Shiva Ganesh
Author- NTV Telugu-
NCRB 2023 Crime Report: NCRB సంచలన రిపోర్ట్.. నకిలీ కరెన్సీ దందా నుంచి మహిళలపై దాడుల వరకు ఏ రాష్ట్రం ఏ ప్లేస్లో ఉందో తెలుసా!
NCRB 2023 Crime Report: దేశంలో నకిలీ కరెన్సీ దందా జోరుగా సాగుతుందని NCRB సంచలన రిపోర్ట్ వెల్లడించింది. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దందా దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా ఉందని పేర్కొంది. నకిలీ నోట్లను ముద్రించే నేరస్థులు వారి అక్రమ వ్యాపారాన్ని నిర్వహించడానికి అనువైన ప్రాంతంగా దేశ రాజధానిని ఎంచుకున్నారని తాజా నివేదిక చెబుతుంది. దేశ రాజధానిలో వృద్ధి చెందుతున్న నకిలీ కరెన్సీ వ్యాపారం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎన్సీఆర్బీ రిపోర్ట్లో […] -
US Government Shutdown 2025: అమెరికాలో సంక్షోభం.. షట్ డౌన్ తర్వాత యూఎస్లో ఏం జరగబోతుంది..
US Government Shutdown 2025: అగ్రరాజ్యంలో మంగళవారం రాత్రి ఒక పెద్ద సంక్షోభం తలెత్తింది. ఇంతకీ ఏంటి ఆ సంక్షోభం అని అనుకుంటున్నారా.. యూఎస్ ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలమైంది. దీంతో అనేక US ప్రభుత్వ కార్యాలయాలలో పని అర్ధరాత్రి నుంచి, అంటే భారత ప్రామాణిక సమయం ఉదయం 9:30 తర్వాత నిలిపివేయనున్నారు. ఇప్పుడు అమెరికాలో ఏం జరగబోతుంది, ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా యూఎస్ ప్రజలు ఎదుర్కొన్నారా అనేది ఈ […] -
October 1 Rule Changes India: అలర్ట్.. నేటి నుంచి మారుతున్న ఈ కీలక విషయాలు మీకు తెలుసా!
October 1 Rule Changes India: అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశంలో అనేక ఆర్థిక, ఆర్థికేతర రంగాల్లో పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. వీటిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) నుంచి మొదలుకొని రైల్వే టికెట్ బుకింగ్ వరకు మార్పులు ఉన్నాయి. ఈ మార్పులు సామాన్యులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటో మీకు తెలుసా?.. READ ALSO: Kantara Chapter 1 : […] -
India AMCA Project: అగ్ర దేశాల సరసన భారత్ను నిలబెట్టే కీలక ప్రాజెక్ట్.. రూ.15 వేల కోట్ల పోటీలో పెద్దపెద్ద కంపెనీలు
India AMCA Project: అగ్రదేశాల సరసన భారత్ చేరడానికి ముమ్మర సన్నాహాలు చేస్తుంది. అమెరికా, రష్యా, చైనాల మాదిరిగానే ఇండియా కూడా తన సొంత ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ను అభివృద్ధి చేయాలని కలలు కంటోంది. ఇప్పటికే ఈ కలను నిజం చేసుకునే దిశలో ఒక్కో అడుగు వేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం DRDO విభాగం అయిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA), అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్ట్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (EoI) […] -
Fatah 4 vs BrahMos: భారత బ్రహ్మోస్ లాంటి క్షిపణిని పాక్ సొంతంగా తయారు చేసిందా! ఫతా-IV తో ఇండియాకు ప్రమాదం ఎంత?
