Shiva Ganesh
Author- NTV Telugu-
Maoist Sujathakka: జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు సుజాతక్క.. 43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి ముగింపు..
Maoist Sujathakka: గద్వాల ప్రాంతానికి చెందిన మావోయిస్టు సుజాతక్క 43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి ముగింపు పలికారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట శనివారం లొంగిపోయారు. ప్రస్తుతం ఆమె మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. పశ్చిమబెంగాల్లో 2011 జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్జీ భార్య ఆమె. సుజాతక్కపై రూ.కోటి రివార్డు ఉంది. ఆమె 106 […] -
Eye Twitch Astrology: ఏ కన్ను అదిరితే సమస్యలు వస్తాయో తెలుసా.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే!
Eye Twitch Astrology: కన్నులు అదే పనిగా అదిరితే ఏం జరుగుతుందోనని భయపడుతుంటారు కొందరు. మీకు ఓ విషయం తెలుసా ఇలా కన్నులు అదిరితే కేవలం భారతీయులు మాత్రమే భయపడరు.. విదేశాల్లో కూడా భయపడే వాళ్లు ఉన్నారు.. ఎందుకు ఉండరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన మన వాళ్లు ఉంటారు కదా అని అనుకుంటున్నట్లు ఉన్నారు. అక్కడే పుట్టి పెరిగిన వాళ్లు కూడా జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. ఇంతకీ మన దేశంలో ఏ కన్ను అదిరితే మంచిదో మీకు […] -
Japan Centenarians 2025: 100 ఏళ్ల క్లబ్లో మహిళలదే మెజారిటీ.. పాపం మగవాళ్లు
Japan Centenarians 2025: సమానత్వం కావాలని ఘోషించేవాళ్లు చూడండి.. ఇక్కడ సమానత్వం కనిపిస్తుందా చెప్పండి.. జపాన్లో 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో దాదాపు 100,000కి చేరుకుందని శుక్రవారం ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిలో దాదాపు 90 శాతం మంది మహిళలే. ఈ డేటాను చూసిన నెటిజన్లు పాపం మగవాళ్లు అని కామెంట్లు పెడుతున్నారు. READ ALSO: Pakistani […] -
Panic Attack: అలర్ట్.. పానిక్ అటాక్ ఎంటో తెలుసా… మీకు ఈ లక్షణాలు ఉన్నాయా!
Panic Attack: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో ప్రతీ మనిషి జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన అనేవి వారి భాగంగా మారిపోయాయి. నిరంతరం ఒత్తిడిలో జీవించడం అనేది చాలా మంది జీవితాల్లో సహజంగా జరిగే సాధారణ విషయంలా మారిపోయింది. కొన్నిసార్లు ఈ ఒత్తిడి, ఆందోళన అనేవి పెరిగిపోయి శ్వాస ఆగిపోతుందా లేదా మనిషి గుండె కొట్టుకోవడం నిలిచిపోతుందనే స్థాయికి వెళ్లిపోతుంది. దీనినే పానిక్ అటాక్ అంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ స్థితిలో తీవ్రమైన భయం, అశాంతి మనిషిలో నెలకొంటాయి. […] -
AI Boost CIBIL Score: క్రెడిట్ స్కోర్కు AI మైలేజ్.. ఓ లుక్ వేయండి
AI Boost CIBIL Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత. అవునండీ మీ క్రెడిట్ స్కోర్ ఎంత.. అత్యవసర సమయాల్లో మీరు బ్యాంకులకు వెళ్లి లోన్ తీసుకునే ముందు మీకు వినిపించే మొదటి మాట ఇది. మీ కెడ్రిట్ స్కోర్ ఆధారంగానే మీకు బ్యాంక్ లోన్ మంజూరు చేయాలా వద్దా అనేది చూస్తుంది. సరే ఒకవేళ.. మీ CIBIL లేదా క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందా.. మీరు దాని గురించి ఆందోళన చెందుతుంటే ఈ స్టోరీ మీకు […] -
TTP Terror Attack: పాలుపోసి పెంచిన పాము పాకిస్థాన్ను కాటేసింది.. ఉగ్రదాడిలో 12 మంది మృతి
