David Reddy: ‘డేవిడ్ రెడ్డి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఉక్రెయిన్ భామ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ అనే పాన్-ఇండియా చిత్రంతో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్కా నటిస్తున్నారు. ‘ప్రిన్స్’ చిత్రంతో తమిళంలో పరిచయమైన ఈ భామ.. ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మనోజ్ ఫిరోషియస్ వారియర్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
READ ALSO: Iran Israel War: యుద్ధంలోకి రష్యా ఎంట్రీ.. అమెరికా సంచలన ఆరోపణ..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
బ్రిటిష్ కాలం నేపథ్యంలో..1897 నుంచి 1922 వరకు బ్రిటిష్ కాలనీ యుగంలో జరిగే కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని సమాచారం. అణచివేతకు వ్యతిరేకంగా ఒక మనిషి ఎదిగిన తీరును చూపించే హిస్టారికల్ యాక్షన్ డ్రామా అని, ఇందులో మనోజ్ పాత్ర ‘డేవిడ్ రెడ్డి’ అని అంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ మరియా క్లారా విట్‌మోర్ పాత్రలో నటిస్తున్నారు. ‘ఆమె ప్రేమే యుద్ధం’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం నుంచి ఆమె పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి హనుమా రెడ్డి యక్కంటి దర్శకుడు. ఈ మూవీని నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. గతంలో ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మనోజ్ పోస్టర్ అభిమానులను ఫిదా చేసింది. అలాగే డిసెంబర్‌లో రిలీజ్ అయిన గ్లింప్స్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. దీనికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
READ ALSO: IND vs NZ Final: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే!
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!