Nepal Gen Z Party: ప్రపంచ దేశాలపై నేపాల్ నిరసనల ప్రభావం ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా నేపాల్‌లోని జనరల్ జెడ్ గ్రూప్ శనివారం తాము త్వరలో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేయాలా వద్దా అనేది.. దేశంలో కొన్ని ప్రాథమిక షరతులు నెరవేరడంపై ఆధారపడి ఉంటుందని ఈ గ్రూప్ తెలిపింది. READ ALSO: Nagarjuna : నాగార్జున […]
Mouth Breathing Risks: మనం రోజూ ఎన్ని లీటర్ల గాలిని శ్వాస ద్వారా పీలుస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించారా?, వాస్తవానికి పుట్టినప్పటి నుంచి మనకు శ్వాస తీసుకోవడం అనేది ఎవరూ నేర్పించరు. అది సహజంగా మనకు వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ శ్వాసను మనం సరిగ్గా తీసుకుంటున్నామా లేదా అనేది!.. ఒక సాధారణ వ్యక్తి రోజుకు సుమారు 10 వేల నుంచి 12 వేల లీటర్ల గాలిను శ్వాస ద్వారా పీలుస్తారని నిపుణులు చెబుతున్నారు. READ […]
Blood Group Mismatch: రక్తదానం ప్రాణదానంతో సమానం అంటారు. పొరపాటున ఒకరి వారికి సంబంధించిన గ్రూపు రక్తం కాకుండా వేరే బ్లడ్ గ్రూపు రక్తం ఎక్కిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వాస్తవానికి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ఆపరేషన్లు చేసే సమయంలో, లేదంటే రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి రక్తం అవసరం అయినప్పుడు బ్లడ్ బ్యాంకుల నుంచి లేదా అదే బ్లడ్ గ్రూప్ కలిగిన దాతల నుంచి రక్తం సేకరించి ఎక్కిస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ […]
Bihar Elections 2025: ప్రస్తుతం దేశం చూపు బీహార్ వైపు ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష కూటములకు కీలకంగా మారాయి. ఇటీవలే అధికార ఎన్డీఏ కూటమి పక్షాల సీట్ల పంపకం పూర్తి అయ్యింది. ఇప్పుడు ప్రతిపక్ష మహా కూటమి వంతు వచ్చింది. వాస్తవానికి ఈ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి కాంగ్రెస్, ఆర్జేడీ, జెఎంఎం, ఇతర పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడింది. ఈ దఫా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా […]
Peace Of Mind Tips: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో సంతోషంగా జీవించడం అనేది ప్రతి మనిషికి పెద్ద టాస్క్ అయిపోయింది. నిత్యం ఎంతో మంది ఎన్నో ఆలోచనలతో వాళ్ల జీవితాలను వెళ్లదీస్తున్నారు. చేసే పనిలో ప్రశాంతత లేక, కుటుంబంతో జీవించడానికి సరిపడ డబ్బులు చాలక అనేక మంది ఎన్నో అవస్థలు ఎదుర్కొంటూ జీవిత గమనంలో ముందుకు సాగిపోతున్నారు. వాస్తవానికి ఈ ఆధునిక కాలంలో భగవద్గీత మనకేమి బోధిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా.. READ ALSO: Scooters: కొత్త […]
Camphor Tree: ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్‌ను నడుస్తుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో పూజలు, ఇతర మతపరమైన ఆచారాలు నిర్వహిస్తున్నారు. పూజ అంటే నిప్పు ఉండాల్సిందే.. ఆ నిప్పును అంటించాలంటే కర్పూరం కావాల్సిందేగా. వాస్తవానికి కర్పూరం అనేది అగ్గిపుల్ల వెలిగించిన వెంటనే మండుతుంది, అలాగే మందమైన, సువాసనను వెదజల్లుతుంది. మీలో ఎంత మందికి తెలుసు.. కర్పూరం ఎలా తయారు అవుతుందో.. ఎప్పుడైనా ఆలోచించారా.. పూజల్లో ఉపయోగించే కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారు అనేది?.. READ ALSO: Wines […]
Dhanteras 2025: దేశవ్యాప్తంగా దీపాల పండుగ ప్రారంభానికి గుర్తుగా నేడు భక్తులందరూ ధన్ తేరాస్ను జరుపుకుంటున్నారు. వాస్తవానికి దీనిని ధన్ త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు భక్తులందరూ ధన్వంతరిని పూజిస్తారు. హిందూవులు ఆయనను విష్ణువు అవతారంగా భావిస్తారు. పురాణాల ప్రకారం.. సముద్ర మధనం చేస్తున్న సమయంలో ధన్వంతరి అమృత కుండతో బయటికి వచ్చారని చెబుతారు. దీంతో ఆయనను ఆరోగ్యం, శ్రేయస్సుకు చిహ్నంగా పేర్కొన్నారు. ఈ రోజున కొన్ని వస్తువులను కొనడం చాలా శుభప్రదం అని, […]
ICC Arrest Warrant Putin: ప్రస్తుతం ప్రపంచం చూపు రష్యా-అమెరికాల పై ఉంది. మాస్కో-కీవ్ యుద్ధం ముగింపు కోసం అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్- రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరిగి, విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్ వివాదానికి ముగింపు పలికే విషయం గురించి చర్చించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హంగేరీని తమ తదుపరి సమావేశం కోసం ఎంచుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.. […]
Dhanteras 2025: హిందూ మతంలో ఐదు రోజుల దీపాల పండుగ అయిన దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగ ప్రతి ఏడాది కార్తీక మాసంలోని చీకటి పక్షం పదమూడవ రోజున ప్రారంభమవుతుంది. దీనిని ధన్ తేరాస్ అని పిలుస్తారు. నేడు దేశవ్యాప్తంగా ధన్ తేరాస్ పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ ధన్వంతరి ఆరాధన, శుభ షాపింగ్‌తో ముడిపడి ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం.. ఈ రోజు బంగారం, వెండి, ఇతర వస్తువులను కొనడం సాంప్రదాయంగా […]
Ayyappa Mala: సాధారణంగా ప్రతి ఏడాది కార్తీక మాసం నుంచి.. మకర సంక్రాంతి వరకూ ఎక్కువ మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటారు. ప్రస్తుతం కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో స్వామి వారి భక్తులు మాలలు ధరించడానికి సన్నద్ధం అవుతున్నారు. దక్షిణ భారతదేశం ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ప్రసిద్ధమైనది. దేశం నలుమూలలు నుంచి భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోడానికి శబరిమలకు వస్తుంటారు. READ ALSO: Bigg Boss 9 : దివ్వెల […]