Shiva Ganesh
Author- NTV Telugu-
Car Loan Planning: కార్ లోన్‌కు ప్లాన్ చేస్తున్నారా? మీ ప్రయాణం బాగుండాలంటే వీటిపై ఒక లుక్ వేయండి..
Car Loan Planning: ఎంతో మంది మధ్యతరగతి జనాల కలల స్వప్నం సొంత ఇల్లు, కారు కొనుక్కోవడం. అయితే అందరూ ఈ కలను నిజం చేసుకోడానికి విశేషంగా కష్టపడుతారు. కానీ అంత కష్టపడి కొనుగోలు చేసే టైంలో ఈ విషయాలను పట్టించుకోకపోతే ఆ కష్టానికి విలువ లేకుండా పోతుందని చెబుతున్నారు నిపుణులు. మీరు కార్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే తొందరపడి కారు లోన్ తీసుకోకుండా ఇలా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఎలా ప్లాన్ చేసుకోవాలో […] -
JD Vance: జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు.. అయితే!
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఉపాధ్యక్షుడి ఇంటి గాజు కిటికీలు ఈ దాడి కారణంగా పగిలిపోయిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాల్పుల కారణంగా JD వాన్స్ ఇంటి గాజు కిటికీకి అనేక రంధ్రాలు కనిపించాయి. దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. READ ALSO: Lenin: కట్టుకోబోయే వాడికి కళ్లతో మాట్లాడిన వినబడుతుందంటున్న.. భాగ్యశ్రీ […] -
Lenin: కట్టుకోబోయే వాడికి కళ్లతో మాట్లాడిన వినబడుతుందంటున్న.. భాగ్యశ్రీ భోర్సే
Lenin: అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లెనిన్’. యంగ్ హీరో అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘వారేవా వారేవా’ ఈ రోజు రిలీజ్ అయింది.. ఈ సింగిల్ స్టార్టింగ్‌లో ‘భారతి’గా కనిపించనున్న భాగ్యశ్రీ భోర్సే మాట్లాడుతూ.. కట్టుకోబోయే వాడికి కళ్లతో మాట్లాడిన వినబడుతుందని చెబుతూ స్టార్ట్ అవుతుంది. ఇందులో రొమాంటిక్ లవర్ బాయ్ ఇమేజ్‌లో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జోడీ కెమిస్ట్రీ చూస్తే.. ఫిదా అయిపోవాల్సిందే.. […] -
The RajaSaab: ‘ది రాజాసాబ్’ కు ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇదే..
The RajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమా సంకాంత్రి కానుకగా జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ది రాజాసాబ్’ జోరు చూపిస్తుంది. నార్త్ అమెరికాలోనే ప్రీ-సేల్స్ $500K మార్కును దాటేసింది. దర్శకుడు మారుతి డైరెక్షన్లో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో, మాస్ జాతర సృష్టిస్తాడని మేకర్స్ చేబుతున్నారు. […] -
Stock Market: స్టాక్ మార్కెట్‌పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు..
Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి వెనిజులాపై అమెరికా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి, ఇంధన, ముడి చమురు, ఇంజినీరింగ్ సేవలు, ఔషధాలతో సంబంధాలున్న భారతీయ లిస్టెడ్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై అమెరికా నుంచి నెలల తరబడి ఒత్తిడి పెరుగుతున్న తర్వాత వెనిజులా వైమానిక రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం ఈ దాడులు చేసింది. ప్రస్తుతం ఈ దాడులు […] -
Nicolas Maduro: మదురోను పట్టుకోడానికి ఎన్నివేల కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా!
Nicolas Maduro: అమెరికా హిట్ లీస్ట్‌లో ఉన్న దేశాధ్యక్షుడు వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో. ఈయనను గత ఏడాది కాలంగా వెనిజులా రాజధాని నుంచి పట్టుకోవడానికి అమెరికా ఇప్పటి వరకు బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు సమచారం. వాస్తవానికి ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ” మేక్ అమెరికా గ్రేట్ ” ( MAGA ) ప్రచారానికి వ్యతిరేకంగా భావిస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ MAGA నినాదాన్ని ప్రయోగించారు. ఇంతకీ MAGA నినాదం […] -
ITI Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తు చేసుకోండి మరీ!
ITI Recruitment: నిరుద్యోగులకు ఇండియన్ టెలికాం ఇండస్ట్రీస్ (ITI) గుడ్ న్యూస్ చెప్పింది. యువ నిపుణుల కోసం ITI తాజాగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన నోటిఫికేషన్లో వివిధ స్థానాలకు మొత్తం 215 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ టెలికాం ఇండస్ట్రీస్ (ITI) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎంత జీతం, తదితర వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: ONGC Gas […] -
Meg Lanning: 2026 WPL లో UP వారియర్స్‌కు కొత్త కెప్టెన్.. ఎవరో తెలుసా!
Meg Lanning: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ స్టార్టింగ్‌కు కొద్ది రోజులే మిగిలి ఉంది. ఈ కొత్త సీజన్ కోసం ఇప్పటికే జట్లు తమ కెప్టెన్లను మార్చుకోవడం ప్రారంభించాయి. WPL 2026 కొత్త సీజన్‌కు ఉత్తర ప్రదేశ్ వారియర్స్ కెప్టెన్ గా విదేశీ స్టార్ క్రికెటర్ నియమితులయ్యారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా… ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్. జనవరి 9న ప్రారంభం కానున్న WPLలో యూపీ వారియర్స్ జట్టుకు […] -
Nigeria: రక్తసిక్తమైన నైజీరియా.. 30 మందిపైగా మృతి
Nigeria: ఉత్తర నైజీరియాలో మరో రక్తసిక్త దాడి జరిగింది. నైజర్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు 30 మందికి పైగా చంపి, అనేక మంది గ్రామస్థులను అపహరించారని ఆదివారం పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికే ఈ ప్రాంతం హింస, అభద్రతతో పోరాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం నైజర్ రాష్ట్రంలోని బోర్గు స్థానిక ప్రభుత్వ ప్రాంతంలోని కసువాన్-దాజీ గ్రామంలో ఈ దాడి జరిగింది. READ ALSO: Samudra Pratap: భారత కోస్ట్ గార్డ్ కు […] -
Sarfaraz Khan: దురదృష్టం మామూలుగా వెంటాడటం లేదుగా.. పాపం సర్ఫరాజ్ ఖాన్!
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్.. సెంచరీలతో రికార్డ్‌లు బద్ధలు కొట్టే ఈ క్రికెటర్‌ను దురదృష్టం మామూలుగా వెంటాడటం లేదు. ప్రస్తుతం ఈ ప్లేయర్ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై తరుఫున ఆడుతున్నాడు. ఇప్పటికే మహారాష్ట్ర చేతిలో భారీ ఓటమితో అవస్థలు పడుతున్న ముంబై జట్టుకు ఒక బ్యా్డ్ న్యూస్. తాజాగా సర్ఫరాజ్ ఖాన్ గాయంతో జట్టు నుంచి దూరం అయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ల దశకు చేరుకోవడానికి ముంబైకి ఒక గొప్ప విజయం అవసరం, […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?