Shiva Ganesh
Author- NTV Telugu-
Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.1.40 లక్షలతో ఉద్యోగం.. ఎలా అప్లై చేయాలంటే
Job Notification: ఇది నిజంగా నిరుద్యోగులకు గుడ్ అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శుభవార్త చెప్పింది. తాజాగా బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ II నుంచి స్కేల్ VI (జనరలిస్ట్ ఆఫీసర్) వరకు 350 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ను సృష్టించాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. దరఖాస్తు ప్రక్రియ 10 సెప్టెంబర్ 2025 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోడానికి ఈనెల 30 […] -
Health Tips: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా.. జర జాగ్రత్త
Health Tips: కోడి కూర అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. అలా అని కక్కే వరకు మింగకూడదు. నిజమే కదా. అలాగే రోజు కూడా తినకూడదు. అన్ని తెలుసు అయినా వాటిని పాటించడం మాత్రం కొందరికి తెలియడం లేదు. సరే ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి కొత్త లెక్క. అసలు రోజు చికెన్ తింటే ఏమౌతుందో తెలుసా. తెలిస్తే ఓకే.. తెలియకపోతే కచ్చితంగా తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎన్ని చెప్పినా […] -
Snoring Danger: బాబోయ్ ప్రాణాలు తీస్తున్న గురక.. మీకు ఈ అలవాటు ఉందా!
Snoring Danger: కొంత మంది ఇలా నిద్రపోయేరో లేదో అలా గురక వస్తుంటుంది. వాళ్లు గురక మొదలు పెట్టారంటే మంచి నిద్రలోకి జారుకున్నట్లు ఇండికేషన్లా ఫీల్ అవుతారు. ఇక చాలు.. ఇలా అనుకోవడం వెంటనే ఆపేయండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే గురక ప్రాణాంతకం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏంటి షాక్ అయ్యారా.. పర్లేదు కాకపోయినా ఈ స్టోరీని ఒక లుక్ వేయండి. ఎందుకంటే READ ALSO: GST ఎఫెక్ట్.. రూ.95,500 వరకు తగ్గిన Honda కార్ల […] -
Odisha: భార్య వివాహేతర సంబంధం.. అర్ధనగ్నంగా ఊరేగించిన భర్త
Odisha: భర్తకు దూరంగా ఉంటున్న మహిళ ఉపాధ్యాయురాలు, తోటి ఉపాధ్యాయుడితో వివాహేత సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపిస్తూ వారిద్దరిపై దాడి చేసిన ఘటన ఒడిశాలోని పూరి జిల్లాలో వెలుగుచూసింది. ఉపాధ్యాయురాలిపై ఆమె భర్త, పలువురు దాడి చేసి చెప్పుల దండ వేసి వీధుల్లో ఊరేగించారు. ఆమెతో పాటు ఉన్న సహచర ఉపాధ్యాయుడిని అర్ధనగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. READ ALSO: కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలనేవారికి గుడ్ న్యూస్.. […] -
Facebook Love Story: ఫేస్బుక్ ప్రేమాయణం.. బోర్డర్స్ దాటిన లవ్ స్టోరీ..
Facebook Love Story: వాళ్లది ఫేస్బుక్ లవ్. నిజంగా వాళ్ల ప్రేమకు ఎళ్లలు లేవని నిరూపించారు. ఇద్దరి దేశాలు వేరు అయితే ఏమిటి ప్రేమ వాళ్లని కలిపింది. ఒకరిది బంగ్లాదేశ్ మరొకరిది ఇండియా. ప్రియుడితో కలిసి జీవితాన్ని పంచుకొవాలని ప్రియురాలు ఏకంగా సొంత దేశం దాటి అక్రమంగా భారత్లోకి ప్రవేశించింది. ప్రియుడిని పెళ్లి చేసుకొని ఇక్కడే స్థిరపడింది. ఎనిమిది నెలలుగా అద్దె ఇంట్లో జీవితం సాగిస్తున్న వారిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏంటి వాళ్ల […] -
Indian Rupee: డాలర్తో పోలిస్తే రికార్డ్ స్థాయిలో రూపాయి పతనం.. భారత్ ఏం పాపం చేసింది..
