AI Boost CIBIL Score: క్రెడిట్ స్కోర్‌కు AI మైలేజ్.. ఓ లుక్ వేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Boost CIBIL Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత. అవునండీ మీ క్రెడిట్ స్కోర్ ఎంత.. అత్యవసర సమయాల్లో మీరు బ్యాంకులకు వెళ్లి లోన్ తీసుకునే ముందు మీకు వినిపించే మొదటి మాట ఇది. మీ కెడ్రిట్ స్కోర్ ఆధారంగానే మీకు బ్యాంక్ లోన్ మంజూరు చేయాలా వద్దా అనేది చూస్తుంది. సరే ఒకవేళ.. మీ CIBIL లేదా క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందా.. మీరు దాని గురించి ఆందోళన చెందుతుంటే ఈ స్టోరీ మీకు కచ్చితంగా యూజ్ అవుతుంది. ఏఐ ద్వారా క్రెడిట్ స్కోర్‌ను ఎలా పెంచుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Hyderabad : స్మశానంలోని రూంలో వ్యభిచార దందా నడిపిస్తున్న మహిళా
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
క్రెడిట్ స్కోరు అంటే..
మీరు అత్యవసర సమయాల్లో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డుల బిల్లులను ఎంత బాగా చెల్లించారో చూపించే ఒక సంఖ్య. ఈ స్కోరు సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. మీ స్కోరు 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీకు రుణాలు, క్రెడిట్ కార్డులను సులభంగా ఇస్తాయి. కానీ మీ స్కోరు 600 – 650 మధ్యలో ఉంటే మీరు రుణం పొందడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. రుణాల బిల్లులు సకాలంలో చెల్లించడం, క్రెడిట్ వినియోగాన్ని 30% కంటే తక్కువగా ఉంచడం, తరచుగా రుణాలకు దరఖాస్తు చేసుకోకపోవడం చేస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందని చాలా మందికి తెలుసు. ఇవన్నీ చేసినప్పటికీ కొన్నిసార్లు స్కోరు మెరుగుపడటం లేదు. అటువంటి పరిస్థితిలో AI మీకు హెల్ప్ చేస్తుంది. ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏఐ హెల్ప్ తీసుకొని మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోండి.
AI ఎలా హెల్ప్ చేస్తుంది..
మీ ఆదాయం, ఖర్చులు, గత డిఫాల్ట్‌లు, క్రెడిట్ నివేదికలో నమోదు చేసిన తప్పులు మొదలైన మీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి AI మిమ్మల్ని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను అడుతుంది. వాటికి మీరు చెప్పిన సమాధానాలను AI విశ్లేషించి, తక్కువ క్రెడిట్ స్కోరుకు కారణం ఏమిటో గుర్తిస్తుంది. తర్వాత అది మీకు ఒక కస్టమ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇక్కడ కస్టమ్ ప్లాన్ అంటే మీ కోసమే రూపొందించిన ఒక వ్యూహం అని అర్థం. AI చెప్పినట్లు దీనిని మీరు అనుసరిస్తే మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోవచ్చని పలువురు ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: TTP Terror Attack: పాలుపోసి పెంచిన పాము పాకిస్థాన్‌ను కాటేసింది.. ఉగ్రదాడిలో 12 మంది మృతి
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..