Shiva Ganesh
Author- NTV Telugu-
OTR: బృహన్ ముంబై కార్పొరేషన్ ఫలితాలతో గ్రేటర్ బీజేపీ కాన్ఫిడెన్స్
OTR: తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. చకచకా ప్రాసెస్ పూర్తి చేస్తున్నాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఛైర్ పర్సన్, మేయర్, వార్డుల రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. బీజేపీ కూడా పురపోరుకు సిద్దమవుతోంది. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం ఉత్సాహంతో, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మిగతా కార్పొరేషన్లలోనూ పాగా వేస్తామని చెబుతోంది. READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. హిందూ వ్యాపారి లిటన్ దాస్ హత్య.. GHMC ఎన్నికలపై క్యాడర్‌కు […] -
Hair Fall: వీటికి దూరంగా ఉండండి బాస్.. లేదంటే జుట్టు హుష్‌కాక్!
Hair Fall: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా ఈ రోజుల్లో పురుషులలో చిన్న వయసులోనే జుట్టు రాలడం సమస్య వేగంగా పెరుగుతోంది. ఈ సమస్యలో రోజువారీ ఆహార ఎంపికలు ప్రధాన పాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఈ రోజుల్లో చక్కెర పానీయాల వినియోగం గతంలో కంటే చాలా ఎక్కువగా పెరిగింది. శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్, ఫ్లేవర్డ్ షేక్స్ రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నిజానికి ఈ పానీయాలు తాగడానికి […] -
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియం ఈజ్ బ్యాక్.. బెంగళూరు గడ్డపై ఐపీఎల్ 2026 రచ్చ!
Chinnaswamy Stadium: బెంగళూరులోని ఐకానిక్ ఎం.చిన్నస్వామి స్టేడియంలోకి ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తిరిగి రాబోతున్నాయి. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) తాజాగా చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ నుంచి అధికారిక అనుమతి పొందింది. అయితే ఈ ఆమోదం కొన్ని షరతులు, నిబంధనలతో వస్తుంది, కచ్చితంగా వీటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. READ ALSO: Marriage Incentive: దివ్యాంగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. […] -
Indian Rupee Fall: కరెన్సీ మార్కెట్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో రూపాయి పతనం! రీజన్స్ ఇవే..
Indian Rupee Fall: డాలర్‌తో పోలిస్తే రూపాయి మరోసారి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. శుక్రవారం రూపాయి ఈ సంవత్సరంలోనే అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి నాలుగు వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇదే టైంలో డాలర్ ఆరు వారాలలో అత్యంత బలమైన స్థాయిలో ట్రేడవుతోంది. వరుసగా మూడవ రోజు కూడా రూపాయి క్షీణించిందని, దీని ఫలితంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి 60 పైసలకు పైగా తగ్గిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. READ […] -
Mukesh Ambani: అంబానీ దెబ్బకు ప్రత్యర్థులు అవుట్! ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలేందుకు రిలయన్స్ బాస్ ప్లాన్..
Mukesh Ambani: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీ FMCG రంగంలో మరో ప్రధాన అడుగు వేసింది. ఈ కంపెనీ బ్రైల్‌క్రీమ్, టోనీ & గై వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ల ప్రపంచ హక్కులను సొంతం చేసుకుంది. ఈ కీలక ఒప్పందం ద్వారా, రిలయన్స్ తన పోర్ట్‌ఫోలియోలో గ్రూమింగ్, పర్సనల్ కేర్ ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన పేర్లను జోడించింది. భారతీయ, ప్రపంచ మార్కెట్లలో బలమైన ఉనికిని కలిగి ఉన్న ఒక ఐకానిక్ బ్రిటిష్ పురుషుల హెయిర్ స్టైలింగ్ […] -
Bheems Ceciroleo: మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు.. ముంబాయిలో కూడా తెలియాలి!
Bheems Ceciroleo: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న ఒక పేరు భీమ్స్ సిసిరోలియో. ఈ ఏడాది సంక్రాంతి ఈ సంగీత దర్శకుడికి చాలా స్పెషల్. ఈ సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాల్లో రెండు అగ్ర కథానాయకుల సినిమాలకు భీమ్స్ మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం ఈ సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాల సక్సెస్‌లో భీమ్స్ మ్యూజిక్ అదనపు బలంగా నిలిచిందనడంలో ఎలాంటి […] -
Vaibhav Suryavanshi: ఆగని వైభవ్ జోరు.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన టీనేజ్ సెన్సేషన్!
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 14 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డులను కొల్లగొడుతూ.. క్రికెట్ చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాడు. 2026 అండర్-19 ప్రపంచ కప్ మొదటి మ్యాచ్‌లో విఫలమైన తర్వాత, వైభవ్‌పై లేవనెత్తిన ప్రశ్నలకు మనోడు దిమ్మతిరిగే సమాధానంతో స్పందించాడు. టోర్నమెంట్లో టీమిండియా రెండవ మ్యాచ్‌లో వైభవ్ తుఫాను హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఈ టోర్నమెంట్లో వైభవ్ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించడమే కాకుండా, […] -
FASTag Mandatory: “ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్.. ఫాస్టాగ్ లేకపోతే బండి కదలదు!”
FASTag Mandatory: జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద రద్దీ నివారణకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులపై నిషేధం విధించనుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అన్ని నేషనల్ హైవే టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు పూర్తిగా నిషేధం అవుతున్నాయని తెలుస్తుంది. ఇకపై టోల్ రుసుము చెల్లించడానికి ఫాస్టాగ్ లేదా యూపీఐ మాత్రమే మార్గం కాబోతుంది. ఇది కేవలం డిజిటల్ […] -
Her Voice Her Story: భారతీయ సంగీతాన్ని మలుపు తిప్పిన మహిళల కథ.. ‘హర్ వాయిస్.. హర్ స్టోరీ’
Her Voice Her Story: బెంగళూరులో భారతీయ సంగీత సామ్రాజ్యంలో మహిళల గాత్ర ప్రస్థానాన్ని వివరిస్తూ ‘హర్ వాయిస్.. హర్ స్టోరీ’ (Her Voice. Her Story) అనే అద్భుతమైన ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యింది. నిజానికి సంగీతానికి భాష లేదు.. కానీ ఆ సంగీతానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో మహిళల గొంతును లోకానికి వినిపించిన ఒక గొప్ప మలుపు గురించి మీలో ఎంత మందికి తెలుసు. ఒకప్పుడు మహిళల పాట కేవలం దేవాలయాలు, రాజాస్థానాలు […] -
Global Gold Reserves: ప్రపంచంలో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉందో తెలుసా.. ఈ రేసులో భారత్ ప్లేస్ ఇదే!
Global Gold Reserves: ప్రపంచంలో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉందో తెలుసా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ప్రపంచ మాంద్యం భయాల మధ్య, కొన్ని దేశాలు నిశ్శబ్దంగా వేల టన్నుల బంగారాన్ని పోగు చేసుకుంటూ దేశ ఖజానాలను నింపుకుంటున్నాయి. ఇది కేవలం పెట్టుబడినా లేదా రాబోయే పెద్ద సంఘర్షణకు సన్నాహమా? అనేది తెలియదు. ఈ రేసులో భారతదేశం స్థానం ఎక్కడ ఉందో ఈ స్టోరీలో చూద్దాం. READ ALSO: Mad Sequel : ఈసారి ఊహించని […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?