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వెయిట్ లాస్ ఇంజక్షన్ ‘వెగోవి’ (Wegovy) ఇప్పుడు టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చేసింది. బ్రిటన్ (UK) లోని ప్రముఖ మెడికల్ స్టోర్లతో పాటు ఆన్లైన్ ఫార్మసీలలో ఈ బరువు తగ్గించే టాబ్లెట్ల విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతానికి ఇవి కేవలం ప్రైవేట్‌గానే లభిస్తున్నాయి, అక్కడి ప్రభుత్వ ఉచిత ఆరోగ్య సేవ […] -
Jayam Ravi: “నన్ను క్షమించండి.. ఇకపై మోసం చేయను”.. భావోద్వేగానికి గురైన స్టార్ హీరో!
Jayam Ravi: కోలీవుడ్ స్టార్ హీరో, ‘పొన్నియిన్ సెల్వన్’ ఫేమ్ జయం రవి తాజాగా చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధంలో వచ్చిన ఒడిదొడుకులపై ఆయన మొదటిసారి బహిరంగంగా స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన అభిమానులను, ప్రేక్షకులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ఆయన తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. “నా జీవితంలో సగానికి […]
తాజావార్తలు
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?