Shiva Ganesh
Author- NTV Telugu-
Arjun Tendulkar Wedding: సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలకు డేట్ ఫిక్స్..
Arjun Tendulkar Wedding: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగడానికి డేట్ ఫిక్స్ అయ్యింది. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో సానియా చందోక్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. పలు నివేదికల ప్రకారం.. ఇప్పటికే వీరి పెళ్లికి డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఆగస్టు 2025లో అతి కొద్ది మంది సమక్షంలో ఈ ఇరువురు నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంతకీ వీరి పెళ్లికి ముహూర్తం ఎప్పుడో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ […] -
F&O Trading Loss: రూ.2.85 లక్షల జీతగాడు.. రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు! ఎలాగో చూడండి..
F&O Trading Loss: స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ & ఆప్షన్స్ ట్రేడింగ్ (F&O ట్రేడింగ్) చాలా ప్రమాదకర వ్యాపారం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI కూడా ఎల్లప్పుడూ F&O ట్రేడింగ్‌కు వ్యతిరేకంగా హెచ్చరిస్తూనే ఉంది. అయిన ఇప్పటికీ లక్షలాది మంది పెట్టుబడిదారులు ఎటువంటి ముందస్తు అనుభవం లేకుండా F&O ట్రేడింగ్‌లో పాల్గొంటూ, గణనీయమైన నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక పెట్టుబడిదారుడి స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ […] -
Titan Share: మహిళా బిలియనీర్‌కు ఒక్క రోజులో రూ.800 కోట్లు తెచ్చిన టాటా షేర్లు..
Titan Share: స్టాక్ మార్కెట్ బుధవారం క్షీణతతో ట్రేడవుతోంది. అయితే స్టాక్ మార్కెట్ క్షీణతలో కూడా టాటా గ్రూప్ కంపెనీ చెందిన టైటాన్ షేర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ అయిన వెంటనే, ఈ షేర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లడం ప్రారంభించింది. ఈ షేరు విలువ అపారంగా పెరగడంతో, స్టాక్ మార్కెట్ బిగ్ బుల్గా పిలిచే దివంగత పెట్టుబడిదారు రాకేష్ జుంజున్వాలా భార్య బిలియనీర్ రేఖ జుంజున్వాలాకు ఒకేసారి దాదాపు […] -
Global Education Partnership: HEWS – FINE భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఫస్ట్ ఫిన్నిష్ క్యాంపస్ ప్రారంభం
Global Education Partnership: భారతీయ విద్యా రంగంలో విప్లవాత్మక అధ్యాయాన్ని సూచిస్తూ, హోరిజన్ ఎక్స్‌పీరియన్షియల్ వరల్డ్ స్కూల్ (HEWS) ఈరోజు హైదరాబాద్‌లోని కొల్లూరులో సౌత్ ఇండియాలో మొదటి ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్‌ను అధికారికంగా ప్రారంభించింది. TCC క్లబ్లో జరిగిన ఈ భవ్యమైన కార్యక్రమంలో, ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ఉన్న ఫిన్నిష్ పెడగాజికల్ మోడల్‌ను తెలంగాణ హృదయభాగంలోకి తీసుకురావాలనే దృష్టిని ఆవిష్కరించారు. READ ALSO: Minister Seethakka: యుద్ధ ప్రాతిపదికన మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు […] -
Shreyas Iyer: అదిరే ఆరంభంతో శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ!
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ క్రికెట్ మైదానంలోకి సూపర్ రీఎంట్రీ ఇచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ ఆరో రౌండ్ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 82 పరుగులు చేశాడు. గాయం తర్వాత తొలిసారి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న అయ్యర్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ కుశాల్ పాల్ బౌలింగ్‌లో అమన్ప్రీత్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. READ […] -
Redmi Pad 2 Pro 5G: ల్యాప్‌టాప్‌ను రిప్లేస్ చేస్తున్న ట్యాబ్..
Redmi Pad 2 Pro 5G: Xiaomi తన కొత్త టాబ్లెట్, Redmi Pad 2 Pro 5Gని భారతదేశంలో విడుదల చేసింది. ఇందులో Redmi Note 15 5G స్మార్ట్‌ఫోన్ కూడా ఉంది. Redmi Pad 2 Pro 5G అతిపెద్ద హైలైట్ దాని పెద్ద 12,000mAh బ్యాటరీ, 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే. ఈ టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వస్తుంది. అలాగే ఇది Android 15పై నడుస్తుంది. దీని ధర, […] -
Ayalaan Telugu OTT Release: థియేటర్ కన్న ముందే ఓటీటీకి రాబోతున్న తమిళ స్టార్ హీరో..
Ayalaan Telugu OTT Release: శివకార్తికేయన్ హీరోగా ఆర్.రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘అయలాన్’. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన ఈ మూవీ 2024 జనవరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఒక ఎలియన్ కథ ఆధారంగా, విజువల్ ఎఫెక్ట్స్, ఫాంటసీ అంశాలతో ‘అయలాన్’ ను రూపొంచారు. అయితే ఈ చిత్రం 2024 జనవరిలో రిలీజ్ అయినా ఇప్పటి వరకు కూడా తెలుగులోకి రాలేదు. ఎట్టకేలకు తెలుగు ఆడియన్స్ ముందుకు ఈ చిత్రం […] -
Trent Share: 2 నిమిషాల్లో రూ.162 కోట్లు పోగొట్టుకున్న బిలియనీర్.. మార్కెట్‌ను ముంచిన ట్రెంట్ షేర్లు
Trent Share: స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ రెడ్ జోన్లో ఉన్నాయి. ఈ రోజు మార్కెట్ ప్రారంభమైన వెంటనే ట్రెంట్ షేర్లు కుప్పకూలాయి. ఈ స్టాక్ ధరలు అకస్మాత్తుగా 8% కంటే ఎక్కువ పడిపోయాయి. దీంతో ప్రముఖ పెట్టుబడిదారు రాధా కిషన్ దమాని కేవలం రెండు నిమిషాల్లో రూ.162 కోట్లు కోల్పోయి అతిపెద్ద దెబ్బను చవిచూశారు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం. READ ALSO: PVC Aadhar […] -
Pawan Kalyan: స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినీ పరిశ్రమలో కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఆ పేరే ఓ ప్రభంజనం. ఆయన నటనలో ఉండే వేగం, స్టైల్లో ఉండే మేనరిజమ్స్ అన్నింటికి అసంఖ్యాక ఫాన్స్ ఉన్నారు. అలాగే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలం విరామం తర్వాత, జనవరి 7, 2026న పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక “కొత్త దశ” […] -
Healthy Hair: చుండ్రుకు చెక్ పెడుతున్న మ్యాజిక్ హెయిర్ ఆయిల్..
Healthy Hair: ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, రసాయనాలతో నిండిన ఉత్పత్తుల కారణంగా జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. చిన్న వయసులోనే జుట్టు రాలడం, పొడిబారడం, దురద, చుండ్రు వంటి సమస్యలు ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఖరీదైన షాంపూలు, చికిత్సలను ట్రై చేసిన తర్వాత కూడా, ఆశించిన ఫలితాలు రావడం లేదా. మరేం ఇబ్బంది లేదు.. ఒకసారి ఈ మ్యాజిక్ హెయిర్ ఆయిల్‌ను ట్రై […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?