Shiva Ganesh
Author- NTV Telugu-
Bathukamma Festival: రేపటి నుంచి బతుకమ్మ సందడి.. అసలు బతుకమ్మ కథ ఏంటో తెలుసా!
Bathukamma Festival: రేపటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఇంట్లో బతుకమ్మ పండుగ సందడి మొదలు కానుంది. ఇంతకీ మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? ఇంతకీ ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఎందుకు ఇంత ప్రత్యేకమైనది అని.. అసలు బతుకమ్మ కథ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా.. మన పూర్వికలు బతుకమ్మ కథను తిరొక్కతీర్ల చెప్పిండ్రు.. అయితే అసలైన బతుకమ్మ కథ ఎక్కడికెళ్లి ప్రారంభం అయ్యిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: H-1B Visa: ట్రంప్ […] -
Sunday Special: ఆదివారం స్పెషల్‌గా ఏం చేస్తున్నారు.. ఈసారి సరదాగా వీటిని ట్రై చేయండి
Sunday Special: ఉరుకుల పరుగుల జీవితంలో సమయం దొరుకుడే ఎక్కువగా మారిపోయింది ఈ రోజుల్లో. అలాంటిది లేకలేక వచ్చిన ఆదివారం పూట సెలవును మీరు ఏం చేస్తున్నారని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? కళ్లు మూసి తెరిచేలోపు సెలవు రోజు గడిచిపోవడం మీకు ఎప్పుడైనా అనుభవం అయ్యిందా.. ఇవన్నీ పక్కన పెట్టండి మీరు ఆదివారం ఎలా గడుపుతున్నారు.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఈ స్టోరీ చదివిన తర్వాత నుంచి మరోలెక్క.. సరేనా.. కొంచెం సరదా ఇందులో చెప్పేవాటిని కుదిరితే […] -
Viral Wedding: పోయే కాలంలో పెళ్లేంది సామి.. ! 72 ఏళ్ల వరుడితో.. 27 ఏళ్ల వధువుకు వివాహం
Viral Wedding: నిజంగా కొన్ని పెళ్లిళ్లు చూస్తుంటే చాలా విచిత్రంగాను, ఆశ్చర్యంగాను అనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వాటిని మించింది.. ఓ 72 ఏళ్ల వరుడు.. 27 ఏళ్ల వధువుతో వివాహం చేసుకున్నాడు.. పోయే కాలంలో పెళ్లేంది సామి అని అనేటోళ్లు కొందరు అయితే.. ప్రేమకు, పెళ్లికి వయసుతో సంబంధం లేదు.. మనసుతోనే సంబంధం అని చెప్పే వాళ్లు మరి కొందరు. ఇంతకీ వీళ్ల కథ ఎక్కడ మొదలైంది.. వారికి భారత దేశంతో ఉన్న సంబంధం ఏంటి.. […] -
Godhra Violence: పోలీస్ స్టేషన్‌పై ముస్లిం గుంపు దాడి.. గోద్రాలో టెన్షన్ టెన్షన్
Godhra Violence: గొడవలు పడి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే కొందరు భయపడుతుంటారు. ఎక్కడైనా గొడవ పడుతున్నట్లు సమాచారం వస్తే పోలీసులు అక్కడికి వెళ్లి గొడవను ఆపుతారని ఇప్పటి వరకు మనకు తెలుసు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది.. ఏకంగా ఇక్కడ ముస్లింలు గుంపుగా వచ్చి పోలీసు స్టేషన్‌పై దాడికి దిగారు. ఈ సంచలన సంఘటన శుక్రవారం రాత్రి గుజరాత్లో గోద్రా బిడివిజన్ పోలీస్ స్టేషన్లో జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.. […] -
Donald Trump: ఫ్లోరిడా కోర్టులో డోనాల్డ్ ట్రంప్‌కు షాక్.. పాపం అమెరికా అధ్యక్షుడు..
