Shiva Ganesh
Author- NTV Telugu-
BSNL Offer: మూడు రోజుల్లో ముగియనున్న బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్.. ప్లాన్ ఏంటో తెలుసా!
BSNL Offer: టెలికాం సంస్థలకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సాధ్యమైనంత గట్టి పోటీ ఇస్తుంది. తనకంటూ బలమైన నెట్వర్క్ను బిల్డ్ చేసుకుంటూ రోజురోజుకు యూజర్ ఫ్రెండ్లీ మారుతుంది. ఇటీవల కాలంలో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించేందుకు మార్కెట్లోకి సూపర్ ప్లాన్లను తీసుకువస్తుంది. అలా తీసుకొచ్చిన ఫ్రీడమ్ ఆఫర్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. చూసుకోండి మరి.. ఇంతకీ ఈ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటో ఈ స్టోరీలో […] -
Karnataka Crime: భర్తకు విషమిచ్చి చంపిన భార్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
Karnataka Crime: అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్య తన భర్తకు తినే అన్నంలో విషం పెట్టి చంపింది. తర్వాత ఏం తెలియనట్లు నటిస్తూ పులి దాడిలో ఆయన చనిపోయినట్లు తప్పుడు కేసు పెట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. హున్సురు తాలూకాలోని చిక్కహెజ్జూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి(45), సల్లపురి భార్యాభర్తలు. వీళ్లు అరెకా గింజల తోటల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. READ ALSO: Sajjala Ramakrishna Reddy: అమరావతి రాజధానిపై సజ్జల కీలక […] -
Health Tips: అలర్ట్.. కప్పు చాయ్తో గుప్పెడు గుండెకు ప్రమాదం..
Health Tips: చాయ్.. సవాలక్ష పంచాయతీల మధ్య కాసింత ప్రశాంతతను ఇచ్చేది చాయ్ తాగే టైం. ఈ రోజుల్లో చాయ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంలా మారిపోయింది. సరే ఇక్కడ వరకు అంతా మంచిగానే ఉంది. మీకు తెలుసా రోజుకు ఎన్ని సార్లు చాయ్ తాగాలో. ఏదైనా మోతాదులో ఉంటే మంచిగానే ఉంటుంది. ఎప్పుడైతే మోతాదు దాటిపోతుందో.. అప్పటి నుంచి షురూ అవుతాయ్ రోగాలు.. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కప్పు చాయ్తో గుప్పెడు […] -
SpiceJet Emergency Landing: టేకాఫ్ తర్వాత రన్వేపై చక్రం.. అత్యవసర ల్యాండింగ్తో 75 మందికి తప్పిన ప్రమాదం
SpiceJet Emergency Landing: ముంబై విమానాశ్రయంలో శుక్రవారం స్పైస్జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న స్పైస్జెట్ విమానం టేకాఫ్ తర్వాత విమానం చక్రం రన్వేపై కనిపించింది. వెంటనే విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ సంఘటనపై ముంబై పోలీసులు మాట్లాడుతూ.. విమానంలోని 75 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. READ ALSO: Karimnagar : కరీంనగర్లో భారీ వర్షాలు, లోయర్ మానేరు జలాశయానికి వెల్లువెత్తుతున్న […] -
Marriage Fraud: మరీ ఇంత దురదృష్టం ఏంటి భయ్యా.. నిజంగా పాపం సర్!
Marriage Fraud: ఎందన్నా మరీ ఇంత దురదృష్టం ఉంది మీ జీవితంలో. పాపం సర్ ఆ అన్న. ఎందుకంటే ఆయన రెండు సార్లు పెళ్లి చేసుకుంటే ఇద్దరు భార్యలు లేకుండా పోయారు. మొదటి సారి ఏమో మాదకద్రవ్యాల బానిస వధువుగా వస్తే మనోడు భరించలేక వాళ్లింటికి తీసుకెళ్లి దింపేసి వచ్చాడు. సరే మళ్లీ కొత్త జీవితం ప్రారంభిద్దామని మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే ఈ సారి వచ్చిన భార్య రెండో రోజే ఇల్లు వదిలి వెళ్లిపోయింది. […] -
Bengaluru: మెట్రోలో పరుగులు పెట్టిన గుండె.. రెండోసారి కూడా సక్సెస్
Bengaluru: నిజంగా ఇది అద్భుతం. మెట్రోలో గుండె పరుగులు పెట్టింది. ఏంటి ఇది సాధారణం అని ఆలోచిస్తున్నారా.. ఈ గుండెను వైద్యులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి మెట్రోను ఉపయోగించారు. ఇది అసలు ముచ్చట. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన వెలుగుచూసింది. ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకోడానికి, సరైన సమయానికి గుండెను చేర్చాల్సిన చోటుకు చేర్చడానికి మెట్రోను ఎంచుకున్నట్లు వైద్యులు తెలిపారు. మీకు తెలుసా ఈ విధంగా ఒక గుండెను మెట్రో ద్వారా విజయవంతంగా […] -
No Work Full Salary: మరీ ఇంత దారుణమా.. 16 ఏళ్లుగా ఆఫీసుకి రాకుండా.. పూర్తి జీతం!