Indian Rupee: అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి గురువారం ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈరోజు రూపాయి విలువ 88.37 కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న గందరగోళం కారణంగా భారత రూపాయి పతనం కొనసాగుతోంది. గత వారం నమోదైన 88.36 పాయింట్ల కనిష్ట స్థాయి నుంచి ఇది పడిపోయింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు భారత రుణ, ఈక్విటీ మార్కెట్ల నుంచి నికరంగా $11.7 బిలియన్లను ఉపసంహరించుకున్నట్లు పలు నివేదికలు […] -
Nepal: నేపాల్ తాత్కాలిక ప్రధాని రేసులో 54 ఏళ్ల వ్యక్తి.. ఇంతకీ ఎవరు ఈయన?
Nepal: నిరసనకారుల చర్యలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దేశం నేపాల్. ఒక ప్రజాస్వామ్య దేశంలో హింసాత్మక నిరసనలతో ఏకంగా ప్రభుత్వం రద్దు అయిన చరిత్రను నేపాల్ ప్రభుత్వం మూటగట్టుకుంది. తాజాగా నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి పదవి రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హింసాత్మక నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనరేషన్-జెడ్, దేశ మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును మొదట తెరపైకి తెచ్చింది. కానీ ఆమె పేరుపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తాత్కాలిక ప్రధానమంత్రి పదవి […] -
China – Bhutan: భూటాన్ భూమిపై చైనా కన్ను.. డ్రాగన్ చూపు పడితే నాశనమే!
China – Bhutan: ప్రపంచానికి పెద్దన్న కావాలని కలలు కంటున్న దేశం చైనా. ప్రస్తుతం డ్రాగన్ చూపు భూటాన్పై పడింది. ఇక్కడ విశేషం ఏమిటంటే 1950ల నుంచి చైనా – భూటాన్ల మధ్య సరిహద్దు విషయంలో వివాదం నెలకొంది. కానీ 2020లో చైనా – భూటాన్ భూభాగంపై తన వింతైన వాదనను వినిపించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రదేశం చైనా ఆక్రమించిన టిబెట్ సరిహద్దుకు ఆనుకొని లేకపోవడం. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సరిహద్దుకు […] -
Malati Murmu: మేడం సర్.. మేడం అంతే..
Malati Murmu: విద్య వ్యాపారం అయిన ఈ రోజుల్లో ఆమె పోరాటం అసామాన్యం. ప్రభుత్వం చేరుకోలేని చోటున ఆమె పిల్లలకు అక్షరాలు నేర్పిస్తుంది. కొండల్లో ఒక్కో రాయిని పేర్చినట్లు సుమారుగా 45 మంది విద్యార్థులను ఒక చోటుకు చేర్చి వారికి విద్యాబుద్ధులు నేర్పుతుంది. ఒక చేతిలో తన బిడ్డను పట్టుకొని మరొక చేతితో విద్యార్థులతో అక్షరాలు దిద్దిస్తూ ఎందరికో ఆదర్శనీయంగా నిలుస్తున్న టీచర్ ఆమె. జీతం లేదు, సరైన మౌలిక సదుపాయాలు లేవు.. అయితే ఏమిటి రేపటి […] -
Health Tips: గుడ్ న్యూస్.. మందులు లేకుండా షుగర్ మాయం..
Health Tips: సంసారం అనే సాగరాన్ని ఈదడానికి, కుటుంబ అనే బండిని ముందుకు నడిపించడానికి పొద్దున బయటికి వచ్చి రాత్రికి ఇంటికి వెళ్లే ఎందరికో ఈ వార్త గుడ్ న్యూస్. ఈ ఆధునిక జీవన శైలిలో మనిషి ఎన్నో రకాల రోగాలతో సతమతమౌతున్నాడు. ఈ రోగాల్లో షుగర్ కొంచెం ప్రమాదకరమైంది. కానీ నేడు ఈ వ్యాధి సర్వసాధారణమైన సమస్యగా ప్రతి ఒక్కరి జీవితంలో మారింది. కొందరికి ఈ వ్యాధి వారసత్వంగా సంక్రమించే ఆస్తిగా ఉంటే, మరికొందరికి వారికి […]
తాజావార్తలు
-
Trump Assassination Plot: ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీ వ్యక్తికి అమెరికాలో 27 ఏళ్ల జైలు శిక్ష!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Kulgam Gunfight: కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు.. లతీఫ్ భట్ కోసం వేట
-
Koti Deepotsavam 2026: వైభవంగా కోటి దీపోత్సవం.. ఐదో రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవే..
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!