Almond Nutrition Facts: ఈ ఆధునిక కాలంలో చాలా మందిని సతాయించే అతి పెద్ద సమస్య.. బరువు పెరగటం. వాస్తవానికి మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ బాదం తింటే బరువు తగ్గుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై న్యూట్రిషన్లు ఏం చెబుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా.. వాస్తవానికి రోజు బాదం పప్పులు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. READ ALSO: […]
Broken Heart Syndrome: మీరు ఎప్పుడైనా, ఎవరినైనా ప్రేమించారా? అలా ప్రేమించినట్లు అయితే.. ఒకసారి అనుకోండి అలా.. మీకు పొరపాటున లవ్ బ్రేకప్ జరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. వాస్తవానికి మీకు ప్రేమ విఫలమైనప్పుడు మీ గుండె బద్దలైనట్లు ఎప్పుడైనా అనిపించిందా? దిగమింగుకోలేనంత ఏడుపు రావడం, కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు, తల తిప్పుతున్నట్లు అనిపించిందా? ఒక క్షణం ఆగండి.. అసలు ఇప్పుడు మీ శరీరంలో ఏం జరుగుతోందో తెలుసా… READ ALSO: Harmanpreet Kaur: […]
Ayodhya: రామనగరిలో వెలుగుల వేడుక సంబరాలు అంబరాన్ని అంటాయి. అయోధ్య దీపోత్సవానికి ఏకంగా రెండు గిన్నీస్ రికార్డులు సొంతం అయ్యాయి. అయోధ్య నగరంలో 9వ దీపోత్సవంలో భాగంగా ఈ ఏడాది 26 లక్షలకుపైగా దీపాలను వెలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సరయూ నదీ తీరం వెంబడి లక్షలాది దీపాలను వెలిగించారు. READ ALSO: Samantha : చిన్నారులతో సమంత దీపావళి వేడుకలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. నదీ తీరంలోని ఘాట్లు పెద్దఎత్తున […]
Team India Loss Reasons: దేశ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురు చూసిన టీమిండియా-ఆస్ట్రేలియా తొలి వన్డేలో భారత్ ఓటమి మూటగట్టుకుంది. పెర్త్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి భారత్‌కు అదృష్టం కలిసి రాలేదు. మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ టాస్ ఓడిపోయింది, తర్వాత మ్యాచ్ దూరమైందని సగటు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ భారత్ ఓటమికి ప్రధాన కారణాలు ఏంతో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం… READ ALSO: CM Chandrababu: […]
Lakshmi Puja Timings 2025: ప్రతి ఏడాది కార్తీక అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20న జరుపుకోనున్నారు. వాస్తవానికి ఈ ఏడాది దీపావళి పండుగ చాలా ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్కులు అంటున్నారు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత, దీపావళి నాడు మహాలక్ష్మీ రాజ్యయోగం ఏర్పడబోతోందని పేర్కొన్నారు. దీపావళి పండుగ రోజు రాత్రి లక్ష్మీదేవి భూమిని సందర్శించి తన భక్తులకు సంపద, శ్రేయస్సులను అందజేస్తుందని చెబుతారు. READ […]
Pakistan HS-1 Satellite: దాయాది దేశం అంతరిక్ష యాత్రలో కొత్త ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఆదివారం చైనా నేల పైనుంచి పాకిస్థాన్ తన మొదటి హైపర్‌స్పెక్ట్రల్ ఉపగ్రహం HS-1ని చైనా జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం (JSLC) నుంచి ప్రయోగించింది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే.. ఇది విజయవంతమైన విమానమా లేదా కేవలం ప్రదర్శననా? అనేది. తాజా సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ ఈ ప్రయోగాన్ని దేశానికి గొప్ప “సాంకేతిక ముందడుగు”గా పేర్కొంది. READ ALSO: Diwali Festival 2025: […]
Historical Diwali Stories: దేశవ్యాప్తంగా దీపావళి వెలుగులు వ్యాపిస్తున్న సమయంలో.. ఈ జిల్లాలోని పలు గ్రామాల్లో మాత్రం చీకట్లు అలుముకున్నాయి. వాస్తవానికి అసలు ఈ గ్రామాల్లో దీపాల పండుగను జరుపుకోరు. ఇంతకు దేశవ్యాప్తంగా పండుగ వెలుగులు విరజిమ్ముతున్న వేళ ఎందుకని ఈ గ్రామాల్లో మాత్రం చీకట్లు చుట్టుముట్టాయి. అసలు ఏంటి ఈ గ్రామాలకు మాత్రమే ఉన్న ప్రత్యేకమైన, ఆసక్తికరమైన చరిత్ర.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Maoist Party Central Committee: లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ […]
Yama Deepam 2025: దేశ వ్యాప్తంగా ఈ రోజున నరక చతుర్దశి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం.. శ్రీకృష్ణుడు ఈ రోజున నరకాసురుడిని చంపాడు. నరకాసురుడు 16 వేల మంది బాలికలను బందీలను చేసుకున్నాడు. ప్రజలను హింసలకు గురి చేస్తున్న నరకాసురుడిని శ్రీకృష్ణుడు చంపడంతో ప్రపంచం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఈ విజయాన్ని ప్రజలు దీపాలు వెలిగించి, సంబరాలు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ రోజును నరక చతుర్దశి లేదా ఛోటీ దీపావళిగా జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైంది. ప్రతి […]
Diwali 2025 Muhurat Trading: ఈ సంవత్సరం దీపావళి పండుగ, ముహూర్త ట్రేడింగ్ గురించి ప్రజలలో గందరగోళం నెలకొంది. దేశం వ్యాప్తంగా దీపావళి రోజు సెలవు దినం, అయినా ఆ రోజు స్టాక్ మార్కెట్ మాత్రం తెరిచి ఉంటుంది. ఈ ఏడాది సోమవారం దీపావళి పండుగను నిర్వహిస్తున్నారు. అయినా స్టాక్ మార్కెట్ మాత్రం పండుగ రోజంతా తెరిచి ఉండనుంది. అలాగే పండుగ రోజున మార్కెట్లో ముహూర్త ట్రేడింగ్ జరుగుతుంది. చాలా మంది కొనుగోలుదారులు దీనిని శుభప్రదంగా భావిస్తారు. […]
Nepal Gen Z Party: ప్రపంచ దేశాలపై నేపాల్ నిరసనల ప్రభావం ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా నేపాల్‌లోని జనరల్ జెడ్ గ్రూప్ శనివారం తాము త్వరలో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేయాలా వద్దా అనేది.. దేశంలో కొన్ని ప్రాథమిక షరతులు నెరవేరడంపై ఆధారపడి ఉంటుందని ఈ గ్రూప్ తెలిపింది. READ ALSO: Nagarjuna : నాగార్జున […]