No Work Full Salary: ఈరోజుల్లో ఒక్కరోజు సెలవు పెడితేనే జీతం కట్ అవుతుందని తెగ పరేషాన్ అవుతుంటాం. కానీ ఒకరు ఏకంగా 16 ఏళ్లుగా ఆఫీస్ గడప తొక్కకుండా ప్రతీ నెల పూర్తి జీతం తీసుకుంటూ ఏకంగా రూ.11 కోట్లు సంపాదించారు. ఇలాంటివి చూస్తుంటే ప్రభుత్వ సంస్థలు మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయా.. అనే అనుమానం వస్తుంది. కానీ ఇది నిజం. ఎందుకంటే 16 ఏళ్లుగా ఒకరు పని చేయకుండా సెలవుల్లో ఉంటూ ప్రతీ నెల […] -
Albania: అల్బేనియాలో ఏఐ సూర్యుడు.. డియెల్లా మామూలుగా లేదుగా..
Albania: మీరు చదివింది నిజమే. అల్బేనియాలో డియెల్లా అంటే సూర్యుడు అని అర్థం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మంత్రి. మీకు తెలుసు కదా సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ సృష్టిస్తోన్న సంచలనాలు అన్ని ఇన్ని కావని. ఇప్పటికే ప్రతీ రంగంలో ఏఐ తనదైనా ముద్ర వేస్తూ వినియోగదారుల మదిలో చెరగని గుర్తింపును సొంతం చేసుకుంటుంది. ఐరోపా దేశమైన అల్బేనియా ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఏఐ మంత్రిని తీసుకొచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. […] -
Gold Alert: అలర్ట్.. పసిడి మెరుగులు పైపైనేనా.. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయండి
Gold Alert: బంగారం అంటే ఇష్టం లేనిది ఎవరి చెప్పండి. మీ లైఫ్లో మీ ఇళ్లాలు పెళ్లిరోజు అని, పుట్టిన రోజు అని, చిన్న కోరిక అని పరుగులు పెడుతున్న పసిడిని చూపించి తనకు కొనివ్వమని అడిగడం ఎప్పుడైనా ఎదురైందా. ఆవిడ ప్రేమగా అడగటం మీరు కాదనడం బాగోదని షాప్కు వెళ్లి కొనిపించే ఉంటారు. ఆగండి ఇక్కడే మీరు ఒక క్షణం అలర్ట్గా ఉండాలి. ఎందుకు అలర్ట్ అంటున్నాను అంటే.. బంగారం పేరుతో ఈ మధ్య కాలంలో […] -
INS Aravali: INS ఆరావలి.. హిందూ మహాసముద్రంపై భారత్ నిఘా నేత్రం
INS Aravali: భారత నావికాదళానికి సెప్టెంబర్ 12 ప్రత్యేక రోజు. ఎందుకంటే రేపు ఢిల్లీ NCRలో నావికాదళానికి చెందిన కొత్త నావికా స్థావరం ప్రారంభం కానుంది. దీనిని గురుగ్రామ్లోని నావికాదళంలో నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి సమక్షంలో చేర్చనున్నారు. ఈ నావికాదళ స్థావరం పేరు INS ఆరావలి. ఆరావళి పర్వత శ్రేణి పేరును దీనికి పెట్టారు. ఈ నావికాదళ స్థావరం శిఖరంపై ఆరావళి పర్వతం, ఉదయించే సూర్యుని చిత్రం ఉంది. ఇది భారత నావికాదళం […]
తాజావార్తలు
-
Trump Assassination Plot: ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీ వ్యక్తికి అమెరికాలో 27 ఏళ్ల జైలు శిక్ష!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Kulgam Gunfight: కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు.. లతీఫ్ భట్ కోసం వేట
-
Koti Deepotsavam 2026: వైభవంగా కోటి దీపోత్సవం.. ఐదో రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవే..
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!