TTP Terror Attack: ఉగ్రవాదం అనే పాముకు పాలు పోసి పెంచింది పాకిస్థాన్. పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.. నువ్వు ఏం చేస్తే అది నీకు తిరిగి వస్తుందని. ఇది పాకిస్థాన్ విషయంలో వందకు వంద శాతం నిజం అని రుజువు అయ్యింది. ఏ పామును అయితే పాక్ పెంచి పోషించిందో ఇప్పుడు ఆ ఉగ్రవాదం అనే పాము వాళ్లనే కాటువేస్తుంది. శనివారం తెల్లవారుజామున వాయువ్య పాకిస్థాన్లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) జరిపిన మెరుపుదాడిలో కనీసం 12 మంది […] -
Vice President Bungalow: ఉపరాష్ట్రపతి బంగ్లా ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Vice President Bungalow: భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకుడు రాధాకృష్ణన్ తాజాగా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డిని ఓడించారు. మీకు తెలుసా ఉపరాష్ట్రపతికి ఎన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయో. సరే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ ఇప్పుడు ఎక్కడ బస చేస్తారో, వారి బంగ్లా ప్రత్యేకతలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: YS […] -
Check Wine Quality: అలర్ట్.. వైన్ నాణ్యత చెక్ చేయడానికి 3 సింపుల్ టెస్ట్లు
Check Wine Quality: ఈ రోజుల్లో వైన్ తాగడం నిజంగా కొంత మందికి ఫ్యాషన్ అయిపోయింది. సరే ఇంతకీ తాగే వైన్ మంచిదో కాదో ఎప్పుడైనా ఆలోచించారా. లేకపోతే ఇప్పటి నుంచి ఆలోచించండి. తాగే ముందు ఒకసారి ఈ సింపుల్ టెస్ట్తో చెక్ చేయండి. ఎందుకైనా మంచిదిల చెక్ చేస్తే పోయేది ఏముంది చెప్పండి. సరే ఇంతకీ ఆ టెస్ట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Charlie Kirk: చార్లీ కిర్క్ను చంపింది 22 […] -
Health Tips: టైంకి తినకపోతే ఏమవుతుందో తెలుసా? ఓ లుక్ వేయండి
Health Tips: టైంకి తింటున్నారా లేదా.. ఎందుకైనా మంచింది ఇప్పటి నుంచి టైంకి తినడం అలవాటు చేసుకోండి. ఈ మధ్య కాలంలో సిటీలో అర్ధరాత్రి పూట తినడం చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. మీకు తెలుసా రాత్రిళ్లు వీలైనంత తక్కువగా, లైట్ ఫుడ్ తీసుకోవాలని చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. అది కూడా ఏడు లోపే ముగించాలని మరీమరీ చెప్తున్నారు. READ ALSO: Sony Liv : 2025లో అదిరిపోయే కంటెంట్ రెడీ చేసిన ‘సోనీ […] -
Tejas Mk-1A: అక్టోబర్లో నింగిలోకి తేజస్ మార్క్.. ఇక శత్రు దేశాలకు వణుకే..
Tejas Mk-1A: శత్రుదేశాల గుండెల్లో గుబులు పుట్టించే పేరు.. తేజస్-మార్క్ 1A ఫైటర్ జెట్. తాజాగా ఈ యుద్ధ విమానం వార్తల్లో నిలిచింది. తేలికపాటి యుద్ధ విమానం (LCA) తేజస్-మార్క్ 1A కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అమెరికా నుంచి మూడవ GE-404 ఇంజిన్ను అందుకుంది. సెప్టెంబర్ చివరి నాటికి మరో ఇంజిన్ అందుతుందని HAL పేర్కొంది. 2025 అక్టోబర్లో రెండు తేజస్-మార్క్ 1A ఫైటర్ జెట్లను భారత వైమానిక దళానికి అప్పగిస్తామని HAL అధికారిక […]
తాజావార్తలు
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Kulgam Gunfight: కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు.. లతీఫ్ భట్ కోసం వేట
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
Russia Plane Crash: రష్యాలో ఘోర విషాదం.. గాల్లోనే అదుపుతప్పిన An-12 విమానం.. 19 మంది బలి
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!