Donald Trump: సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ కోర్టు మామూలు షాక్ ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడిపై యూఎస్‌లో పనిచేస్తున్న విదేశీయులను అనేక అవస్థలకు గురి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయన కొన్నిసార్లు వలసదారులను బహిష్కరించడం ద్వారా, మరికొన్నిసార్లు వీసా నియమాలను కఠినతరం చేయడం ద్వారా, అమెరికాలో స్థిరపడాలనే ప్రజల కలలను చెదరగొట్టారని విమర్శలు మూటగట్టుకున్నారు. తాజాగా ట్రంప్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను కొట్టివేస్తున్నట్లు ఫ్లోరిడా కోర్టు సంచలన […] -
Cyberattack: యూరోపియన్ దేశాలపై సైబర్ దాడి.. చిక్కుల్లో వేలాది మంది ప్రయాణికులు
Cyberattack: యూరోపియన్ విమానాశ్రయాలపై శనివారం సైబర్ దాడులు జరిగాయి. లండన్‌లోని హీత్రో, బెల్జియంలోని బ్రస్సెల్స్, జర్మనీలోని బెర్లిన్‌తో సహా అనేక ప్రధాన యూరోపియన్ విమానాశ్రయాలు ఈ దాడికి గురైనట్లు సమాచారం. చెక్-ఇన్ బోర్డింగ్ సిస్టమ్‌లకు సంబంధించిన సేవలను అందించే కాలిన్స్ ఎయిర్‌స్పేస్ అనే సంస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ సైబర్ దాడి దెబ్బకు అనేక విమానాలు రద్దు అయ్యాయి. అలాగే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అనేక యూరోపియన్ […] -
Taliban Rejects US Proposal: అమెరికాను ఛీ కొట్టిన తాలిబన్లు.. ఇది అగ్రరాజ్యానికి అవమానమే!
Taliban Rejects US Proposal: ప్రపంచానికి తనకు తాను పెద్దన్న అని చెప్పుకుంటున్న దేశానికి ఇది నిజంగా అవమానమే.. ఇంతకీ ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ తాలిబన్ ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదనను ఉంచారు. తాజాగా శుక్రవారం తాలిబన్లు ట్రంప్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాను ఛీ కొట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. […] -
Russia Airspace Violation: రష్యా బరితెగింపు.. దీటుగా స్పందించిన నాటో కూటమి..
Russia Airspace Violation: రష్యాది నిజంగా బరితెగింపు చర్య అని నాటో కూటమి విమర్శించింది. ఇంతకీ మాస్కో ఏం చేసిందో తెలుసా.. శుక్రవారం మూడు రష్యన్ యుద్ధ విమానాలు ఎస్టోనియన్ గగనతలంలోకి ప్రవేశించాయి. వెంటనే అలర్ట్ అయిన నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) తన జెట్లతో మాస్కో యుద్ధ విమానాలను తిప్పికొట్టింది. ఫిన్లాండ్ గల్ఫ్‌లోని విండలూ ద్వీపం సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అక్కడ రష్యన్ విమానం దాదాపు 12 నిమిషాల పాటు ఎస్టోనియన్ గగనతలంలో […] -
Vikarabad Land Scam: దర్జాగా.. కబ్జా! రూ.5 కోట్ల భూమిని కేవలం రూ.5 లక్షలకే కొట్టేశారు..
Vikarabad Land Scam: భూమి.. కనిపిస్తే చాలు గద్దల్లా తన్నుకుపోతున్నారు. అమాయకుల భూములైతే.. నయానో భయానో భయపెట్టి.. ఎంతో కొంత చేతిలో పెట్టి లాగేసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా రాకంచెర్లలో సరిగ్గా ఇలాగే జరిగింది. 5 కోట్ల రూపాయల భూమిని కేవలం 5 లక్షలకే కొట్టేశారు. కొడుకుకు తెలియకుండా తల్లి వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూమి కోసం అడిగితే రౌడీయిజం చేస్తున్నారు. చివరికి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. READ ALSO: Adulterated Ghee: కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై […] -
Ananthapur Crime: కటకటాల వెనక్కి.. తండ్రిని చంపిన కొడుకు
Ananthapur Crime: క్షణికావేశం.. మనిషిని రాక్షస్తున్ని చేస్తుంది. ఇలాంటి ఆవేశమే అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి ఉసురు తీసింది. కన్న కొడుకు చేతిలోనే వ్యక్తి బలి కావాల్సిన దుస్థితి దాపురించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడిలో జరిగింది. తండ్రిని చంపిన కొడుకు ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లాడు. ఆయన పేరు సుధాకర్. అనంతపురం జిల్లా పామిడిలో బెస్తవీధిలో నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య మీనాక్షి, కుమారుడు ప్రకాశ్ ఉన్నారు. […]
తాజావార్తలు
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్‌టాప్‌లు భారత్‌లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..