Shiva Ganesh
Author- NTV Telugu-
Bharta Mahashayulaku Vignapti: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?
Bharta Mahashayulaku Vignapti: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రిలీజ్‌కు రడీ అవుతుంది. ఈ చిత్రం జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్లు ఫుల్ జోష్‌లో చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రేపు (జనవరి 10) హైదరాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. READ ALSO: Fake Liquor Case: మొలకలచెరువు నకిలీ మద్యం కేసు.. ఏడుగురు […] -
Homemade Perfume: మీ ఇంట్లోనే పెర్ఫ్యూమ్ తయారు చేసుకోవచ్చు.. ఎలానో చూసేయండి!
Homemade Perfume: ఈ రోజుల్లో పెర్ఫ్యూమ్ అనేది అందరికి అవసరంలా, అలవాటులా మారిపోయింది. నిజానికి వందలు , వేలు ఖర్చు చేసి కొనుగోలు చేసే పెర్ఫ్యూమ్ను మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు తెలుసా. కేవలం మూడు సాధారణ పదార్థాలతో మీరు ఇంట్లోనే హై-ఎండ్ బ్రాండ్ లాగా వాసన వచ్చే పెర్ఫ్యూమ్ను తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఆ పెర్ఫ్యూమ్ను ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Himachal Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు […] -
Ram Gopal Varma: సెన్సార్ బోర్డుపై రామ్‌గోపాల్ వర్మ ఫైర్..!
Ram Gopal Varma: దళపతి విజయ్ చివరి సినిమాగా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘జన నాయగన్’.. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఈ రోజు థియేటర్లలోకి రాలేకపోయింది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మొదట్లో 27 కట్స్‌తో U/A రేటింగ్ సూచించినా.. ఆ తర్వాత అకస్మాత్తుగా రివైజింగ్ కమిటీకి పంపడంతో ఒక్కసారిగా సంగతులు తారుమారయ్యాయి. దీంతో సెన్సార్ బోర్డు తీరుపై మేకర్స్ హైకోర్టుకు వెళ్లారు. READ ALSO: Mamata Banerjee: అమిత్ […] -
Stock Market Crash: స్టాక్ మార్కెట్ క్రాష్ .. రూ.13 లక్షల కోట్లు ఆవిరి! రీజన్స్ ఇవే..
Stock Market Crash: సోమవారం నుంచి శుక్రవారం వరకు వారం మొత్తం భారత స్టాక్ మార్కెట్‌కు కష్టకాలం గడిచింది. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 2,200 పాయింట్లు పడిపోయింది. వారం చివరి ట్రేడింగ్ రోజున సెన్సెక్స్ 604 పాయింట్లు పడిపోయి 83,576కి చేరుకోగా, నిఫ్టీ 193 పాయింట్లు పడిపోయి 25,683 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 435 పాయింట్లు పడిపోయింది. గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో సెన్సెక్స్ 2,186 పాయింట్లు పడిపోయింది, ఎన్ఎస్ఇ నిఫ్టీ […] -
Home Tips: మీ ఇంట్లో బొద్దింకల బెడదా..? ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ ఇవి కనిపించవు..!
Home Tips: ఈ భూమి మీద ఉన్న చాలా మందికి కొన్ని రకాల జీవరాశులను చూస్తే భయం వేస్తుంది. అందులో బొద్దింకలు కూడా ఒకటి. నిజానికి మరికొందరు వాటితో ఆడుకుంటారు కూడా. అసలు బొద్దింకలు మన ఇంట్లో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా.. చాలా అపరిశుభ్రమైన ప్రాంతాలలో కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి అక్కడే జీవిస్తాయని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మురికి ప్రదేశాలు, చెత్తాచెదారం, టాయిలెట్లు మొదలైన వాటిలో బొద్దింకలు కనిపిస్తాయని చెప్పారు. ఇకపై ఈ బొద్దింకల […] -
Yash KGF Chapter 3 Update: KGF 3 ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పిన రాకీ భాయ్..
Yash KGF Chapter 3 Update: సౌత్ ఇండియాలోని ఒక ఇండస్ట్రీలో నటుడిగా తన కెరీర్‌ను స్టార్ చేసి భారతీయ చలన చిత్రసీమలో స్టార్‌గా ఎదిగిన వ్యక్తి రాకింగ్ స్టార్ యష్. రాకీ భాయ్.. ఈ పేరు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన పేజీని సొంతం చేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన సినిమా కేజీఎఫ్, కేజీఎఫ్ 2. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన వసూళ్ల విధ్వంసం […] -
Yash Toxic Teaser: యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతున్న యష్ టాక్సిక్.. 24 గంటల్లో !
Yash Toxic Teaser: వంద కోట్లు కొల్లగొట్టడం గగనం అనుకునే కన్నడ చిత్ర సీమలో హీరో యశ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిజానికి శాండిల్ వుడ్ స్టాండర్డ్స్ మార్చేసిన కన్నడ స్టార్‌గా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కేజీఎఫ్‌తో రూ.250 కోట్లు, కేజీఎఫ్2తో రూ. 1200 కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించి కన్నడ ఇండస్ట్రీకి ఓ సరికొత్త గుర్తింపు తెచ్చాడు యష్. ఈ గ్రాండ్ సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఆయన స్టార్ట్ చేసిన […] -
Sabarimala: శబరిమల ఆలయ ప్రధాన పూజారి అరెస్ట్..
Sabarimala: కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం తాపడాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును సిట్ అధికారులు తాజాగా అరెస్టు చేశారు. పలు నివేదికల ప్రకారం.. బంగారు తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టు చేసినట్లు సమాచారం. READ ALSO: Iran Protests: ఖమేనీని భయపెడుతున్న “కొత్త నినాదం”.. ఇరాన్లో భారీ నిరసనలు.. ఈ సందర్భంగా పలువురు సిట్ అధికారులు మాట్లాడుతూ.. శుక్రవారం తెల్లవారుజామున […] -
Makhunik Village: ఇక్కడి వారందరూ మరుజ్జులే.. ప్రపంచంలోనే అత్యంత వింతైన గ్రామం ఇదే!
Makhunik Village: ప్రపంచంలో ఒక వింత గ్రామం ఉందని మీలో ఎంత మందికి తెలుసు.. అక్కడి ప్రజలందరూ మరుగుజ్జులుగా ఉంటారు మీకు తెలుసా.. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉందని అనుకుంటున్నారు .. ఇరాన్ తూర్పు అంచున ఉంది. ఈ గ్రామం పేరు మఖునిక్. ఒక శతాబ్దం క్రితం వరకు కూడా ఇక్కడ నివసించే ప్రజలందరూ నేటి ఇరానియన్ల కంటే అర మీటర్ పొట్టిగా ఉండేవారని చరిత్రకారులు చెబుతున్నారు. READ ALSO: ఇంట్లో ఎలుకల బీభత్సమా..? ఈ […] -
Avika Gor: ‘గుడ్ న్యూస్ అంటే అదేనా’.. ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించిన హీరోయిన్!
Avika Gor: ‘ఉయ్యాలా జంపాలా’తో తెలుగు చలనచిత్ర రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన హీరోయిన్ అవికా గోర్. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికపై తన గురించి జరుగుతున్న ఒక ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇంతకీ ఆ ప్రచారం దేని గురించి జరుగుతుంది, ఆవిడ ఈ ప్రచారానికి ఏ విధంగా తెరదించారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Geetha Madhuri: గీతా మాధురి క్యాసినోలో ఎంత పోగొట్టిందంటే..! నిజానికి ఇటీవల అవికా గోర్ […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?