Fatah 4 vs BrahMos: ఎన్ని పరాభావాలు ఎదురైన తన బుద్ధి మార్చుకొని దేశం పాకిస్థాన్. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న తర్వాత పాక్ భారత బ్రహ్మోస్ లాంటి క్షిపణిని అభివృద్ధి చేసినట్లు తాజాగా పేర్కొంది. పాకిస్థాన్ సైన్యం మంగళవారం దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణి ఫతా-4ను విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. ఈ క్షిపణి దేశం సాంప్రదాయ క్షిపణి సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆ దేశ సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. READ […] -
1020 Movies Hacked: ఇదేం కిక్ రా స్వామీ.. కిక్ కోసం ఇంత పని చేస్తావా బాబు?
1020 Movies Hacked: కిక్ కోసం ఏమైనా చేస్తాం… ఎంత దూరమైనా వెళ్తాం..ఇది చాలా మందికి అలవాటే. కానీ పాట్నాలోని ఓ 22 ఏళ్ల కుర్రాడు.. కిక్ కోసం చేసిన పనికి పోలీసులే షాక్ అయ్యారు. పోలీసులే కాదు.. అతడు కిక్ కోసం చేసిన పనులను చూస్తే ఎవరైనా ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే! ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు ఏం చేశాడు? ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు.. అశ్వినీ కుమార్. బీహార్లోని పాట్నా నివాస […] -
Ganja Racket: తగ్గేదేలే అంటున్న గంజాయి స్మగ్లర్స్.. కానీ!
Ganja Racket: పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డోన్ట్ కేర్ అంటున్న గంజాయి స్మగ్లర్లు.. తమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి తమ దందాను కొనసాగించడం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. పుష్ప రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు తప్పించుకుంటున్నా.. ఏదో ఓ సమయంలో దొరికిపోతూనే ఉన్నారు. ఐతే గంజాయి స్మగ్లర్ల దందా చూసి పోలీసులే షాకవుతున్నారు. పుష్ప.. పుష్ప రాజ్.. తగ్గేదే లే.. అంటూ సినిమాలో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేస్తాడు […] -
London: లండన్లో మహాత్మా గాంధీకి అవమానం.. స్పందించిన భారత్
London: లండన్లో గాంధీ జయంతి వేడుకలు జరగడానికి కొన్ని రోజుల ముందు మహాత్ముడికి అవమానం జరిగింది. టావిస్టాక్ స్క్వేర్లో సోమవారం నాడు మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటనను భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. దీనిని “సిగ్గుచేటు చర్య”, అహింస వారసత్వంపై దాడిగా అభివర్ణించింది. ‘లండన్లోని టావిస్టాక్ స్క్వేర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరిగిన చర్య సిగ్గుచేటు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అహింసా దినోత్సవానికి కొన్ని రోజుల ముందు […] -
North Korea: అణ్వాయుధాలను వదులుకునే ప్రసక్తే లేదు.. అమెరికాకు గట్టి దెబ్బే!
North Korea: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 80వ సెషన్ సక్సెస్పుల్గా ముగిసింది. ఈ సమావేశంలో చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల వరకు వివిధ దేశాల నాయకులు ప్రసంగించారు. నాలుగు ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఉత్తర కొరియా ఈ సమావేశంలో పాల్గొంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ వేదిక నుంచే.. ఆ దేశం అణు కార్యక్రమాన్ని ఇప్పుడు తమ సార్వభౌమాధికారంలో భాగమని ప్రత్యక్షంగా ప్రకటించింది. ఎన్ని ఆంక్షలు విధించినా, ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను ఎప్పటికీ వదులుకోదని […] -
Chennai Accident: చెన్నైలో ఘోరం.. తొమ్మిది మంది మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
Chennai Accident: వరుస ప్రమాదాలు, మరణాలతో తమిళనాడు నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ప్రమాదాన్ని మరవక ముందే ఆ రాష్ట్రంలో మరో ప్రమాదం సంభవించింది. తాజా ప్రమాదంలో తోమ్మది మంది మృతి చెందగా, సుమారుగా 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. తిరువళ్లూరు జిల్లా ఎన్నోర్ థర్మల్ పవర్ స్టేషన్లో భారీ వలయం నిర్మిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో విరిగిన ఇసుప కమ్మీలు పైనుంచి పడిపోవడంతో ఉత్తరాదికి చెందిన […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!