Shiva Ganesh
Author- NTV Telugu-
Sridhar Vembu Divorce Case: చాలా ఖరీదైన విడాకుల కేసు..
Sridhar Vembu Divorce Case: జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన తన విడాకులకు సంబంధించిన వార్తలతో సంచలనం సృష్టించారు. శ్రీధర్ వెంబు విడాకుల కేసు ప్రస్తుతం అమెరికా కోర్టులో నడుస్తోంది. వీరికి అక్కడి కోర్టు విడాకులు మంజూరు చేస్తే, ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన విడాకులలో ఒకటిగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబును ప్రస్తుతం కొనసాగుతున్న విడాకుల కేసులో 1.7 బిలియన్ డాలర్లు […] -
Raja Saab: స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న రాజాసాబ్ నిర్మాత విశ్వప్రసాద్..
Raja Saab: సంక్రాంతి బరిలో పందెం కోళ్ల విన్యాసాలు మామూలే.. కానీ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఒక ‘డైనోసార్’ గర్జించబోతోందని ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ అన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన భారీ చిత్రం ‘రాజా సాబ్’. ఈ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రోజు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్కేఎన్ మాట్లాడుతున్న సమయంలో స్టేజ్‌పైనే […] -
Draupadi 2: ‘ద్రౌపది 2’ నుంచి ‘తారాసుకి..’ సాంగ్ రిలీజ్..
Draupadi 2: రిచర్డ్ రిషి హీరోగా నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద సోల చక్రవర్తి నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ సినిమాలో రక్షణ ఇందుసుదన్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా బుధవారం రోజున ఈ సినిమా నుంచి ‘తారాసుకి..’ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మహ్మబీన్ తుగ్లక్ పాత్రలో నటిస్తోన్న చిరాగ్ జానీపై ఈ పాటను చిత్రీకరించారు. పీరియాడిక్ టచ్‌తో సాగే ఈ పాట మంచి బీట్తో […] -
EPF Wage Ceiling Hike: ఈపీఎఫ్ వేజ్ సీలింగ్‌ను పెంచే దిశగా కీలక మైలురాయి..
EPF Wage Ceiling Hike: ఉద్యోగుల సామాజిక భద్రతకు కీలకమైన ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) వేజ్ సీలింగ్‌ను పెంచే దిశగా కీలక మైలురాయి పడింది. ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న వేజ్ సీలింగ్‌ను తాజాగా సుప్రీంకోర్టు సమీక్షించి, 4 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2014 సెప్టెంబర్ నుంచి ఈ లిమిట్ మారలేదు… ఇంతకాలం జీతాలు, ధరలు పెరిగినా ప్రభుత్వం చలనం లేదంటూ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని […] -
Yash Toxic Teaser: యష్ ఫ్యాన్స్.. ‘టాక్సిక్’ సర్ప్రైజ్కు రడీగా ఉన్నారా!
Yash Toxic Teaser: ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తోన్న కొత్త సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమా టీజర్ రేపు (జనవరి 8) ఉదయం 10:10 గంటలకు రిలీజ్ కానుంది. యష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నారు. గీతు మోహన్‌దాస్ డైరెక్షన్లో రూపొందుతోన్న ఈ చిత్రం పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. గోవా కోస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ అయిన ఈ […] -
TRAI: టెలికాం కంపెనీలకు ట్రాయ్ షాక్.. రూ.150 కోట్లు ఫైన్!
TRAI: స్పామ్ కాల్స్, సందేశాలను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికాం ఆపరేటర్లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) రూ.150 కోట్ల జరిమానా విధించింది. ఈ రూ.150 కోట్ల జరిమానా 2020 నుంచి మూడు సంవత్సరాల పాటు వర్తిస్తుందని చెప్పింది. జరిమానాకు ప్రధాన కారణం స్పామ్ కాల్స్, సందేశాలను ఆపడంలో టెలికాం కంపెనీలు విఫలమవడం, వినియోగదారుల ఫిర్యాదులను సరిగ్గా పట్టించుకోవడం అని ట్రాయ్ పేర్కొంది. పలు నివేదికల ప్రకారం.. టెలికాం కంపెనీలు TRAI విధించిన ఈ జరిమానాను […] -
Chiranjeevi – Ravi Teja : అప్పుడు సంక్రాంతికి అన్నదమ్ముళ్లుగా వచ్చి.. ఇప్పుడేమో!
Chiranjeevi – Ravi Teja : 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అన్నదమ్ములుగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఈసారి సంక్రాంతికి మాత్రం ఈ ఇద్దరు స్టార్ హీరోలు వేర్వేరు చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రడీ అవుతున్నారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకుల […] -
Katrina Kaif – Vicky Kaushal: తల్లిదండ్రులైన స్టార్ హీరో – హీరోయిన్..
Katrina Kaif – Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి వాళ్లు వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రత్యేకమైన వార్తతో వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటో తెలుసా.. వాళ్లిద్దరూ తల్లిదండ్రులయ్యారు. ఈ స్టార్ హీరో – హీరోయిన్‌కు కొడుకు పుట్టాడు. తాజాగా కత్రినా – విక్కీ తమ లిటిల్ ప్రిన్స్ పుట్టిన మూడు నెలల తర్వాత అతని మొదటి గ్లింప్‌ను సోషల్ […] -
Vaibhav Suryavanshi: సరికొత్త చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఎక్కడ చూసిన మనోడి పేరే కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎందుకంటే అంతలా చెలరేగిపోతున్నాడు మైదానంలో. తాజాగా దక్షిణాఫ్రికాలో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీ సాధించి నయా చరిత్ర సృష్టించాడు. బెనోనిలో ఇండియా అండర్-19, దక్షిణాఫ్రికా అండర్-19 మధ్య జరిగిన మూడవ వన్డేలో వైభవ్ 63 బంతుల్లో సెంచరీ చేశాడు. యూత్ వన్డేలో సూర్యవంశీకి ఇది మూడవ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో యూత్ వన్డేలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన అండర్-19 […] -
‘Mana Shankara Vara Prasad Garu’: డాన్స్ ఫ్లోర్ షేక్ చేయబోతున్న మన శంకర వర ప్రసాద్ హుక్ స్టెప్..!
‘Mana Shankara Vara Prasad Garu’: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతోన్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో చిత్రంలోని హై ఎనర్జీ ‘హుక్ స్టెప్’ సాంగ్‌ను లాంచ్ చేయనున్నారు మేకర్స్. ఈ సాంగ్‌తో ప్రపంచమంతా డాన్స్ చేసేలా చేస్తామని చిత్ర యూనిట్ […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?